Dearest FM Madam @nsitharaman ji,
Simple & Straight Suggestions:
- Abolish Double Taxation of STT
- STCG at 15% if sold within 1 year
- LTCG at 10% if sold within 2 years
- ZERO LTCG if held for more than 2 years 🔥🔥🔥
Reward Long Term Investors 👍
On Behalf of Investing Community,
#FI
Instead of charging MDR for UPI transactions from Merchant (eventually borne by Customer), I propose:
Charge Annual Fee of ₹50 or ₹100 from every single UPI owner (NPCI & RBI can regulate this). There are around 55 Crore Active UPI users. This will only Grow.
This will take care of the Maintenance of the System. Please don't Over Complicate this 🏆
@nsitharaman FM Madam 🙏
#FI
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
నేటి నాగపంచమి సందర్భంగా కర్ణాటక లోని శివమొగ్గలో గల శ్రీ ముక్తి నాగేశ్వర క్షేత్రంలో నాగేంద్రునికి దివ్య మంగళ నీరాజనం 🙏🏻 - షేర్ చేసి అందరికీ దర్శన భాగ్యం కలిగిద్దాం 🙏🏻💐🙏🏻
ఎవరు తప్పు చేశారు నువ్వు ఎందుకు బాటింగ్ చేస్తున్నావ్ జనసేన కీ పవన్ కళ్యాణ్ కీ ఏమి సంబంధం చెప్పండి నువ్వు భజన చేస్తే చేస్కోండి ప్రూఫ్ లేకుండ కవర్ చెయ్యకు చిరంజీవి గారినీ ట్రోల్స్ అప్పుడు కూడా టీడీపీ కీ లోకేష్ కీ మెసేజ్ ట్విట్ చెయ్యి
పరాన్న జీవితం గడుపుతూ, పైశాచికానందం పొందుతూ నెగటివ్ రాసేవాళ్ళు, విషయం తెలీక విషం కక్కేవాళ్ళు,వాళ్ళు సృష్టించే భావదారిద్ర్యపు బాలారిష్టాలని దాటి బాక్సాఫీస్‌ని బద్దలుకొట్టి, విజయ శిఖరం వైపు అడుగులేస్తున్న మా పెద్ది
@IananthaSriram SLIPPER SHOT Reply To Haters💥
#BlockBusterPeddi
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులపై ఈటీవీ న్యూస్ ఛానల్లో నిన్నటి రోజున (21-5-2026) ఒక కథనం ప్రసారం అయ్యింది. ఈ కథనంలో ప్రస్తావించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆ కథనంలో వచ్చిన విషయాలన్నీ పూర్తిగా అవాస్తమని, అందులో ఎలాంటి నిజం లేదని తేలింది.
ఈటీవీ లాంటి ప్రముఖ ఛానళ్లు ఇలాంటి వార్తలను ప్రసారం చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే మంచిది. సహేతుకమైన విమర్శలను, సూచనలను ఎప్పుడూ ఆహ్వానిస్తాము.
రాష్ట్రంలో వేసిన ప్రతి రోడ్డు క్వాలిటీ చెక్ చేశాకే కాంట్రాక్టర్లకు పూర్తి డబ్బులు చెల్లిస్తున్నాం. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు, వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు వేసేటప్పుడు అది నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపై కూడా ఉంది. రోడ్డు పనులపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై స్పందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసే ముందు... సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి, వాస్తవాలను పునఃపరిశీలన చేసుకోవాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాము.
@PIB_India@IPR_AP@pibvijayawada