@ArunKum12562541@nenurajun మోడీ గారి కాళ్ళు పట్టుకుని అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని ఈ వి యం లను ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనికి మీ సమాధానం చెప్పండి కొన్ని కొన్ని ఊర్లలలో పూర్తిగ�� వైసిపి పార్టీనే అలాంటి చోట కూడా పెద్దల కూటమికే ఓట్లు ఎలా పడ్డాయో అర్థం కాలేదు అంటున్నారు ప
@realyssharmila@ysjagan ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఒకసారి గత ��రిత్ర చూడండీ లేదా ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయండి అప్పుడు జగన్ గారు అడగరు ఏం మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించండి మేడమ్ గారు.
@realyssharmila@ysjagan అమ్మా షర్ మనీ నీవు ముందు నిజం తెలుసుకో తమిళనాడులో ఒకప్పుడు జయలలిత గారికి కూడా ప్రతిపక్ష హోదా కు రావలసిన సీట్లు రాకపోయినా కరుణానిధి గారు ఆమెను గౌరవించి ప్రతిపక్ష హోదా ఇచ్చారు అదేవిధంగా కరుణానిధి గారికి కూడా ప్రతిపక్ష హోదా రాకపోయినా జయలలిత గారు కరుణానిధి గారిని గౌరవించి ప్రతిపక్ష
@SaranyaPemasani@ysjagan అలా ప్రజలు తరపున ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకపోతే అధికార పార్టీ అడిగేవాడు లేదని ఇష్టారాజ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి
@SaranyaPemasani@ysjagan పెద్దల కూటమి అధికారంలో ఉంది మరి ప్రతిపక్షం కూడా ఉంటేనే కదా ప్రజలవైపు మాట్లాడతారు అసెంబ్లీలో అధికారపక్ష నాయకుడికి ఎంత టైం ఇస్తారో అంతే టైం కూడా ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇస్తారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో అధికారపక్షం ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ప్ర��ల తరపున మాట్లాడతారు
@SaranyaPemasani@ysjagan ప్రతి పక్ష హోదా 11 సీట్లు వచ్చాయి కదా ఇవ్వకూడదు అని అంటున్నారు అదే తమిళనాడులో ఒకప్పుడు జయలలిత గారికి కూడా ప్రతిపక్ష హోదా రాకపోయినా ఆ పదవిలో కూర్చోబెట్టారు అదేవిధంగా కరుణానిధి కి కూడా ప్రతిపక్ష హోదా రాకపోయినా ఆ పదవిలో కూర్చోబెట్టారు
ఒకరికి 4 సీట్లు, ఒకరిక��� 8 సీట్లు వచ్చాయి అప్పట్ల
@pikaso_me @AnnaNtr4Andhra @realyssharmila@ysjagan తెలంగాణలో తన్ని తరిమేశారు ఆంధ్రప్రదేశ్ డిపాజిట్లు కూడా రావు అని తెలిసి ఇక్కడ అన్నా వదిన మీద కక్షతో ఒకడు ఆడుతున్నట్లు ఆడుతున్నావు ఇది మంచిది కాదు రాజన్న బిడ్డవని మేమంతా ఇంకా గౌరవిస్తున్నాము పేదలపేన్నిది జగనన్న గురించి మాట్లాడితే మంచిగా ��ండదు.
@Chandra_pspk1@nenurajun అప్పుడు పప్పు చాంబారు తప్ప ఏమీ ఉండేది కాదు జగన్ మోహన్ రెడ్డి వచ్చాకే ప్రభుత్వ బడులలో రోజుకో ఐటమ్ ఫుడ్ పెట్టాడు దేశం మొత్తం జగన్ ను అన��సరించాల్చిందే
@BeingMcking_ అప్పులు చేశాడని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వైసిపి ప్రభుత్వంలో అప్పులు గురించి వివరించారుగా వచ్చి నెలరోజులు కాలేదు 7 వేల కోట్లు అప్పుచ��శాడుగా దాని గురించి కూడా చెప్పండీ.
@BeingMcking_ అనుభవం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సియం గా 2014 నుంచి 2019 వరకు ఏం చేశాడు,2 లక్షల కోట్లు అప్పుచేసి ఖజానాలో 💯 కోట్లు పెట్టిపోతే కరోనా టైం లో కూడా పేదవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి వారి అకౌంట్ లలో నేరుగా డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు వారికి ఆ 12 నెలలు పనులు లేకపోతే ఆ డబ్బులే
@third_iye@DevendraReddyG@realyssharmila నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా చిల్లర వెధవ భారతమ్మ మీద నిం��లు వేయడం మానుకో విమర్శలు రాజకీయ పరంగానే చేయ్ ఆడవాళ్ళపై ట్రోల్ చేయకు ఆమె కట్టుకునే చీర ఖరీదు చేయదు నీ బతుకు
ఇలా నిన్ను తిడితే నీకు ఎంత కోపం వస్తుందో అలాగే ఎదుటి వారికి కూడా వస్తుంది అని ఒకసారి ఆలోచించండి.
@SidForAll2021@DevendraReddyG@realyssharmila దమ్మున్న నాయకుడు ధైర్యం గా సోనియా గాంధీనే ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పదవికి రాజీనామా చేసి పార్టీ పెట్టి వైసిపి పార్టీ నేతగా గెలిచి అసెంబ్లీలో నీలాగ మాట్లాడితే ఎదిరించి పాదయాత్ర చేసి ప్రజల విన్నపాలను, కష్టాలను చూసి విని సొంత గా గెలిచి సియం అయ్యాడు జగన్ మోహన్ రెడ్డి
@KrisMag5@YSRCParty@ysjagan నువ్వు అవతల నాయకున్ని తిడితే అవతల వాళ్ళు కూడా మీ నాయకున్ని తిడతారు,వారివారి అభిమానం వారిది కానీ విమర్శలు అనేవి విధానపరమైనవిగా ఉండాలి కక్ష సాధింపు చర్యలకు పాల్పడె విధంగా ఉండకూడదు,
@jyothsna_tdp ఓయమ్మో తెలంగాణ కోసం కెసిఆర్ నిరాహార దీక్ష చేస్తే అదే చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు నిరాహార దీక్ష చేయలేదు అలా ��ేసి ఉంటే సోనియా గాంధీ ధైర్యం చేసి ఉండేలా చెప్పు?
@jyothsna_tdp మేడమ్ టిడిపి నందమూరి తారక రామారావు గారు స్థాపించారు పేదవారి కోసం ల.పా.గారిని చాకుగా చూపి పార్టీ పగ్గాలు లాక్కున్నాడు, ఇప్పుడు తెలంగాణలో అదే టిడిపి పగ్గాలు ప్రజల్లో పబ్లిక్ ఫిగర్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వండి.
@BeingMcking_ ఆ బూత్ లో కమ్మ సామాజిక వర్గం వారు రింగింగ్ చేస్తే పగలకోట్టకుండా ఎలా వదిలేస్తారు రా వెధవా లాజిక్ మాటలు మాట్లాడుతున్నావు మాల,మాదిగ, బిసి వారు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోకూడదా రా,ఈవియం లన��� ట్యాంపరింగ్ చేసి గెలిచారు ఇది ఒక గెలుపా? నిన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోక్లీన్