Vijayawada Public Talk On MAVIGUN!
MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్తి అవుతుంది.
అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు.
అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది.
MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది.
అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.
2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తల్లో చాలా నిరుత్సాహం కనిపించింది.
కానీ రెండేళ్లలోనే సినిమా పూర్తిగా మారింది.
ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి ఊరు, ప్రతి వాడలో YSR జయంతి కార్యక్రమాలు పండుగలా జరిగాయి.
సోషల్ మీడియా మొత్తం దివంగత నేత మన ప్రియతమ నాయకుడు YSR గారి వీడియోలు,ఫోటోలతో దద్దరిల్లిపోయింది.
అత్యంత ముఖ్యంగా 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚𝟐.𝐎 కోసం జగనన్న కంటే కార్యకర్తలే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో, మరింత ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నారు.
Kondav Rajiv Annaya GOOUSEBUMPS Speech At YSR Jayanthi Celebrations🔥
రాజశేఖర్ రెడ్డి జయంతి అంటే జగమంతా పండగ.
రాజశేఖర్ రెడ్డి ప్రస్థానం గురించి మాట్లాడాలంటే తరాలు కూడా సరిపోదు.
2005 లో నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు YSR వేదికపై మాట్లాడే అవకాశం దొరికింది.
YSR నాకు ఇచ్చిన బిరుదు బాల కాంగ్రెస్.
రాజశేఖర్ రెడ్డి డిక్షనరీ లో మాట తప్పం మడమ తిప్పం అనే అర్థం లేదు అంటారు.
రాజశేఖర్ DNA లో మాట తప్పం మడమ అనేది లేదు.
- కొండా రాజీవ్
బ్రేకింగ్
విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉద్రిక్తత
కూటమి ప్రభుత్వ స్పందన సరిగ్గా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
ఆరుగురు మత్స్యకారులు గల్లంతయితే ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అంటూ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చెయ్యకపోవడం దారుణమంటున్న గంగపుత్రులు
విజయనగరం కలక్టరేట్ వద్ద ఫీ రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు కదం తొక్కుతున్నారు 🔥🔥
కూటమి వచ్చాక కళ్యాణ్ డీసీఎం అయ్యాడు తప్ప మా చదువులు మొత్తం పోయాయని ఆవేదన
#ApFeeReimbursement
దేవాలయాలు ఎండోమెంట్ కిందకొస్తే ప్రభుత్వానికే డబ్బులొస్తాయి.
కానీ, ఇక్కడ వైఎస్సార్ చేసింది ఏంటంటే..
ప్రభుత్వం కి డబ్బు కన్నా, దేవాలయం ని కాపాడడం, అనువంశిక అర్చకుల రైట్స్ కాపాడడం అని నమ్మడం. దేవాలయవ్యవస్థ ని పునరుజ్జీవం పోసిన నేత వైఎస్సార్ #YSRlivesOn
నలబై బజ్జీలు తింటేనో,
నాలుగు వయాగ్రాలు వేసుకుంటేనో కారణజన్ములు అవ్వరు
నాలుగు తరాలు గుర్తుండిపోయే పరిపాలన అందిస్తే కారణజన్ములు అవుతారు🙏🏻
అలాంటి ఏకైక కారణజన్ముడికి జయంతి నివాళులు🥺❤️
#77thYSRJayanthi#YSRLivesOn
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డా.వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా పంజాగుట్ట సిటీ సెంటర్లోని డా.వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమాన్ని పాలనలో ప్రధాన లక్ష్యంగా మార్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ప్రజానేతగా నిలబెట్టిందన్నారు. సామాన్యులతో మమేకమై వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ విధానాలను రూపొందించిన నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు భరోసా కల్పించాయన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేయడం వైఎస్సార్ రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. రైతు, పేద, బలహీన వర్గాల సంక్షేమమే ఆయన పాలనకు కేంద్రబిందువన్నారు.
డాక్టర్ వైఎస్సార్ జీవితం, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
#YSRajasekharaReddy #YSR #YSRJayanti #DrYSR #BhattiVikramarka #DeputyCMBhattiVikramarka #PrajaNetha #WelfareGovernance #Aarogyasri #IndirammaIndlu #Telangana #భట్టివిక్రమార్క #వైఎస్ఆర్ #డాక్టర్వైఎస్ఆర్ #వైఎస్ఆర్జయంతి #ప్రజానేత #సంక్షేమపాలన #ఘననివాళులు #జైతెలంగాణ
33 ఏళ్లకే పీసీసీ ప్రెసిడెంట్.
పోటీ చేసిన ఏ ఒక్క ఎనికల్లో కూడా ఓడిపోలేదు.
6 సార్లు ఎమ్మెల్యే.
4 సార్లు ఎంపీ.
3 సార్లు మంత్రి
రెండు సార్లు ముఖ్యమంత్రి.
#77thYSRJayanthi
రాజన్న జయంతి సందర్భంగా ఆ మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి నా ఘన నివాళులు.
రాజకీయాన్ని అధికారంగా కాదు… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతగా నిర్వచించిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు, పావలా వడ్డీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాల్లో ఆశను నింపిన మహోన్నత ప్రజానేత.
నాపై ఆయన చూపిన విశ్వాసం, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించడం, హైదరాబాద్ అభివృద్ధికి అందించిన దిశానిర్దేశం, నల్లగొండకు ముఖ్యంగా ఎస్ఎల్బీసీ వంటి కీలక ప్రాజెక్టుల పట్ల చూపిన చిత్తశుద్ధి నా ప్రజాసేవకు ఎప్పటికీ స్ఫూర్తి.
ప్రజలే కేంద్రబిందువుగా ఉండే పాలనే నిజమైన పరిపాలన అని తన జీవితంతో నిరూపించిన రాజన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. రాజన్న చూపిన ప్రజాసంక్షేమ మార్గంలో నడుస్తూ రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే నా కర్తవ్యాన్ని అంకితం చేస్తూ.. నిబద్ధత గల నేత శ్రీ @RahulGandhi గారు దేశ ప్రధానిగా దేశానికి సేవలందించాలని రాజన్న ఆకాంక్షించిన విలువలు, ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను..
రాజన్న ఆశయాలు చిరస్థాయి… ఆయన స్ఫూర్తి శాశ్వతం.
జోహార్ వైఎస్సార్….
#Ysr
@INCIndia