ఈరోజు ఎవరైతే ఇది ఆయన వ్యక్తిగత విషయం అంటున్నారో… మరి ఇన్నాళ్లూ తల్లి, చెల్లి అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన మాటలు కూడా వ్యక్తిగత విషయాలే కదా?
అప్పుడు లేని వ్యక్తిగత గౌరవం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తోంది?
ఓడినా, గెలిచినా యుద్ధంలో పోరాడే వాడే వీరుడు.
వాళ్ళు అంతమంది కలిసొచ్చినా....అధికారులు, పోలీసులు కూటమికి ఏకపక్షంగా పనిచేసినా ధైర్యంగా పోరాడారు
@ysjagan 💪
నాయకత్వం అంటే కార్యకర్తల కోసం ఉపన్యాసాలు ఇవ్వడం కాదు… ఆపదలో వాళ్లకు అండగా నిలబడటం!
కార్యకర్తలే నా కుటుంబమని చెప్పడమే కాదు… ఆ మాటకు చేతల్లో అర్థం చూపించారు మన దువ్వాడ శ్రీనివాస గారు హాట్స్ ఆఫ్ టు దువ్వాడ శ్రీనివాస గారు
@YSRCParty@SRKRSajjala
జెడ్పీటీసీగా గెలిచిన వైయస్ఆర్సీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కామిరెడ్డి గారు జైలులో ఉండగా.. అతనికీ, అతని కుటుంబానికి బాసటగా నిలిచిన వైయస్ఆర్సీపీ శ్రేణులు
ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 1,719 ఓట్ల తేడాతో విజయం సాధించిన కామిరెడ్డి గారు
జైలు గోడలు మనిషిని బంధించగలవేమో.. కానీ ప్రజల అభిమానాన్ని కాదు అని నిరూపించిన విజయం
లోకేష్ గారి 'రెడ్ బుక్' లో ఉన్నది అధికారుల పేర్లు కాదు,
CBN డైరెక్షన్ లో
టీడీపీ గూండాలతో
బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ ఎలా చేయాలో రాసుకున్న స్కెచ్!📕
పోలీసుల చేత బెదిరింపులు,
బలవంతపు ఏకగ్రీవాలతో కాదు బాబూ,
దమ్ముంటే 'ఫ్రీ అండ్ ఫెయిర్' ఎలక్షన్స్ లో గెలవండి!
#RedBook#CBN#Lokesh