ఈరోజు బాచుపల్లి మండల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ కమిటీ మెంబెర్స్ ఆధ్వర్యంలో Eid Milad-un-Nabi కార్యక్రమంలో భాగంగా BRS పార్టీ నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గారు,ముస్లిం సోదరులు తో కలిసి పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లింసోదరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మేజారీటీతో గెలిచిన , జనం మెచ్చిన నాయకుడు కేపీ వివేకానంద్ గారు - మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు.
@KTRBRS@BRSHarish@BRSparty
*_"కేబిఆర్ క్రిస్పి చికెన్" ఔట్ లెట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు...._*
ఈరోజు సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధి ప్రగతి నగర్ లో వసంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "కేబిఆర్ క్రిస్పి చికెన్" ఔట్ లెట్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
"భోనమెత్తిన బాచుపల్లి"...
అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు....
శ్రావణమాస భోనాలను పురస్కరించుకొని ఈరోజు బాచుపల్లి, రాజీవ్ గాంధీ నగర్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో నిర్వహించిన బోనాల వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరై నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లుల దీవెనలు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ శంభీ పూర్ క్రిష్ణ, మాజీ కార్పొరేటర్లు కాసాని సుధాకర్, ఆగం రాజు, గాజుల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యులు సలీం, చంద్రగిరి సతీష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
@DC_Nizampet@CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur
I have been raised complaint from March 2026- Till Today, regarding dumping waste on Road side in 273 nizampet division, Sree Homes Colony. Please arrange caution Boards also.
పాదయాత్రలతో ప్రతినిత్యం ప్రజలతో మమేకం....
ప్రజా సమస్యలే పరిష్కారంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారి పయనం....
సమస్యల సత్వర పరిష్కారం వైపు అధికారులకు అదేశం...
@KTRBRS@BRSHarish@BRSparty
నీళ్ల కోసం రైతులతో కలిసి కాలువ బాట చేపట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. కాలువ బాట చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అనంతరం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్న ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్కు తరలించిన కాంగ్రెస్ సర్కార్!
@EDRBRS
గౌరవనీయులు కేటీఆర్ @KTRBRS గారి సహకారంతో శిథిలావస్థలో ఉన్న జన్వాడ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ..
సరిపడా గదులు, వాష్ రూమ్స్ లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలకు కొత్త వెలుగులు
16000 చ.అడుగుల విస్తీర్ణంలో 20 గదులు, 6 వాష్ రూమ్స్తో కూడిన కొత్త భవనం నిర్మాణం
650 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాల ఏర్పాటు
ప్రత్యేక చొరవతో పాఠశాలకు కొత్త భవనం నిర్మించి విద్యార్థుల చదువులకు భరోసానిచ్చిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు.
@INC_Ponguleti@BRSHarish ఎక్కువ పొంగలేవు అని మీ పార్టీ నాయకులే అంటున్నారు పొంగులేటి గారు, కాంగ్రెస్ పని అయిపోయింది ఇంకా. గ్రామాల్లో, మున్సిపాలిటీలో, సిటీ లో మీ పని అయిపోయింది ఇంకా....Pack Up.
Dear @RahulGandhi ji a grave governance crisis in Telangana.
Section 22A, meant to safeguard against illegal registrations, is allegedly being used to arbitrarily freeze private properties, with allegations of a “30% collection racket” and coercive 50:50 developments aggrements involving front/benami entities.
Thousands of properties, including HMDA/GHMC-approved layouts and long-standing patta lands, are reportedly affected across Hyderabad, Medchal, Malkajgiri, Ranga Reddy, Sangareddy and in all districts of Telangana.
Bhu Bharati was Congress’s promise to bring certainty to land records. It must not become a source of uncertainty for settled property titles.
I demand:
• Immediate removal of Revenue Minister Ponguleti Srinivas Reddy
• Independent judicial inquiry by a retired High Court judge
• Forensic audit of all Section 22A additions/removals since December 2023
• Independent anti-corruption investigation
• Protection of bona fide property owners
• District-wise, survey-number-wise public disclosure
Section 22A is a statutory safeguard not a tool for extortion.
@TelanganaCMO@kharge@INCIndia
#CongressFailedTelangana
#PonguletiMustResign
పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలన్న సమున్నత ఆశయంతో కేసీఆర్ గారు నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షనీయం.
ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులు ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనతో కేసీఆర్ గారు వీటికి శంకుస్థాపనలు చేయడమే కాకుండా, బీఆర్ఎస్ హయాంలోనే శరవేగంగా నిర్మాణ పనులను చేపట్టారు.
ఒక్క సనత్ నగర్ టిమ్స్ లోనే 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఎక్స్ రే, క్యాథలాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి అన్నిరకాల విభాగాలు ఒకేచోట ఉండటం రోగులకు వెలకట్టలేని వరం.
కేవలం హైదరాబాద్ వాసులకే కాకుండా జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే రోగులకు కూడా ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఒక సంజీవనిగా సేవలందించనుంది.
