A special day and a special reunion ♥️
Wishing our one and only Violent Man, #Prabhas a spectacular birthday!
We can't wait to see this DINO-mite duo back in action… #Salaar2
తిరుపతి 60వ వార్డు కార్పొరేటర్ కూటమి అభ్యర్థిగా గౌరవ తిరుపతి ఎమ్మెల్యే శ్రీ Aranii Srenevasulu గారి ఆశీస్సులతో జనసేన పార్టీ తరఫున బీఫామ్ పొందడం జరిగింది.. నాకు కూటమి అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చిన జనసేనాని Deputy CMO, Andhra Pradesh శ్రీ Pawan Kalyan గారికి Ram Talluri గారికి @NagaBabuOffl@mnadendla గారికి @HariPrasadP గారికి @KSSRaoJSP గారికి @VskChakravarti గారికి @PHariPrasad777 గారికి @MadanArani గారికి @KiranRoyaljsp గారికి మరియు పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🔥🔥
నరసాపురం మున్సిపల్ ఎన్నికలు!
నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి శైలజ గారితో పాటు, మొత్తం 36 వార్డులకు గాను ఎన్నికల బరిలో నిలిచిన 17 మంది జనసేన పార్టీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు పార్టీ బీ-ఫారాలను అందజేశారు .
@JanaSenaParty@PawanKalyan
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏
#HappyDussehra
వైసీపీకి ప్రజల డబ్బంటే లెక్క లేదు..
రోడ్డు వేసిన నాలుగు రోజుల్లో ట్రాక్టర్ తో రోడ్డునే దున్నించారంటే., ప్రజలు పదకొండుకు పడేసినా వారి దురహంకారం తగ్గినట్టు లేదు.
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం, అనంతసముద్రం గ్రామం నుండి పాపాక్కగారిపల్లె గ్రామానికి పల్లె పండుగ ద్వారా రూ. 4.75 కోట్లతో వేసిన బీటీ రోడ్డును 100 మీటర్ల పొడవున ట్రాక్టర్ తో దున్నించిన స్థానిక వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి.
వారి హయాంలో రోడ్ల నిర్మాణం కోసం గంపెడు కంకర ఎత్తింది లేకపోగా కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యార్థం వేస్తున్న రోడ్లను ఇలా నాశనం చెయ్యడం వైసీపీకే చెల్లింది.
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం!
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం.
#VoteForGlass
#APLocalBodyElections
కొణిదెల నాగబాబు గారు దిశానిర్దేశం! 🎯
పార్వతీపురం, సాలూరు చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కీలక సూచనలు.
#Nagababu#Parvathipuram#Saluru#Janasena
🚨 ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థిగా జనసేన ఇన్చార్జ్ మల్లప్ప భార్య
కూటమి సీట్ల సర్దుబాటులో ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం టీడీపీకి కేటాయించడంతో జనసేన ఇన్చార్జ్ మల్లప్ప భార్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు.
#Adoni #APLocalPolls
ఎన్నికల కోడ్ కారణంగా ‘జనవాణి’ తాత్కాలికంగా నిలిపివేత
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడమైనది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జనవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. కార్యక్రమాన్ని ఎప్పుడు పునఃప్రారంభిచబోయేది ముందుగా తెలియజేస్తాము.
#janavaani