#Irumudi బాగుంది👌
Raviteja నటనతో త్రినాథ్ పాత్రలో సగటు తండ్రిగా మెస్మరైజ్ చేశాడు. Rooted Character తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు.
మణికంఠ గా నక్షత్ర చాలా బాగా చేసింది. ముద్దుల కూతురిగా ఆకట్టుకుంది.
Priya Bhavani Shankar అమ్మ పాత్రలో ఆకట్టుకుంది.
Sai Kumar ఎప్పటిలానే తన నటనతో ఎప్పటిలానే మెప్పించారు. మిగతా నటీ నటులు పరవాలేదు అనిపంచుకున్నారు.
GV Prakash మ్యూజిక్, అలాగే విష్ణు కెమెరా వర్క్ బాగుంది.
దర్శకుడు శివ నిర్వాణ రూటెడ్ స్క్రిప్ట్ రాసుకొని ఎమోషన్స్ తో #Irumudi ను మంచి ఫ్యామిలీ డ్రామా+థ్రిల్లర్ గా అందించారు. కొన్ని సన్నివేశాలు, అలాగే తన టేకింగ్ తో మేజిక్ చేశారు.
మంచి అనుభూతి కలిగించే సినిమా ❤️
Go n Watch !!
గ్రూప్-1 ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
తెలంగాణ యువత పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, వెంటనే గ్రూప్-1 పరీక్షల స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి.
బ్రిటిష్ పరిపాలనలో జరిగిన బీసీల కుల గణన మళ్లీ ఇప్పటిదాకా జరగలేదు.బీసీలు మనుషులు కాదా,పశువులకు,పక్షులకు లెక్కలు ఉన్న భారతదేశంలో బీసీలకు లెక్కలు లేవు.ఎందుకు ఏప్రభుత్వానికి ఇప్పటిదాకా ఓట్లు వేయలేదా,సంపదను సృష్టించలేదా ఏంచేసినాము బీసీలుగా పుట్టడమే మేము చేసిన నేరమా?మేలుకో బీసీ మిత్రమా
In society always both illegal and legal exists.Ilegal takes the lead then legal enters normalise the illegal.Then people appreciate illegal by support of legal.#ethics
Symptoms of Mucormycosis (Black Fungus):
1. Reddish & swollen skin over nose & sinuses
2. Dark scabbing in nasal cavities
3. Visual problems
4. Eye(s) swelling
5. Facial pain
6. Recurring headache
7. Blood vomiting
8. Persistent cough
9. Altered mental status
Share this