ABV సంచలన వ్యాఖలు ;
రావణ్ రిమాండ్ రిపోర్టులో తీవ్రమైన లోపాలు ;
వేరేవాళ్ళకి, జవాబు ఇచ్చే ప్రక్రియలో రావణ్ చెప్పిన మాటలను కత్తరించి, రిపోర్టులో ఒక మతాన్ని తిట్టినట్టు అతికించారు; పూర్తి వీడియోను పెట్టలేదు;
ఏది ఏమైనా వ్యక్తిగత స్వేచ కోసం, భావ ప్రకటన స్వేచ కోసం మేము పోరాడుతాం;
రావణ్ రిమాండ్ రిపోర్టు మొత్తం చదివాను. ఆయనపై నమోదు చేసిన కేసులకు యూఏపీఏ (UAPA) చట్టానికి ఎలాంటి సంబంధం లేదు.
రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న వీడియోలను కూడా చూశాను. అందులో చూపించినవి చిన్న చిన్న క్లిప్‌లు మాత్రమే.
రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి మరో మతంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రావణ్ మాట్లాడారు తప్ప, ఎవరినీ కించపరచలేదు.
అలాగే ఆయనపై నాలుగు అరెస్టులకు కారణమైన వీడియోలను కూడా చూశాను.
ఆయన కొన్ని బూతులు మాట్లాడినా, అవి రాధామనోహర్ దాస్ అనే వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే. ఆ వ్యాఖ్యలకు యూఏపీఏ చట్టం వర్తించదు.– ఏబీ వెంకటేశ్వరరావు
రావణ్ పై పెట్టిన UAPA చట్టానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు రిమాండ్ రిపోర్ట్ లో లేవు !!
ఈ కేసు కోర్టులో నిలబడదు!!
రావణ్ ను జైలులో పెట్టాం అనే సంతృప్తి తప్ప సాధించింది ఏమీలేదు;- ABV
⛔Breaking news⛔
పవన్ కళ్యాణ్ పైన మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు.
పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి ఐతే, రాష్ట్రానికి ఇంక మంచి జరుగుతుంది - మహాసేన రాజేష్ 🔥🔥💥
రావణ్ ఉగ్రవాదులని సపొర్ట్ చేశాడు అనే ఏడిటెడ్ వీడియొ తిప్పుతున్న జనసేన పార్టీ ఎంత సమాజాన్ని విచ్చిన్నం చేస్తుందో ఈ రావణ్ ఫుల్ వీడియొ చూస్తే తెలుస్తుంది.
ఈ వీడియొలోంచే ముక్కలు కట్ చేసి రావణ్ ఉగ్రవాదానికి సపొర్ట్ అని జనసేన విషం చిమ్ముతుంది.
YSRCP పార్టీకి చెందిన సుమారు 40 మంది నాయకులు కలిసి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి ఆర్థిక సాయం అందించారు.
ప్రతి నాయకుడు రూ.50 వేలు రూపాయల చొప్పున సేకరించి.
ఆమె పేరు మీద డీడీ (DD) తీసి అందజేశారు.
- అంబటి రాంబాబు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కోసం నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు
నా బిడ్డ మరణం పై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు
ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడమని పవన్ చెబుతున్నారు
అందుకే నేను పవన్ మాట్లాడిన వీడియోల ఆధారంగానే ప్రశ్నిస్తున్నా
సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని ఓసారి మాట్లాడతారు
సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారు
అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ పై చేస్తానన్నారు
అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే పవన్ కళ్యాణ్ మాట మార్చారు
డీఎన్ఏ లు లేవు , నిందితులు లేరు , అసలు రేప్ జరగలేదు ...
సాక్ష్యాలు లేకపోతే ఏం చేస్తానంటున్నారు
నేను నా న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారు జనసేన వాళ్లను ఉసిగొల్పుతారు
ఆ వెంటనే జనసేన నేతలు నా పై దాడులకు దిగుతారు
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి
It is atrocious that AP police slapped a UAPA case to keep the You Tuber in jail despite repeated bail given by various courts.
You can put him in jail but can’t keep him there forever despite your vindictive efforts.
Baba saheb Dr.Ambedkar’s Constitution still exists in India.