ప్రస్తుత ప్రభుత్వానికి మహిళా సాధికారత అనేది కేవలం ఎన్నికల అజెండా.
అమలులో మాత్రం ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడం లేదు — మహిళల సాధికారత పట్ల కూటమి ప్రభుత్వానికి నిజమైన ఆసక్తి లేదని స్పష్టంగా తెలుస్తోంది.
#WomenEmpowerment#SuperSix#IndianNationalCongress#INCAndhra
మోదీ పాలనలో బంగ్లాదేశ్ కంటే అధ్వాన్న స్థితికి భారత్!
బంగ్లాదేశ్ తలసరి ఆదాయం రూ.2.73 లక్షలు
భారతీయుల తలసరి ఆదాయం రూ.2.64 లక్షలే
ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చెప్పిన నిజం
మోదీ సర్కారు వైఫల్యానికి నిదర్శనం
#ModiFailedIndia#BJPCorruption#modifailedpm
#RealityCheck
#ModiGovernmentFailure
#IncomeCrisis
#modieconomicfailure
@idlebraindotcom please stop this is a boring movie! don't try to explain so mooch the movie it self cannot explaining what the move was for? try to come up with new and fresh concept