🚨 #APisNotInSafeHands
ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా హోం మంత్రి @Anitha_TDP గారూ ?
తునిలో 10 రోజుల నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకడం లేదు.. మూడు వారాల నుంచి విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ ఏమైపోయాడో తెలియడం లేదు.. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరులపై టీడీపీ నేతలు పాశవికంగా దాడి చేశారు
ఈ రాష్ట్రంలో పేదల ప్రాణాలకు విలువ లేదా? మీకు పాలన చేతకావడం లేదా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
Had a wonderful time interacting with these young and enthusiastic students hailing from humble backgrounds. The education revolution in our state, under the leadership of CM @ysjagan garu, has IGNITED & EMPOWERED millions of underprivileged students to dream big and achieve.
This is the real development our society deserves!
Stay tuned for the full video
#MaataMantri
#wingsoffire
#AndhraPradesh
#YSJaganAgain
TDP has no moral right to speak about BCs. Here's why:
1) @JaiTDP & its chief @ncbn suppressed BCs and never gave them any political representation. In fact, TDP failed to nominate any BC to Rajya Sabha
2) It was #TDP that had gone to the court against CM @ysjagan led government’s landmark decision to give 34% reservation to BCs in local bodies
3) It was @JaiTDP leaders who openly humiliated BCs and even vowed to cut 'tails of BCs'
@NewIndianXpress
#TDPAntiBC
#EndOfTDP
#YSJaganAgain
#YSJaganAgainIn2024
ఏడుపే ఏడుపు 😂🤣
చెప్పాం కదా ఇది మీకు బ్యాడ్ న్యూస్ అని, అయినా మా రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మీరు చేసే ఆర్తనాధాలు వింటుంటే ఎంత వినసొంపుగా ఉందో! 😅
అయినా నిత్యం పక్క రాష్ట్రంలో కూర్చోని మా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మంచిని చూసి ఏడుస్తారెందుకు @JaiTDP? అయినా మీ ఏడుపే మా రాష్ట్రానికి ఎదుగుదల.
#ProgressiveAP #EndOfTDP
Celebrating the man who redefined and revolutionised welfare and inclusive development! 🎉
Advance Happy Birthday to Honourable Chief Minister sri @ysjagan, our beloved Jagananna!
BIG BREAKING NEWS 🚨 Kumaraswamy claims that one top Congress Minister has held talks with BJP on joining the party with 50 MLAs after Lok Sabha polls.
He said just like Maharashtra anything can happen in Karnataka after the Lok Sabha polls as there is no loyalty left in INC MLAs.
He said "Congress is dividing people on caste lines in the name of caste census" ⚡
చంద్రబాబు అనే రాజకీయ విష వృక్షాన్ని 2019 ఎన్నికల్లోనే ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారు. రానున్న ఎన్నికల్లో ఇక ఆ విషపు వృక్షం ఉనికి కూడా తీసి సముద్రంలో వేస్తారు. రాష్ట్రానికి, రాజకీయాలకు మీరు చేసిన హాని అంతా ఇంతా కాదు.. అన్నిటికీ ప్రజలు మరొక్కసారి సమాధానం చెబుతారు.
భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు
#BhattiVikramarkaMallu#YSRLivesOn
ఇన్నేళ్ళుగా వెంకన్న భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నాం. ఇన్నేళ్ళలో ఏనాడూ ఏ ఒక్కరూ అన్నప్రసాదాన్ని విమర్శించడం చూడలేదు. తాజాగా వెంగమాంబ అన్నప్రసాదాలయంలో కొంతమంది అన్నం నాణ్యత గురించి అల్లరి చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో దాదాపు ఏడు వందలమంది ఉన్న ఆ హాల్లో కేవలం పదిహేనుమంది మాత్రమే అన్నప్రసాదాన్ని విమర్శించడం చూస్తుంటే దానివెనుక ఏదో దురాలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అన్నప్రసాదానికి సైతం వంకలుపెట్టడం గతంలో ఎన్నడూ లేదు. అంటే వెంకన్న ఆలయాన్ని సైతం రాజకీయం చేసేస్థాయికి మీ @JaiTDP దిగజారడం బాధాకరం. అన్నిటికీ ఆ వెంకటేశ్వర స్వామి సమాధానం చెబుతారు.. ఓం నమో వెంకటేశాయ!