హైదరాబాద్ లో రాఖి ఒక ఆదివాసి గిరిజన డాక్టర్ చదివే అమ్మాయిని
ఒక జిహాదీ (SanaVulla) గాడు రేప్ చేసి చంపేస్తే ఒక్క తెలంగాణ సామాజిక వేస్తా గాని ?
ఒక్క సో కాల్డ్ యూట్యూబర్ గాని ?
ఒక్క తెలంగాణ వేత్త గాని ?
ఒక్క ఖాంగీ గాని ~ ఓకే రజాకార్ సీడ్ గాని ఒక్క జర్నలిస్ట్ లంగా గాడు గాని నోరు ఎత్తట్లేదు 😭
ఎందుకు రా మీకు ఆదివాసీలు అంటే అంత కోపం ? అంత అసమానత? ఎందుకు అంటరానితనం?
@BJP4Telangana నేత శ్రీరాములు అన్న , బీజేపీ క్యాడర్ ఉస్మానియా ని సందర్శించి శిరీష కి నివాళులు అర్పించారు.
ఇదే అసమానత్వం మీద మాట్లాడు @RahulGandhi ? నీ పార్టీ ప్రభుత్వం లో గిరిజనుల చావుల గురించి ?
మరకల మీద ప్రేమతో ఆదివాసీ గిరిజన మహిళనీ హత్య చేసిన కూడా పట్టించుకోని నీ పార్టీ పతనం గురించి మాట్లాడు !
తెలుగు భాష. .. మనిషి అమితానందం చేస్తుంది. అన్ని మిటాయి లొకేల్లా తెలుగు భాష మిటాయి చాలా గొప్పది. @JanaSenaParty@PawanKalyan
అందరికి తెలుగు భాష దినోత్సవం. ..
ప్రత్తి ఒక్క హిందువు ఆలోచించాలి. చాలా తప్పులు తల్లితండ్రులే చేస్తున్నారు. పిల్లలకి time ఇవ్వటం లేదు. మంచి చెడు చెప్పటం లేదు. మీసాలు వస్తే కొడుకు పెద్దోడు అయ్యాడు. పెద్ద మనిషి అయితే పాప కి అన్ని తెలుసు అనే భ్రమలో తల్లి తండ్రి ఉన్నారు @JanaSenaParty@JaiTDP@YSRCParty#hindus
*మీరు నమ్మి నమ్మకపోయిన ఇప్పటికే మన ఇంటికి కబీరుడు అనే వ్యక్తి వచ్చాడు...ఇది ఎంతో విలువైన సమాచారం దయచేసి అందరూ ఈ వీడియోను చూడండి మన బంధువులకు మన మిత్రులకు మన సహచర ఉద్యోగ కుటుంబాలకు పంపండి ఇది జరుగుతున్నది. ఇది వాస్తవం మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరం జాగ్రత్త పడుదాం*
హిందువులు తప్పుని తెలుసుకొని అది చేయకుండా మూవ్ అవుతారు.
వేరే మతం లో రోజు రోజు కి వెనక్కి వెళ్ళిపోతారు పోతున్నారు.
ఒకప్పుడు దొంగ బాబా లు అన్నారు. . ఇప్పుడు చర్చ్ లో ఉన్న ప్రతి పాస్టర్ బాబా ల కంటే ఘోరం.
ఎక్కడో పుట్టిన మత అచరాలు ఇక్కడ పాటించుటం ( బుర్కా )
Today, while traveling by metro, I saw two Muslim girls taking off their black burqas inside the station and putting them in their bags.
Later, by chance, we sat together on the metro and started talking. During the conversation, I asked, If you were going to take off the burqa anyway, why did you wear it?
They said - Our families don’t allow us to go outside without it. We don’t like wearing it, but we have to because we fear our families, society, and relatives.
It made me think.
Rahul Gandhi often says that the Manusmriti denies women rights and freedom. But these girls’ families and society don’t follow the Manusmriti.
So, who took away their freedom? 🙂
దానికి అమ్మాయి కాదు mood ముఖ్యమ్ brother. సమాజాన్ని యుద్ధరించే వీర మహిళా అని ఫీలింగ్.
తనని పక్కకి రమ్మంటే ప్రపంచంలో ఉన్న అందరి ఆడోళ్ళని కూడా ఇలాగే పక్కకి రమ్మన్నట్టు అనుకుంటూ డిసైడ్ అయిపోయింది.
