🚨 For planned growth of the Visakhapatnam Metropolitan Region, VMRDA has submitted the revised Master Plan-2041 to the AP government for approval.
The plan proposes a 3,913-km road network, metro and suburban rail corridors, connectivity to Bhogapuram International Airport, and development aligned with the Coastal Development Corridor, VCIC and port-led growth. It is designed for a projected population of 66.3 lakh by 2041. #AndhraPradesh
🚨 AP government has approached the PMO seeking July 5, 2026 for the inauguration of Alluri Sitarama Raju International Airport at Bhogapuram and is awaiting confirmation.
#AndhraPradesh#Visakhapatnam
మార్కాపురం జిల్లా కనిగిరిలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ @iChiragPaswan గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులతో కలిసి పాల్గొని, బాబాసాహెబ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించాము.
ఆయన ఆశయాలు, సమసమాజ స్థాపన కోసం చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. 🙏
#BabasahebAmbedkar #Kanigiri
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాధినిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన స్బేర్ బ్యాంక్ ఎటిఎంను పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్బేర్ సిటీ ప్రతినిధులు అక్కడి ఆర్ & డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
#LokeshInRussia
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
Visakhapatnam International Airport will continue to remain operational even after the inauguration of Bhogapuram International Airport, says CM Chandrababu Naidu.
రష్యాకు చెందిన గ్లోబల్ నూక్లియర్ టెక్నాలజీ లీడర్ రోసాటమ్ కీలక ప్రతినిధులతో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భారతదేశంలోని భారీ పారిశ్రామిక జోన్లకు స్వచ్ఛమైన, 24/7 క్యాప్టివ్ విద్యుత్‌ను అందించడానికి, తదుపరి తరం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను (SMRలను) ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆహ్వానించారు. భారతదేశంలో న్యూక్లియర్ మెడిసిన్, ఫుడ్ ఇర్రాడియేషన్ సెంటర్ స్థాపించాలని కోరారు. ఏపీ మెగా ఇండస్ట్రియల్ పార్కుల్లో ఒక న్యూక్లియర్ డీశాలినేషన్ ప్లాంట్‌ను నిర్మించాలని కోరారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని రోసాటమ్ ప్రతినిధులు తెలిపారు.
#LokeshInRussia
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
Birthday greetings and best wishes to Hon’ble Chief Minister of Uttar Pradesh, Shri @myogiadityanath Ji.
Under your leadership, Uttar Pradesh has undergone a major transformation, driven by a strict focus on law and order, robust infrastructure development, and citizen-centric governance.
In alignment with Hon’ble Prime Minister Shri @narendramodi ji’s vision, the state continues to reach new milestones of progress and development.
Praying to Prabhu Shri Ram for your good health, happiness, and many more years of dedicated service to the nation.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాల పై నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణ పై చర్చిస్తున్న నేతలు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ భేటీకి హాజరయ్యారు.
#KutamiTsunami
#ChandrababuNaidu
#AndhraPradesh
రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మాస్కోలో భేటీ అయ్యాను. భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎం ను విస్తరించాలని కోరాను. యూపీఐ నెట్వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ.. స్బేర్బ్యాంక్ అడ్వాన్స్ డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించాలని, ఏపీ ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశాను.
#InvestInAP
#ChooseSpeedChooseAP
#LokeshInRussia#JobCreatorInChiefLokesh
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ & డీప్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు.
రష్యాలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారతదేశంలోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ యొక్క గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించే అవకాశాలపై చర్చించారు.
ప్రపంచ స్థాయి ఏఐ భాగస్వామ్యాలతో భవిష్యత్ సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చాలన్నదే లక్ష్యం.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని, సంగీత ప్రపంచానికి స్వరాభిషేకం చేసిన ఆయన చిరస్మరణీయుడు. తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారు. ఆ గాన గంధర్వుడికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను.
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
A proud moment for India!
Heartiest congratulations to our young athletes for their remarkable performance at the 22nd Asian Under-20 Athletics Championships, winning 19 medals, including 10 golds.
Your hard work, dedication and determination have brought immense glory to the nation. Wishing you even greater success in the years ahead.
రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా రాజరాజేశ్వర స్వామివారిని కోరుకుంటున్నాను.
@OffDSB
On the occasion of the 103rd Birth Anniversary of my grandfather and our inspiration, Sri N. T. Rama Rao Garu, I visited Basavatarakam Indo American Cancer Hospital & Research Institute — an institution founded with the noble vision of serving people in need and giving hope to countless families.
Witnessing the impact of his vision and service to society was truly emotional and inspiring. His legacy of compassion, humanity, and public service continues to inspire us every day.
#NTRLivesOn
#NTRJayanthi
#LegendaryNTRJayanthi
✨మరణం లేని జననం
నందమూరి తారకరామారావు గారిది.
వారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా ప్రతి తెలుగు వారు తమ సొంత కుటుంబ సభ్యుడిలా ప్రతి వర్ధంతిని, జయంతిని జరుపుకుంటున్నారు.
తెలుగు వైభవ కీర్తి పతాక.
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక..
🔸శ్రీ నందమూరి తారకరామారావు🔸
ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులతో సహా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాను. నాన్నగారి అభిమానులతో ఎన్టీఆర్ ఘాట్ నిండిపోయింది. ప్రజల గుండెల్లో అన్నగారిగా ఆయన స్థానం శాశ్వతం.
Padma Awards ceremony today beautifully demonstrated that India’s true strength spans from tribal villages to science labs, arts, and social service.
This transformation is the hallmark of the Hon’ble PM Shri @narendramodi ji government's approach.
Together with Hon’ble Union Home Minister Shri @AmitShah Ji, the old systems have been dismantled to ensure silent, extraordinary workers get the highest civilian honour.
A memorable moment attending the presentation by Hon’ble @rashtrapatibhvn Smt. Droupadi Murmu Ji, in the esteemed presence of Hon’ble @VPIndia Shri @CPR_VP ji, Hon’ble @loksabhaspeaker Shri @ombirlakota ji, former Vice President Shri @MVenkaiahNaidu Garu, and my colleague MoS Home Shri @nityanandraibjp ji.
Best wishes to all the awardees.
#PadmaAwards
ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు.
#NaraLokeshInDelhi
#NaraLokesh