@ysjagan కోర్టులో కొట్లాడలేని ఎదవ వి నీకెందుకు రా
అప్పట్లో నీరు చెట్టు అక్రమాలు అని , నారాసుర రక్త చరిత్ర అని , 600000 లక్షల కోట్ల అవినీతి , పింక్ డైమండ్ అని ఇలాగే ఎర్రి ఎదవ అయ్యావు
మళ్ళీ సిగ్గు లేకుండా మొదలు పెట్టావ్
ఈరోజు ఉదయం ఆకివీడులోని శ్రీ పులవర్తి లక్ష్మణ స్వామి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో SBI వారి సహకారంతో నిర్మించిన నూతన ఆడిటోరియంను ప్రా���ంభించాను.
అనంతరం నా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన 10 కంప్యూటర్లతో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌ను, పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు క్రీడా సదుపాయాలను ప్రారంభించాను.
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం మరియు క్రీడల్లో ప్రతిభ కనబరిచే అవకాశాలను మరింత విస్తరించాలనే సంకల్పంతో ఈ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చాం.
#IdhiManchiPrabhutvam #RRRForUndi #DigitalEducation #SkillDevelopment #ComputerLabs #EmpoweringStudents
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామ���లయం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుయోధన్ గారికి, రాష్ట్ర ��్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించిన ప్రేరణ సింగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ నాకు అండగా నిలిచిన లక్షలాది మంది భక్తులకు, ప్రజలకు పాదాభివందనాలు...
సత్యం గెలిచింది! ధర్మం గెలిచింది! శ్రీ రాముడు గెలిచాడు!!
జై శ్రీ రామ్! 🙏
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది!
సత్యం గెలిచింది! ధర్మం గెలిచింది! శ్రీ రాముడు గెలిచాడు!!
జై శ్రీ రామ్! 🙏🙏🙏
లేదు లెండి మన దేశాని మనమే నాశనం చేసుకుంటాం.కొంతకాలంగా కొన్ని ఏరియాలో కులం అంటే ఎంతో గర్వంగా చెప్పుకొని మతం మారిపోయేలా చేశారు.
ఇప్పుడు వాళ్ళు తిరిగి ఈదేశాని బ్రిటిష్ వాడు చేతిల��� పెడితే మరల ఎక్కడ అంటారని తనం నుండి వచ్చాడో అదే బ్రిటిష్ వాడు ముడ్డి క్రిందకు పోవడానికి శతవిధాలా పోరాటం
��ీకెందుకురా వ్యక్తిగత విమర్శలు @JogiRameshYSRCP ?
పైగా #PawanKalyan పైన ఎవరూ వరకట్నం కోసం వేధించాడని, గదిలో పెట్టి హింసించాడని, చంపాలని చూశాడని ఎవరు కేసు పెట్టలేదు మీ మీద పెట్టినట్టు 🤡
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ విషయంలో... పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి...
ముందస్తు లీకులు ఇచ్చి... భారీగా జనసమికరణ చేసుకొనే వెసులుబాటును సీదిరికి కల్పించి, ఓ హై డ్రామాకు తెరలేపారని... పలాస పో���ీసుల తీరుపై వ్యక్తం అవుతున్న విమర్శలు...