@mana_Prakasam Praksam బ్రో, ఎవరిని influence చేస్తారు వీళ్లు,, పని పాట లేకుండా అడ్డమైన వీడియోలు చేసి, డబ్బులు సంపాదించే వారిని influencer అని పేరు పెట్టారా,, ఎవరిని influence చేస్తారు వీళ్లు,,,
@YSJ2024 మంచి రోజులు మీ కుటుంబానికి వస్తాయి సార్,, ట్విట్టర్ లో పని చేసే కూలి వాళ్లకి రావు..
మీరు, మీ కూతుర్లు, మనుమళ్ళు, అధికారం లోకి రావాలని ఆరులు చాస్తుంటే, ట్విట్టర్ కూలీలు మీకు, మీ తరువాత రాబోయే వారికి ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. సిగ్గు లేదు రా ట్విట్టర్ కూలీలకి
@TeluguScribe ఇప్పుడు పెళ్లి అయిన అమ్మాయి చనిపోయిందంటే వరకట్నం అని కేసు పెట్టడం మామూలు అయ్యిపోయింది...
వరకట్నం కోసం అధికంగా తీసుకురావాలని ఒత్తిడి చేస్తే, తట్టుకోలేక చనిపోయింది అని కేసు పెట్టడం ఇప్పుడు మామూలు అయింది.
ఎలా పెడతారు ఇలాంటి కేసులు..
--> విజయవాడ ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో దారుణం.. యువతి మృతదేహం లభ్యమై కలకలం
--> నిన్న యువతి మొండెం మాత్రమే లభించగా.. ఈరోజు శరీరానికి సంబంధించిన తల, చేతులు, కాళ్లు స్వాధీనం
--> కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హతమార్చినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు
--> మూడు రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు
--> హత్యకు గురైన యువతి ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
@Gaddamvaasu మా కోసం ఏంటి బ్రో,, నీ కోసం అని చెప్పు
నువ్వు పెట్టె ప్రతి అడ్డమైన వీడియోలు చూసి, మిమ్మల్ని influencers అని పేరు పెట్టడం,, పైగా మీరు ఏదో సమాజాన్ని ఉద్దారించినట్లుగా బిల్డప్‌లు
నువ్వు పెట్టె వీడియోలలో ఏమైనా ఉపయోగం ఉందా
నీ వ్యూస్ కోసం అడ్డమైన వీడియోలు చేసి మని earn చేస్తున్నావు
@PRAVEENREDDYYCP చాగంటి కోటేశ్వరావు గారు ఏది చెప్తే అది చెయ్యాలా ఏంటి బ్రో... వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడి పడ్డారా ఏంటి..
వాళ్ళకి మరి ఓవర్ గా preference ఇస్తున్నాము..