#TATAPowersAP
Andhra Pradesh’s clean energy transformation is gathering remarkable momentum.
I am delighted that Tata Power Renewables has commenced work on its ₹5,750 crore, 800 MW hybrid renewable energy project across Kurnool and Anantapur. With 400 MW of solar power and 400 MW of wind power, the project will generate employment for around 4,000 people and significantly strengthen India’s clean energy transition.
I am equally pleased that the wind turbines for this project will be supplied by Suzlon from its manufacturing facility in Andhra Pradesh - a remarkable example of our vision to build not just renewable energy capacity, but a complete clean energy manufacturing ecosystem within the state.
Our Integrated Clean Energy Policy is attracting India’s finest companies to Andhra Pradesh. Together, we are creating jobs, strengthening manufacturing, and building a greener, more prosperous future for our state and the nation.
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@Tatapower@Suzlon
విశాఖ:
విశాఖకు వందే భారత్ స్లీపర్ ట్రైన్
విశాఖ నుంచి బెంగళూరు సిటీకి వందే భారత్ స్లీపర్ ట్రైన్
విశాఖ నుంచి దువ్వాడ - విజయవాడ - గుంటూరు -నంద్యాల మీదుగా బెంగళూరు సిటీకి
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన
జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి, జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవలు అందించిన పింగళి వెంకయ్యగారి 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
మార్కాపురం జిల్లా రాచర్ల బీట్ పరిధిలో వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి మృతి
పులి మృతి చెందడంతో ఘటనను గోప్యంగా ఉంచేందుకు అటవీ శాఖ అధికారుల యత్నం
ఘటనా స్థలానికి వెళ్లకుండా మీడియాను అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది
పులి గోళ్లను నరుక్కుని వెళ్లిన వేటగాళ్లు.. రెండు పులులు మృతి చెందినట్లు అనుమానాలు
అటవీ అధికారుల నిర్లక్ష్యం, ప్రమేయంపై వ్యక్తమవుతున్న అనేక అనుమానాలు
ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు
కొంచం లాంగ్ వున్న సూపర్ వీడియో..అమరావతిలో ఏమి నిర్మిస్తున్నారో అనుకుంటే ఈ వీడియో చూడండి.. ఇందులో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు అన్ని దాదాపుగా కవర్ చేశారు, ఈ వీడియోలో ఉన్న నిర్మాణాలు మొత్తం 2028 మిడ్ కి ఆల్మోస్ట్ పూర్తి అవుతాయి..
రోడ్లు.. బ్రిడ్జ్ లు..కాలువలు & రిజర్వాయర్లు & LPS లేఔట్ నిర్మాణాలు కవర్ చేయలేదు, అవి కూడా కవర్ అయ్యుంటే అమరావతి కళ్ళకు కట్టినట్టు కనిపించేది..
ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చి నిండు సభలో అక్కడలేని నారా భువనేశ్వరి గారిని అవమానించిన తీరు పై ఆ మహాసాధ్వి ఏ రోజూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు తన మనసులోని మాటను మొదటిసారిగా బయటపెట్టారు. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. ఏమన్నారో ఆమె మాటల్లోనే వినండి.
#Kuppam
#NaraBhuvaneswari
#ChandrababuNaidu
#AndhraPradesh
#TATAPowersAP#RayalaseemaRising#ChooseSpeedChooseAP#JobCreatorInChiefLokesh#NaraLokesh
రాయలసీమను రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే కృషిలో భాగంగా నేడు మరో ముందడుగు పడింది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో రూ.5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 MW క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ ఈరోజు పత్తికొండలో శంకుస్థాపన చేసారు.
#AndhraPradesh
వీళ్ళను ఉన్మాదులు, సైకోలు, రౌడీలు, దుర్మదాంధులు... ఇంకా ఏమన్నా తక్కువే. జగన్ శ్రీకాకుళం పర్యటనలో రెచ్చిపోయిన గొడ్డలి పార్టీ కార్యకర్తలు అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా.. విధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ తదితర ఉన్మాదులు ఎంత దారుణంగా ప్రవర్తించారో చూడండి. వీళ్ళసలు మనుషులేనా?
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
మహిళల్ని అవమానించడం... రాక్షస ఆనందం పొందడం వైకాపా DNA లోనే ఉంది!
సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డి గారిదైతే... కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైకాపా నాయకుల సంస్కృతి.
శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పై వైకాపా నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదు. చట్టాన్ని అతిక్రమించి మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైకాపా గూండాలపై కఠిన చర్యలు తప్పవు!
#YcpCriminalPolitics
19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్.. ముగ్గురు అరెస్టు
ఉత్తరప్రదేశ్ రుద్రపూర్‌లో వెలుగు చూసిన ఘటన
ఓ యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు
నిందితులని గుర్తించి పట్టుకోవడానికి వెళ్లగా.. పోలీసులపై కాల్పులు జరిపిన ముగ్గరు
పోలీసులూ ఎదురుకాల్పులు జరిపి.. చివరికి ముగ్గురిని ఆ అదుపులోకి తీసుకున్నారు
పోలీసుల కాల్పుల్లో ఒక నిందితుడి కాలికి గాయాలు
సీన్ రీక్రియేషన్కు ఇద్దరిని తీసుకెళ్లగా.. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నం
స్థానికులతో పాటు పోలీసులు వెంబడించి వారిని పట్టుకొని.. అక్కడికక్కడే దేహశుద్ధి
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రజలను కలిసి వారికి అందుతున్న పథకాలపై ఆరా తీశారు. కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనారోగ్యంతో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్లి "మీకు అండగా నేనున్నా" అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా KSS నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి నాయకుడు వారంలో కనీసం 3 రోజులు *ఇంటింటికీ తెలుగుదేశం* కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై రెండేళ్ల సుపరిపాలనపై వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే చంద్రబాబు గారి అభిమతం. ఈ రెండేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, సర్వజన సంక్షేమం అన్నిటినీ మించి ప్రజల్లో ఏర్పడిన నమ్మకం... వీటికి నిదర్శనం ఈ వివరాలు. ఒకసారి చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh