గౌరవనీయ మంత్రివర్��ులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవ��ంచండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
Sensitive content
TeluguScribe Exclusive Ground Report
SC, ST గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న అరాచకాలు
చిన్న పిల్లలు, ఆడ పిల్లలు అని చూడకుండా చెప్పలేని, రాయలేని భాషలో కులం పేరిట బూతులు తిడుతున్న గురుకుల సిబ్బంది
కన్నీళ్లు పెట్టుకుంటు తమ మీద జరుగుతున్న దాడులు చెప్పుకున్న గురుకుల విద్యార్థినులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గురుకుల పాఠశాలలో జరుగుతున్న దారుణాలు
@TelanganaCMO@TelanganaDGP@TelanganaCS
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గుడివాడ నిందితురాలిని గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ నుండి పంపించి వేసిన యాజమాన్యం
గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులకు సంబంధించిన 300 పైగా న్యూడ్ వీడియోలు బైటికి వచ్చాయని వార్తలు వస్తున్న ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ నుండి పంపించి వేసిన యాజమాన్యం.
మిగతా విద్యార్థినులు దాడి చేయడానికి యత్నిచంగా మిడిల్ ఫింగర్ చూపించిన సదరు యువతి.
హైదరాబాద్ లో జరిగిన కబ్జాలు మొత్తం Congress & TDP హాయంలో జరిగినవే. వాళ్ళ హయాంలో జరిగిన కబ్జా నిర్మాణాలను వాళ్ళ నాయకుడే తొలగించి తప్పును సరిదిద్దుకోవడం హర్షించదగ్గ విషయమే. #Hydra
Mark my words Cheap Minister Revanth
We will clear out the trash from the surroundings of Dr. B. R. Ambedkar secretariat the very same day we are back in office
Can’t expect a Delhi Ghulam like you to ever understand self-respect & pride of Telangana
Using filthy language in front of school children shows your lousy thinking & uncouth upbringing
Wish you speedy healing from your mental sickness
NEW FROM US:
Whistleblower Documents Reveal SEBI’s Chairperson Had Stake In Obscure Offshore Entities Used In Adani Money Siphoning Scandal
https://t.co/3ULOLxxhkU
Monsoon Warnings:-
it’s wonderful to get drenched .. but please don’t go near any buildings,bridges,airports,highways,hospitals or board trains .. Built or Inaugurated after 2014 .. take care #justasking
MY MEDAL OF HONOR: AN FiR 🎖️🎖️🎖️
In a BIZARRE move, an FIR has been lodged against me while the actual culprits from Telangana Power & Co, who harassed a female consumer in broad daylight, walk free!
@RahulGandhi@priyankagandhi@revanth_anumula - Is this your stance on media independence? Is your government trying to silence journalists who expose the truth?
If you do believe in democracy stand with us when we fight for justice, and protect the freedom of the press!
PS: I chose not to post the video of the harassed woman to protect her privacy. If this is the hooliganism officials unleash on the media, who will protect the people?
#Journalism #PressFreedom #Democracy
HARASSMENT
C/O TELANGANA POWER & CO!
A woman from LB Nagar, #Hyderabad was terrorized by an unexpected incident today.
Tired of the frequent power cuts, she tweeted about the incident and a lineman drops at her residence and demands her to delete the tweet.
She called the electricity department and told them about this. Requested them not to send them such people to threaten her. The official then tells her that she should call them and not tweet about it because THERE IS TOO MUCH PRESSURE ON THE ELECTRICITY DEPARTMENT FROM THE ‘PEOPLE ABOVE’.
I cross checked the incident…there is a recording of the incident but the woman didn’t want me to share it here because she fears for her safety!
Even when I spoke with her, she said that she is already worried since she lives in a rented accommodation and the #TGSPDCL already knows her address.
I hope the department & the minister in-charge understands that this is harassment. The woman raised a complaint only after suffering many times. Prior to this incident they had a 7hr power cut apparently.
AND please understand that in the age of social media- people will complain on social media! Asking them not to speak because of your inadequacies is NOT right.
SENDING A PERSON HOME TO DEMAND DELETING THE SOCIAL MEDIA POST IS HARASSMENT!
Kindly focus on the solution NOT coverups 👍🏼
#Powercuts
#Electricity #Telangana
పొంగులేటితో కేరళకు ప్రయాణం అయిన ఖమ్మం ఎమ్మెల్యేలు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఖమ్మం ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుండి కొచ్చిన్‌కు ప్రయాణం అయ్యారు.
పొంగులేటితో ఖమ్మం ఎమ్మెల్యేలు,
తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా అదే విమానంలో ఉండడంతో ఏద�� జరుగుతుంది అని చర్చ మొదలైంది.
End of story (since polling is completely done in ts ) I am tweeting this
@BRSparty@KTRBRS you guys need to hire a proper pr teams like all other political parties in India , Evan small parties in Bihar have pr teams working for them what’s wrong with you ?
Politics is not same as being corporate ceo
@BRSHarish@PadmaRaoGoud@RSPraveenSwaero@KCRBRSPresident@vinodboianpalli
Really thanks for working so hard to protect and stand for Telangana people in this tough time. People will realize your value 1 day … hoping some positive reports
@swamilion Modi was greedy in snatching credit of the work done by me. He got filed an Application during the hearing of the Supreme Court asking that the land of Ram janma bhoomi nationalised by PM Rao be returned back !! Nothing short of treason. Now he wants the credit the SC order!
లైవ్ లో అడ్డంగా 50 లక్షలతో రేవంత్ రెడ్డి గాడు దొరికితే - No Arrest by ED
లైవ్ లో బీజేపీ స్వామిజీలు ఫామ్ హౌస్ లో దొరికితే, అరెస్ట్ చేయొద్దు అని సుప్రీం కోర్టులో పిటిషన్లు - No Arrest By ED
రైతుల మీద బీజేపీ కేంద్ర మంత్రి కారు ఎక్కించి చంపితే - No Arrest By UP Govt
It’s Official now.
#BSP is going to fight General Elections-2024 in two(2) seats, NagarKurnool (SC) and Hyderabad(Gen) in Telangana.
#BRS is going to field its candidates in remaining constituencies. Both the parties are going to work together for victory in all the constituencies.
We profusely thank our supreme leader, former CM of UP, hon’ble #Behenji @Mayawati and former CM of Telangana Sri #KCR ji for agreeing to this arrangement to save Telangana and the Constitution in India.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీయస్పీ- బీఆరెస్ కూటమిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను నాగర్ కర్నూల్ (SC) మరియు హైదరాబాద్ నియోజకవర్గాల్ల�� బరిలో దించబోతున్నది. మిగతా నియోజకవర్గాల్లో బీఆరెస్ పోటీ చేయబోతున్నది. రెండు పార్టీలు అన్ని చోట్ల పరస్పర సహకారంతో విజయం దిశగా పయనించబోతున్నారు.
ఈ చారిత్రాత్మక ఒప్పందాన���కి అనుమతించిన బీయస్పీ అధినేత్రి, గౌరవ బెహన్జీ మాయావతి గారికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆరెస్ అధినేత శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణకోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరం.
తెలంగాణలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతున్నది.