అందుకే మతం కూడా మారిపోయింది #tfi#Tfi
Allu arjun cm or పీఎం అయ్యే వరకు ఇలాగే ఉంటుంది రా బాబు. షారుఖ్, విజయ్, మాముట్టి, అల్లు అర్జున్, ఇంకా హిందువు కానీ ఎవరన్నా ఏ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళకి కూడా క్రేజ్ వచ్చేస్తాది. అదేంటో non హిందుస్ కె ఆలా క్రేజ్ నైట్ నైట్ కి వచ్చేస్తాది #Tfi#tfi
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి గ్లోబల్ లెవెల్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన 'ఫోర్బ్స్ ఇండియా' మ్యాగజైన్ లేటెస్ట్ కవర్ పేజీపై మన పుష్పరాజ్ ప్రత్యక్షమవడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ప్రత్యేక 'షోస్టాపర్స్' ఎడిషన్‌లో కవర్ స్టార్‌గా నిలిచిన అల్లు అర్జున్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై చేసిన షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ పాన్ ఇండియా రేంజ్ నుండి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ రోజురోజుకూ ఊహించని రేంజ్‌కు దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా విభిన్న రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న ప్రముఖ నటులు, క్రీడాకారులు, ఆర్టిస్టులను ఎంపిక చేసి ఫోర్బ్స్ ఇండియా సంస్థ 'షోస్టాపర్స్' పేరుతో ప్రత్యేక సంచికను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కవర్ స్టార్‌గా నిలవడం ఆయన నేషనల్ స్టేచర్‌కు అద్దం పడుతోంది. ఈ కవర్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న వాస్తవ పరిస్థితులపై చాలా ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. "బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా, లేక మరే ప్రాంతీయ సినిమా అయినా సరే.. పరిశ్రమ మందగించడానికి ముఖ్య కారణం యావరేజ్ కంటెంట్ మాత్రమే" అంటూ బన్నీ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించలేదని, మేకర్స్ అందించే కంటెంట్‌లో దమ్ము లేకపోవడమే అసలు సమస్యంటూ సినిమా సక్సెస్ వెనుక ఉన్న అతిపెద్ద సీక్రెట్‌ను బయటపెట్టారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లలో అస్సలు వర్కవుట్ కావడం లేదని ఐకాన్ స్టార్ కుండబద్దలు కొట్టారు. మంచి వినూత్నమైన కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రపంచంలో ఎక్కడైనా సరే కచ్చితంగా ఆడుతాయని నొక్కి చెప్పారు. కాబట్టి ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు పరుగులు పెట్టించాలంటే వారికి గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్, బలమైన కంటెంట్ అందించడమే ఏకైక మార్గమని తేల్చి చెప్పారు. సినిమా ఇండస్ట్రీ మనుగడకు కథల ఎంపికే ప్రాణమని ఆయన చేసిన ఈ విశ్లేషణకు సినీ విశ్లేషకుల నుండి భారీ మద్దతు లభిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ చిత్రాలతో అల్లు అర్జున్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2200 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లు సాధించాయి. కంటెంట్ పవర్‌ఫుల్‌గా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయవచ్చో పుష్ప ఫ్రాంచైజీతో బన్నీ ప్రాక్టికల్‌గా నిరూపించి చూపించారు. ఈ చారిత్రాత్మక విజయాలతో ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలోనే గ్యారంటీ కలెక్షన్లు రాబట్టే నంబర్ వన్ బ్యాంకబుల్ స్టార్‌గా అల్లు అర్జున్ మొదటి వరుసలో నిలిచారు. రాబోయే రోజుల్లో కంటెంట్ ఉన్న పవర్ఫుల్ సినిమాలతో బన్నీ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ‘రాకా’ చిత్రంతో పాటు లోకేష్ కనగరాజ్ మూవీని బన్నీ లైన్ లో పెట్టారు. అల్లు అర్జున్ నుంచి రాబోయే ఈ నెక్స్ట్ మూవీస్ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేయనున్నాయి. ఫోర్బ్స్ కవర్ స్టోరీ ఇచ్చిన జోష్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్లో సృష్టించబోయే ఆ నెక్స్ట్ లెవెల్ విధ్వంసం ఎలా ఉండబోతోందో చూడాలి.
#Alluarjun #Forbes
మహా అయితే ఓ 30మంది ఉంటార్రా. నీలాంటి ycp paytm బ్యాచ్.
ఎన్ని సార్లు చెప్పిన నోట్లో సిసం పోసుకొని ఉంటారు తప్పితే నిజాలు మాట్లాడారు. అయన తిరిగేది అయన సొంత డబ్బు తో. జగన్ లాగా ప్రజల సొమ్ముతో బాత్రూమ్ లక్షల పెట్టలేదు @JanaSenaParty@PawanKalyan
ట్విట్టర్ లో కుక్కల లెక్కన మొరిగిన వాడి అబ్బకి నిజంగా పుట్టుంటే. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడాలి. లేదంటే వాడు నిజంగా అక్రమా కొడుకే #hindus#Hinduism#APHINDUS
సెక్యులర్ కుక్కల్లారా కోవాబన్ను విషయంలో మాట్లాడిన మత చాందవాసులు సాధిక్ గాడు విషయంలో మాట్లాడరా ?
ఓ హో మీరు ఇప్పుడు ఏ కూరగాయల షాపులో క్యారెట్ నోట్లో పెట్టుకున్నట్లు సైలెంట్ గా వున్నారెందుకు?
వాళ్ళు లం. ..కంటే ఘోరం brother. తనకి నచ్చితే సంసారం నచ్చక పొతే వ్యభిచారం. నోరుంది కదా అని నోట్లో నచ్చిన వాడిది పెట్టుకొని నచ్చని వాడిది మాటల రూపంలో అంటుంటారు.
అలాంటి వాళ్ళు కి ఒక్కటే చెప్పాలి “ ఆ రోజు కాండోమ్ వాడాల్సింది వాళ్ళ నాన్న ” #Tfi#tfi
పెద్ది లో జాహ్నవి నావెల్ చూపించాడని ఆడ జాతికే అవమానం అన్నట్లు గగ్గోలు పెట్టిన స్త్రీ మూర్తులు , స్త్రీ జాతిని ఉద్దరించడానికే పుట్టిన మహానుభావులు టాక్సిక్ లో సీన్ మార్చి సీన్ అతి జుగుత్సాకరం గా ఏసుకుంటే అస్సలు నోరే మెదపలే ఎవరు. Double standard moroans ..
దేశం నాశనం అవ్వటానికి court, పోలీస్, పాలిటిక్స్, జర్నలిజం. ..ఈ నాలుగు చాలా ముందుండాయి.
తప్పు చేసి శిక్ష పడిన govt వాళ్ళు ఎంత మంది..?
రాజకీయ నాయకుడి వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్న వాళ్ళు ఎంత మంది. .?
డబ్బు తీసుకోకుండా పని చేస్తున్న govt వాళ్ళ ఎంత మంది #society#andhrapradesh
ఆర్తనాదంగా మిగిలిన నూకరాజు కుటుంబం.. పరిచయాల ముందు ఓడిపోయిన వ్యవస్థా?
ఒక బాధితుడి ఆర్తనాదం వినిపించనప్పుడు…
అతని కన్నీళ్లకు విలువ లేకపోయినప్పుడు…
తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చినప్పుడు…
అది కేవలం ఒక కుటుంబం బాధ కాదు.
వ్యవస్థ ముందు ఓడిపోయిన ఒక మనిషి ఆత్మఘోష.
ఏ. నూకరాజు గారి కుటుంబ విషాదం మన ముందుకు ఒక తీవ్రమైన ప్రశ్నను తీసుకొస్తోంది.
“మాకు న్యాయం చేయమని ఎవరిని అడగాలి?
మా మాట ఎవరు వినాలి?
మా వెనుక ఎవరూ లేరని తెలిసినప్పుడు.. మమ్మల్ని ఎవరు కాపాడాలి?”
ఒక వ్యక్తికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండొచ్చు. పోలీసు అధికారులతో పరిచయాలు ఉండొచ్చు. అధికార వ్యవస్థలో పలుకుబడి ఉండొచ్చు. పరిచయాలు ఉండటం తప్పు కాదు.
కానీ ఆ పరిచయాలే “నన్నెవరూ ఏమీ చేయలేరు” అనే ధైర్యాన్ని ఇస్తే.. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
ఒక వైపు పరిచయాలు, పలుకుబడితో బలపడిన వ్యక్తి..
మరో వైపు న్యాయం కోసం తలుపులు తట్టే నిస్సహాయ బాధితుడు.
ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలి?
పోలీస్ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలి.
