नए भारत के चाणक्य और करोड़ों कार्यकर्ताओं के प्रेरणास्रोत, कुशल संगठनकर्ता, देश के यशस्वी गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
#HappyBDayAmitShah
#WaqfAmendmentBill नहीं, पुरा वक्फ बोर्ड समाप्त करो 🔥
इनके पास 57 मुस्लिम देश हैं, इन देशों में कहां है Waqf Board⁉️
जब बंटवारे में Pakistan and Bangladesh दे दिया था तो भारत में WAQF ACT क्यो दिया?
इन्हें देश में रहना है तो देश का संविधान मानना होगा!!
1947 बटवारे के बाद भारत की हर एक एक इंच जमीन हिंदुओं की है..
#WaqfBill
This part of our legal system needs a complete overhaul. So many innocent men and their families are being tortured. Imagine what #AtulSubhash must be going through during his last moments.
#JusticeForAtulSubhash
తెలంగాణ ఉద్యమకారిణి మన DSP నళిని మేడమ్ కి ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరగాలని కోరుకుంటున్నా.గౌరవ తెలంగాణ CM శ్రీ @revanth_anumula గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
హిందూ దేవాలయ భూములు అమ్మడానికి నువ్వు ఎవరు.నీకు ఏం అధికారం ఉంది అని చెప్తున్నావు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం నువ్వు నీ స్కాంగ్రేస్ పార్టీ.హిందూ దేవుళ్ళ జోలికి వచ్చిన వాడు ఎవడు బతికి బట్టకట్టలేదు.పావురాల గుట్టలో పావురం అయి పోతారు
@revanth_anumula@INCTelangana#savetemple
కరీంనగర్ జిల్లా : భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి (ప్రధాన మంత్రి కార్యాలయం) శ్రీ @DrJitendraSingh గారు పాల్గొన్నారు.
నామినేషన్ అనంతరం ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, ప్రసంగించడం జరిగింది.
ఒకరు వ్యాపారం చేసిన పైసలు, ఇంకొకడు దోచుకున్న పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు.
కాలేశ్వరం నుంచి తీసుకొస్తున్న పైసలు పంచి పెడుతున్నారు. కులసంఘాల భవనాలకు పైసలు ఇస్తే తీసుకోండి, పెద్దమ్మగుళ్ళకు, ఎల్లమ్మగుళ్ళకు, పోచమ్మగుళ్ళకు, బీరన్న గుళ్ళకు పైసలిస్తే తీసుకోండి. రోడ్లకి ఇచ్చిన ప్రొసీడింగ్ అన్నీ అమలు చేయాలని గల్లా పట్టుకుని అడగండి.
తెలంగాణ జాతి ఆత్మను అమ్ముకోదు, ఆత్మగౌరవంతో బ్రతికే జాతి. దాని ప్రతీకలు మా యువకులు.
ఓటు అడుక్కునేది కాదు, కొనుక్కునేది కాదు, అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు.
ఎన్నిసార్లు అయినా వేయవచ్చు. నాకు ఏడుసార్లు వేశారు. 2008లో, 2010లో.. రెండుసార్లు తెలంగాణ ఆత్మగౌరవ బావుట కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపించారు. కెసిఆర్ బి ఫాం ఇచ్చినా పట్టుమని పది సీట్లు గెలవని విషయం మర్చిపోయారా ?
రాజేందర్ వేలవేల తల్లుల ప్రేమతో పెరిగినవాడు. ఆకలిని దుఃఖాన్ని చవిచూసిన బిడ్డడు.
ఈ 20 ఏళ్లలో ఎవరి దగ్గరైన నేను డబ్బులు తీసుకొన్నా అని నిరూపించగలరా ?
సఫాయి కార్మికులు కూడా నా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటారు. ప్రతి ఒక్కరిలో నాకు మనిషి కనిపిస్తారు.
హుజురాబాద్ ప్రజల కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీసేలా పనిచేశా. మచ్చ తేకుండా పని చేశా. ఎక్కడికి పోయినా మీకు గౌరవం తెచ్చిన బిడ్డను నేను. హుజురాబాద్ పేరు చెపితే మంచినీళ్ళు పుట్టేలా గౌరవం తీసుకువచ్చ.
నేను మనిషి చిన్నగా ఉండొచ్చు.. నాకు గొంతు ఉంది.
నా కొడుకు ఎవరో మీకు తెలుసా ?
నా బిడ్డ ఎవరో మీకు తెలుసా ?
నేను ప్రజలకోసం నిబద్దతతో పని చేస్తున్నా.. కుటుంబం కోసం కాదు.
మీ మీద ప్రేమలేక నేను గజ్వేల్ పోలేదు. నరకం చూపించిన కెసిఆర్ కు కొట్టేందుకు పోతున్నా. భూ లోకంలోనే నాకు కెసిఆర్ నరకం చూపిస్తే కాపాడుకున్న బిడ్డలు మీరు.
మీకు ఓట్లు వేసి మళ్లీ మీ గడిల ముందు చెప్పులు పట్టుకుని పోవాలా?
మనుకోటలో మా మీద బుల్లెట్లు కురిపించిన, మా రక్తాన్ని కళ్ళ చూసిన.. జిప్పు తీసి చూపించిన వాడి పేరును అమరవీరుల స్థూపం మీద కొట్టించారు. మేము పెట్టిన స్థూపం తీసివేయించారు.
కొంగుంచాపితే, డాన్సులు వేస్తే, ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ప్రజలు ఓట్లు వేస్తారా. ప్రజలకు నచ్చాలి. సేవ చేయాలి.
హుజురాబాద్ లో నాతో ఉన్నవారిని స్టేషన్లో పెట్టి కొట్టి ఫోటోలు తీసి పంపే పోలీసులు పోవాలంటే కెసిఆర్ ఓడిపోవాలి.
ప్రధాన మంత్రి ఒక మాట చెప్పారు. కెసిఆర్ తో నువ్వు మాత్రమే కొట్లాడగలవు అని చెప్పారు. ఒక బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. 36 కులాల పెద్దలలో మోదీ మాట్లాడారు.
రెండు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని రాహుల్ గాంధీ అంటారు. మా సత్తా ఏంటో చూపిస్తాం.
నా కంటికి కెసిఆర్ దుర్మార్గం మాత్రమే కనిపిస్తుంది.
హుజురాబాద్ ప్రజలారా ఇంటింటికీ వంద రూపాయలు ఇవ్వండి.
చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలు.
ప్రాణబిక్ష పెట్టిన వాళ్ళు కూడా నన్ను ఓడగొట్టలని పని కట్టుకొని తిరుగుతున్నారట.. మీరేం మనుషులు. మానవత్వం లేదా?
హుజురాబాద్ కీర్తి ప్రతాక మరో సారి ఎగురబోతుంది.
జమునమ్మను మీకు అప్పజెప్తున్న.
ఏ ఇంటికి ఆ ఇల్లు మీరే పోటీచేస్తున్నట్టు పని చేయండి.
కెసిఆర్ నన్ను బయటికి పంపించి వీడి పని అయిపోయింది అనుకున్నాడు.. పని అయిపోయింది కెసిఆర్ ది.
ప్రధానిమంత్రి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని బాధ్యత అప్పగించారు. ముఖ్యమంత్రి కావాలంటే ఒక్క దగ్గర గెలిస్తే సరిపోదు. తెలంగాణ అంతా తిరగాలి. ఒక్క దీపం వెయ్యి దీపాలు వెలిగించినట్లు మీరు పని చెయ్యాలి.
ఆపద వస్తె మీకు అండగా ఉంటాను.
ముఖ్యమంత్రి చేయాలంటే కసితో, కమిట్మెంట్ తో పని చేయండి.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు.
నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించండి. మోదీ గారి సంపూర్ణ అండ ఉంది.
జై తెలంగాణ !! భారత్ మాతా కీ జై !!
#TelanganaWithBJP #BJP4Telangana #BJP4Huzurabad
Mr. Rahul Gandhi
Facts FYI:
👉 It is the Congress MLAs who have helped, supported & joined BRS time and again.
👉 It's your party that sent MLAs to BRS in 2014
👉 It's your party that sent MLAs to BRS AGAIN in 2018
👉 It’s Congress - BRS who share the stage time and again
👉 It's you who shared the stage with KTR during President Elections
👉 It's your family who organized a grand feast for the KCR family
👉 It is BRS-Congress together which brings in the no-confidence motion against the Modi govt time and again
Both Congress & BRS have the same DNA - Corruption, Family rule, Launching and re-launching their crown princes’
సిద్దిపేటలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి అంటే
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతా గారిని మరియు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ సుధీర్ఘ కాలం ఒక్కే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసి ఎస్ఐ గా సీఐ గా ఇప్పుడు ఏసిపి గా రికార్డ్ సొంతం చేసుకున్న ఏసిపి సురేందర్ రెడ్డి గారిని
స్కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఊచితాలు ప్రకటించి తెలంగాణా రాష్ట్రాన్ని మరో పాకిస్తాన్ శ్రీలంక లాగా తయారు చేయాలని చూస్తుంది.ప్రజలు కూడా ఆలోచించి రాష్ట్రాన్ని దేశాన్ని అభవృద్ధి పథంలో ముందుకు తీసుకపోయే నరేంద్ర మోడీ గారి లాంటి నిజాయితీ గల నాయకుడి వెంట నడవాలి.
@revanth_anumula
ప్రజలు ఎవరు కూడా మేము ఇంట్లో కాళిగా కూర్చుంటాం మాకు అన్ని ఇంటికి తెచ్చి ఇవ్వండి అని అడగలేదు.ప్రజలకు ఉచిత విద్య,వైద్యం మరియు న్యాయం తప్ప ఇంకేం ఇవ్వకూడదు.మీరు గెలిసి లక్షల కోట్లు వెనక ఎసుకోవడం రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేస్తారు
@revanth_anumula@INCTelangana@RahulGandhi