తెలంగాణలో హైదరాబాదు తప్ప వేరే ఏమీ లేదు అనుకునే మూర్ఖుల కోసం, తెలంగాణలో హైదరాబాదు లేకపోతే బీహార్ అని అనుకున్నే పచ్చ కామర్లున్న వాల కోసం
తెలంగాణ (33 జిల్లాలు) 10 భాగాలు
అదిలాబాద్,ఖమ్మం,మెదక్, రంగారెడ్డి, కరీంనగర్,వరంగల్,నల్గొండ,పాలమూరు,
నిజంబాద్, హైద్రాబాద్
తెలంగాణల ఏ పల్లెకు పోయినా ఏ చెట్టును అడిగినా ఏ పుట్టని అడిగిన ఆమె ఎవలో చెప్పుతది
సినుకు సినుకు కురిసిన నేలనా అది సిత్రమైన వాసన ఆది మల్లెల గంధం అవునో కాదో అది మట్టి పెల్ల వాసన
ఇసొంటి గొప్ప పాటలు ఎన్నో పాడిన
మా నల్గొండ ముద్దు బిడ్డ మా అక్క విమలక్కకి జన్మదిన శుభాకాంక్షలు🥰
ఇయ్యల గద్దరన్న వర్ధంతి💐🙏
పొద్దు పొడిసినంత కాలం అడవి చిగురించినంత కాలం నీరు పారినంత కాలం నిప్పు మండినంత కాలం డప్పు మోగినంత కాలం పాట పాడినంత కాలం నీ పాటకి చావు లేదు గద్దరన్న మీ వర్ధంతి సందర్భంగా మీకు ఇవే మా ఉద్యమ జోహార్లు🙏🚩
@miryalasrikanth మంచిదైంది ప్రతిదీ సరైంది కాదు..
అంటే నాకు తెల్సి లోకానికి మంచి అయినది మనకు సరి కాదు/ పడకపోవడం అని కావచ్చు
..లోకానికి పాలు మంచివే కానీ నాకు సరైనవి కావు ఎందుకంటే అవి నాకు పడవు 🏃🏃