చంద్రబాబు నీకు దమ్ము ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మెడికల్ కాలేజీలు నిర్మించాలి.
జగన్ పోరాటం చేసి 17 మెడికల్ కాలేజీలు తెస్తే నేను నిర్మించలేనని ప్రైవేటీకరణ ఎలా చేస్తావు.
*జగన్ గారి హయాంలో అభివృద్ధి జరగలేదు అనే వారికి ఈ వీడియో అంకితం* ....
నాడు
*శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి* ఆశీస్సులతో
*శ్రీ కె.కె రాజు* గార��� సంకల్పం తో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకున్న *ఇన్ఆర్బిట్ మాల్* ( మెగా షాపింగ్ ప్రపంచం) నేడు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి కొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధం....
ఇది కదా అభివృద్ధి అంటే...
జై జగన్..
జై కె. కె రాజన్న..
జయహో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
రాజకీయ వేదికపైనే కాదు సినిమా వేదికపై కూడా అన్నీయ్య ఊసరవెల్లే🤷♂️
నెల రోజుల్లోనే ఎందుకన్నా ఈ మార్పు?
వరసగా మీఇంటి క్రికెట్ టీమ్ హీరోలవన్నీ నష్టాలే అని గ్రహించావా?
మరి రాజకీయాల్లో గత 5 ఏళ్లలో నువ్వు చేసిన ఫేక్ ప్రచారాలు దీనికంటే దారుణం కదా🤷♂️#Pawanakalyan#pawanisalair#OG#janasena
నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఉచితంగా కావాలి అందరూ
#saynotomedicalcollegesprivatization అని trend చెయ్యండి ఇది మన బాధ్యత అనేదానికంటే మన కర్తవ్యం విద్యా వైద్య ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా చూసుకోవడం ఒక పౌరుడిగా నీ కర్తవ్యం నీకోసం నువ్వు చేయాలి
రాష్ట్రం అక్రమ మద్యానికి అడ్డాగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఏకంగా కోటి విలువైన సారా ముడిసరుకు లభ్యమైంది. ఇంకా దొరకని సరుకు ఎంతో..ఎన్ని చోట్ల ఇలాంటి డెన్ లు ఉన్నాయో.. రాష్ట్రాన్ని బాబు మధ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చేశారు....
సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా?
కడప ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలతో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏను పోలీసులు అరెస్ట్
కేసు విచారణలో పోలీసులకి కోర్టు మొట్టికాయ���ు
మీ తప్పుడు కేసులకి కాలం చెల్లింది. కనీసం ఇకనైనా మీ వాళ్లకి బుద్ధి చెప్పు చంద్రబాబు