ప్రజాప్రతినిధిని కలిస్తే తన బాధ వినబడుతుందనే భరోసా ఉండాలి.
కోర్టు తలుపు తడితే నిజం గెలుస్తుందనే విశ్వాసం ఉండాలి.
కానీ ఒక బాధితుడికి ఇవన్నీ ప్రశ్నార్థకాలుగా మారితే.. అది ఒక్క కుటుంబం సమస్య కాదు. వ్యవస్థపై ప్రజల నమ్మకానికి సంబంధించిన ప్రశ్న.
పరిచయాలు చట్టం కంటే గొప్పవి కావు.
పలుకుబడి న్యాయానికి అడ్డుగోడ కాకూడదు.
బాధితుడి బలహీనత అతనికి న్యాయం దూరం చేయకూడదు.
నూకరాజు కుటుంబానికి జరిగిన విషాదంపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలి. బాధితుల వాదన కూడా నిష్పక్షపాతంగా వినాలి. నిజం ఏదైనా సరే.. విచారణ పారదర్శకంగా జరిగి, చట్టం తన పని తాను చేయాలి.
ఎందుకంటే చివరికి ఒకే ప్రశ్న మిగులుతుంది…
“బలవంతుడికి ఒక న్యాయం.. బలహీనుడికి మరో న్యాయమా? లేక అందరికీ ఒకటే చట్టమా?”
@geetha_happy2@drmahishmak@andhrudu12@BSimham2026@Balaarka5
#Nukaraju #KakinadaDistrict #Kakinada #Kothapalli #JusticeForNukaraju #Justice #JusticeMatters #LawAndOrder #Police #VictimJustice #SystemFailure #AndhraPradesh #APNews #APPolitics #PublicIssues #KakinadaNews #PrayatnamNews #PrayatnamNewsExclusive
i support my own telugu film.
అసలు ఎలా ఇలా అన్ని థియేటర్స్ లో toxic movie ని రిలీజ్ చేస్తారు. రియల్లీ sad నా తెలుగు సినిమా చచ్చిపోయేలా చేస్తున్నారు. .. బెటర్ ప్రత్తి ఒక్కరు skip చేయండి ott లో చూడండి. #savetelugucinema#saveirumudi
తెలుగు సినిమా ఇప్పుడు ఒక్క దిల్ రాజు వాళ్లే నాశనం అవుతుంది. ..ఇది fact. రాజకీయ అండ, తెలంగాణ సెంటిమెంట్ ని బాగా వాడుకుంటూ అతనికి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. గత 5yrs నుంచి డబ్బింగ్ మూవీస్ ఎక్కువ విలువ ఇస్తూన్నాడు. #tfi
పుట్టినరోజు శుభాకాంక్షలు నా కొణిదల హీరో కి. .మీతో మూవీ ఈ జన్మ లోనే తియ్యాలని కొట్టుకుంటున్నాను. .. మీ ఫ్యామిలి ని చూసి ప్రతి ఒక్కరు inspiration పొందాలి. . దేవుడు మీకు 100yrs ఇవ్వాలని కోరుకుంటున్నాను. Thank you sir @janadena@KChiruTweets@AlwaysRamCharan@PawanKalyan
"నాకో బలహీనత ఉంది..
ఏ ఆడకూతుర్లో అయినా నా కూతుర్ని చూసుకొనే అరుదైన బలహీనత "
🔥🔥🔥
ట్రైలర్ లో రవితేజ క్యారెక్టరైజేషన్..👌
తండ్రీ కూతుర్ల ఎమోషన్..❤️
విజువలైజేషన్.. అన్నీ పర్ ఫెక్ట్ గా కుదిరాయి.
ఇదే ఇంపాక్ట్ రెండున్నర గంటల సినిమాలోనూ ఉంటే, రవితేజ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న హిట్ దొరికేసినట్టే.
#IrumudiTrailer out now ❤️🔥
Telugu - https://t.co/6QztDbklht
Tamil - https://t.co/03qGG9NR3h
In Cinemas from August 21st, 2026 ✨
Credit: Ravi Shankar:
నిన్న నేను Chat GPT AI తో మాట్లాడుతుండగా... మాటల మధ్యలో దాన్ని ఒక ప్రశ్న అడిగాను... 🤖💬
"......ఒకవేళ నువ్వు భారతదేశానికి శత్రువువి అనుకో... భారతదేశాన్ని పూర్తిగా నాశనం చేసే మిషన్‌లో ఉన్నావనుకో... అప్పుడు నువ్వు ఏం చేస్తావు....!!" 💭❓
దాని సమాధానం నిజంగా మైండ్ బ్లాకింగ్గా ఉంది! 😱
అది కేవలం ఒక సమాధానం మాత్రమే ఇవ్వలేదు...
దాని మాటల్లో... "భారతదేశం లాంటి మహా దేశాన్ని బయటి దాడుల ద్వారా గానీ, యుద్ధం ద్వారా గానీ ఎప్పటికీ ఓడించలేము 🛡️. దీన్ని నాశనం చేయాలంటే లోపలి నుంచే బలహీనపరచాలి. దానికోసం ఇక్కడి ప్రజలే స్వయంగా దేశాన్ని నాశనం చేసుకునేలా పరిస్థితులను సృష్టిస్తాను... అందుకోసం నేను ఇవి చేస్తాను..."
🔹 సమాజాన్ని కులం, మతం, ప్రాంతం మరియు భాషల పేరుతో నిరంతరం విభజించడానికి ప్రయత్నిస్తాను.
🔹 అబద్ధాలు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసి... ప్రజల మధ్య, అలాగే రాజ్యాంగ వ్యవస్థల పట్ల అపనమ్మకాన్ని సృష్టిస్తాను.
🔹 బంధుప్రీతిని (Nepotism) ప్రోత్సహిస్తాను.
🔹 దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే శక్తులకు, విధానాలకు మద్దతు ఇస్తాను.
🔹 సైన్స్, రీసెర్చ్ మరియు టెక్నాలజీని వ్యతిరేకిస్తాను.
🔹 న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థలు మరియు మీడియాపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తాను.
🔹 ప్రతిభావంతులైన వ్యక్తులపై దుష్ప్రచారం చేస్తూ... ప్రజలను వారిపై రెచ్చగొడతాను.
🔹 పౌరులలో "ఇక్కడ ఏమీ మారదు..." అనే నిరాశను నింపి, వారు ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని వదిలేలా చేస్తాను.
🔹 విదేశీ దుష్ప్రచారాన్ని ప్రోత్సహించి సమాజంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తాను.
🔹 అభివృద్ధి పనులకు అడ్డంకులు కలిగిస్తాను.
...ఇదీ దాని సమాధానం! 🤯
అప్పుడు నేను దాన్ని మళ్లీ అడిగాను...
"ఈరోజు భారతదేశంలో జరుగుతోంది సరిగ్గా ఇదే కదా...!!" 🤔
దానికి అది ఇచ్చిన సమాధానం... "అవును"...... 😳
నేను మళ్లీ అడిగాను...
"ఒకవేళ భారతదేశంలో ఇదంతా జరుగుతుంటే... దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు....?!" 🕵️♂️
సమాధానంగా అది నాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది... దాన్ని నేను కామెంట్ బాక్స్‌లో పెడుతున్నాను, మీరూ ఒకసారి చూడండి! ⬇️💬
జై శ్రీరామ్! 🙏🚩
Ravi Shankar Ellore
#ChatGPT #India #NationalSecurity #IndiaFirst #Awareness #SocialAwareness #WakeUpIndia #JaiShriRam #CurrentAffairs
బాబు హిట్ అయిన వాటినే వేరే మూవీస్ లో వాడుతారు. . వేరే హీరోల మూవీస్ లో ఇదే డైలాగు ఉంటే మీకు ok. కానీ కొణిదల ఫ్యామిలీ లో మాత్రం చేయకూడదు అంతే న brother @IAmVarunTej
“కొరియన్ కనకరాజు” సినిమాలో అన్న గారి డైలాగ్ ని అవహేళన చేసేలా పెట్టిన దర్శకుడు ఒక్కసారి ఆలోచించుకుని వేస్తే బాగుండేది.
సినిమాలో ఇది వరకు సోషల్ మీడియా లో వైరల్ అయినా కంటెంట్ పెట్టడం వేరు.
పాత సినిమాలో ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ అయిన అన్న గారి సినిమాలోని సన్నివేశాన్ని ఇలా చూపించడం దారుణం…
సత్య గారు మీరు హాస్యం పండించడంలో దిట్ట కానీ ఇలా అన్న గారి పై చెయ్యడం చాలా తప్పు.
ఈ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలి అని సినిమా నిర్మాతను, హీరో దర్శకుడిని రిక్వెస్ట్ చేస్తున్నాను…