22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చేపట్టిన ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లకు, ఆసుపత్రిలో సేవలందించే వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాధమిక వైద్యం కోసం రూపకల్పన చేసిన 350 బస్తీ దవాఖానాలతోపాటు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు 4000 పడకలు, ఆక్సిజన్ వసతి కలిగిన 1200 ఎమర్జెన్సీ బెడ్లు.. పేద రోగులకు కొండంత భరోసా ఇవ్వనున్నాయి.
కేసీఆర్ గారికి పేరొస్తుందన్న రాజకీయ కక్షతో ఇన్నాళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ను కూడా త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
అలాగే రెండు వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, హైదరాబాద్ లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జై తెలంగాణ
జై కేసీఆర్
Dear @DC_Nizampet@zcquthbullapur@CMC_Offcl I have informed num of times to concern dept to clean the sand on roads in 273 Nizampet div, DeviHomes road (Asr Brundavanam colony),due to this sand two wheeler are skidding on roads who drive with there kids. Please try to resolve.
వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ రూపకల్పన చేసిన
🏥సనత్నగర్ టిమ్స్ నేడే ప్రారంభం.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటూ..
కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకే రిబ్బన్లు కట్ చేస్తూ తిరుగుతున్న సిగ్గులేని రేవంత్! ✂️
హైదరాబాద్కు మూడు వైపులా మూడు TIMS ఆసుపత్రులు (అల్వాల్, సనత్నగర్, ఎల్బీనగర్) ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ గారి ఆలోచన.
కేసీఆర్ గారు పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గం!
అబద్ధాలు ప్రచారంపై చేయడంపై పెట్టిన శ్రద్ధ,
పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంపై ఎందుకు లేదు రేవంత్?
నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు...
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధిస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరితో కౌంటర్ దాఖలు చేయకుండా సంక్షేమ పథకాలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని మీడియా ముఖంగా ఎండగట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
🔥 రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు, 12 డిక్లరేషన్లు, 420 హామీలతో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిల పడ్డ దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
🔥 కెసిఆర్ గారు సర్వజనహితం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
🔥 మేం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నీ తులం బంగారం ఏమైంది, ఎక్కడికి పోయింది.
🔥 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టు స్టే విధిస్తే ప్రభుత్వం పక్షాన కౌంటర్ దాఖలు చేసి పోరాటం చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
🔥 కొత్త పెన్షన్లకు ఇప్పటికే పదుల సార్లు దరఖాస్తులు తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. 19 దరఖాస్తులు వస్తే ఒక పెన్షన్ కూడా మంజూరు చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి తోడు మళ్లీ దరఖాస్తులు పెట్టమని ప్రజలను వేధిస్తున్నారు.
🔥 ఆడపిల్ల పుడితే కెసిఆర్ కిట్ తో పాటుగా 13 వేల రూపాయలను కెసిఆర్ గారు అందించినారు. ఈ పథకాన్ని కూడా కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
🔥 రైతాంగం తో పాటు మహిళలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైంది.
🔥 24 గంటల విద్యుత్ తో అటు రైతాంగాన్ని, ఇటు పారిశ్రామిక రంగాన్ని, మరో ప్రక్క గృహ వినియోగదారులకు విద్యుత్ ను అందించిన ఘనత కెసిఆర్ గారిది అయితే నాణ్యమైన విద్యుత్ అందించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
🔥 రాష్ట్ర ప్రజల గొంతు ఎండుతుంటే, త్రాగునీటిని కూడా అందించలేని అసమర్ధ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
🔥 రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి, నెల నెల ఢిల్లీకి వెళ్లాలి డబ్బుల మూటలు అప్పజెప్పాలి, అప్పుడే ఆ పోస్ట్ ఉంటుంది.
🔥 కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగు చెందారు, ప్రజలు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
🔥 ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి సంక్షేమ పథకాలను కొనసాగించాలి, లేదంటే వారికి ప్రజలే రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారు.
🔥 సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసి డబ్బులు వసూళ్లకే అధిక ప్రాధాన్యతనిస్తూ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు అందరూ వసూళ్లకే పాల్పడుతూ దోచుకోవడం, దాచుకోవడం అనే రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది.
🔥 కెసిఆర్ గారు తెలంగాణను బంగారు తెలంగాణగా మారిస్తే, ఈ కాంగ్రెస్ నాయకులు కుక్కలు చింపిన విస్తరాకులుగా మార్చారు.
🔥 వ్యాపారులు, బిల్డర్లు, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు.
🔥 ప్రజా సమస్యలపై బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాడితే పాలన చేతకాక పెద్దలు కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారి పై దుమ్మెత్తి పోస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది.
🔥 ప్రజా సంక్షేమ పథకాల కొనసాగింపులో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వదిలి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలి, లేదంటే ప్రజల పక్షాన పోరాడేందుకు బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.
Revanth is completely destroying Hyderabad.
The plots proposed for the next auction reportedly fall in the Rock Conservation Zone.
Congress government clearing Durgam Cheruvu’s green belt for real estate loot.
@BRSparty@KTRBRS@BRSHarish@BRSParty_News@BRSTechCell