🔹పదే పదే ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ని ఎందుకు కలుస్తున్నాడు.?
🔹గ్రూప్-1 లో గోల్ మాల్ జరిగిందని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
🔹రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్ ని కలిశారు. తదనంతరం, డివిజన్ బెంచ్ లో సర్కార్ వాదనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
🔹సీఎం కలిశాక పరిణామాలు మారడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి, దీనిపై సమాజంలో చర్చ జరగాల్సిందే.
🔹స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను రాజకీయ వ్యవస్థలు ప్రభావితం చేయొచ్చా అనేదానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిందే.
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన చర్యలు లేకపోవడం వల్లేనా ఈ నిరసనలు ఉధృతమవుతున్నాయి?
“వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన” అంటూ నినాదాలు చేయాల్సిన స్థితికి యువతను నెట్టింది ఎవరు? దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నిరసనకు దిగడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకావడం లేదనే నిరాశకు నిదర్శనమా?
నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదలపై స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించాల్సిన బాధ్యత లేదా? యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న పాలనపై ప్రజలు ప్రశ్నలు సంధించడం సహజం కాదా?
#FailedCongress #jobaspirantsTelangana
#StudentsTelangana
#YouthInTelangana
Congress didn’t just betray Telangana’s unemployed youth it has assaulted them.
With cameras rolling @RahulGandhi peddled outright lies: a job calendar, guaranteed employment, and honorarium for unemployed youth all within 100 days. Two years on, not a single promise has been honoured.
When the cheated youth demanded accountability, Congress revealed its real face lathicharge, abuses, and brute repression. This is Rahul Gandhi’s so-called “Mohabbat Ki Dukaan” where lies are manufactured in speeches and truth is beaten down on the streets.
The youth of Telangana have seen through the deception of both BRS and Congress regimes. They now stand resolute knowing that only a double-engine Sarkar can truly fulfil the dreams, dignity, and aspirations of Telangana’s youth.
పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను 10 ఏండ్లు ఒక దుష్టుడు పాలించి రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు వెనక్కి నెట్టిండు.. నేడు నిరుద్యోగుల హక్కుల కోసం మేము పోరాడుతుంటే, మరో దుష్టుడు వచ్చి మాపై దాడి చేయిస్తుండు.. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ప్రజలపై దుర్భాషలాడుతూ దాడి చేస్తారా?
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐃𝐮𝐩𝐞𝐬 𝐚𝐧𝐝 𝐃𝐞𝐜𝐞𝐢𝐯𝐞𝐬 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐘𝐨𝐮𝐭𝐡 - 𝐘𝐞𝐭 𝐀𝐠𝐚𝐢𝐧
From Job Calendar to Employment to Unemployment Allowance - 𝐍𝐨𝐭 𝐚 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 𝐏𝐫𝐨𝐦𝐢𝐬𝐞 𝐅𝐮𝐥𝐟𝐢𝐥𝐥𝐞𝐝
Yet Another Betrayal of Congress in Telangana
Yet Another Broken Promise of Congress in Telangana
Yet Another Deceit of Youth by Congress in Telangana.
The Balak Budhi and the Cunning Chela after a slew of promises to the youth of Telangana, before elections, have completely failed and forsaken the Youth and the State.
Strongly condemn the Police attack on the unemployed in Ashok Nagar !
They roamed and begged around libraries for votes, now they are brutally lathi-charging the same students.
What happened to the promise of 2 lakh jobs?? Where is the Job Calendar??
The arrested unemployed should be released immediately. Treatment should be provided to those who are injured. This government must answer every unemployed person.
I am demanding an inquiry into the responsible officials and action to be taken !
@BJP4Telangana #CongressFailedTelangana #TelanganaJobCalender
అమలు కాని హామీలు ఇచ్చి నిరుద్యోగులకు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను నట్టేట ముంచారు@revanth_anumula@Bhatti_Mallu@INCTelangana మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ అని అడుగుతుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం🥵?@TV9Telugu
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని అశోక్ నగర్ లో నిరుద్యోగుల ధర్నా @revanth_anumula@Bhatti_Mallu@TelanganaCMO ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి లేకపోతే నిరుద్యోగ ఉద్యమం ఇంకా ఉద్ధృతం అవుతుంది @INCTelangana
2023: Congress was BEGGING job aspirants.
2026: Congress is BEATING job aspirants.
Is this the "Indiramma Rajyam" - Rahul Gandhi.?
A state where filthy slurs are hurled against the very youth who voted you into power?
"Job Calendar" has turned into a "Calendar of Betrayal."
Students voted for 2 lakh new jobs, not recycled notifications and abuse.
How is congress any different from BRS? This is not just policy failure but a clear breach of trust.
Strongly condemn attack on protesting job aspirants.
They don’t want your speeches but want notifications, and jobs.
⚖️A historic judgement by SupremeCourt on the rule of reservations ⚖️
By implementing the illegal GO 29, the present govt of Telangana killed the constitutional dreams of our marginalized youth who appeared for Group I Exam. The govt and TGPSC stayed deaf to the cries of the unemployed, but now they can't ignore the law of the land.
GO 29 is a fraud on the Constitution. It’s high time to stop the dictatorship, scrap GO 29, and restore GO 55! Justice for #TGPSC aspirants now! ✊
Reserved Category Candidates Scoring Above Open Cut-Off Entitled To Open Category Posts : Supreme Court
@TelanganaCMO@TelanganaCS@AspirantsTspsc@Tgpsc2024
https://t.co/O6DDNbDV4O
రేవంత్ రెడ్డిని తరిమిన ఉస్మానియా విద్యార్థులు
ఓయూ పర్యటనలో రేవంత్ రెడ్డికి తగిలిన నిరసన సెగ.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
విద్యార్థులు దాడి చేస్తారేమో అని హుటాహుటిన పోలీసుల బందోబస్తుతో పారిపోయిన రేవంత్
రెండేళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని నిలదీసిన నిరుద్యోగులు, ఓయూ విద్యార్థులు
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లకి చుక్కలు చూపించిన విద్యార్థులు
జాబ్ క్యాలెండర్ ఏమైంది ? వియ్ వాంట్ జస్టిస్.. "దొంగ వెంకట్ ..డౌన్ డౌన్" అని నినాదాలు
సమాధానం చెప్పలేక తల దించుకొని పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు ఎమ్మెల్సీలు
రెండు సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మోసం చేశారని రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు ఫైర్
ఇప్పటికైనా కొత్త జాబ్ క్యాలెండర్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల డిమాండ్
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి
రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావ్.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావ్
మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ తో ఇన్నాళ్లు మభ్య పెట్టి ఇప్పుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడుతున్నవ్.. పోరాటాల పురిటి గడ్డ అది.. మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం చేశానని చెప్తావ్.. ఉత్తుత్తి మాటలు.. జాబ్ లెస్ క్యాలెండర్ లకు కాలం చెల్లింది
రైజింగ్ పేరుతో అబద్ధాల వల్లెవేత కాదు.. యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి