మేము క్రీడాకారులం.. మాకు ఇలా వేదికల మీద ప్రసంగాలు రావు.. మాకు వచ్చినదల్లా బరి లో దిగి ఆడటమే. ఇక్కడ కనిపిస్తుంది నేనే. నేషనల్స్ మూడు సార్లు కొట్టిన నన్నే వీళ్ళు ఫేక్ అంటున్నారు అంటే వీళ్లని ఏమనాలి?
#SportsTeachersFightFakes
అట్టపెట్టెల్లో రాళ్లు, కోడిగుడ్లు... గురువుల పైకి గొడ్డలి పార్టీ గుండాల దండయాత్ర!
తెలుగు నేల విస్తుపోతోంది... విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులపైకి రాళ్లు, కోడిగుడ్లతో దాడికి తెగబడే స్థాయికి దిగజారిన గొడ్డలి పార్టీ రాజకీయ సంస్కృతిని చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న సంఘటనలు కేవలం రాజకీయ ఘర్షణ కాదు... పక్కా వ్యూహంతో, పథకం ప్రకారం అక్షరంపై జరిగిన పైశాచిక దాడి!
తమ ఆత్మగౌరవం కోసం, తమపై జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులపైకి అట్టపెట్టెల్లో రాళ్లు, కోడిగుడ్లు తెప్పించారంటే అది ఏ స్థాయి ఉన్మాదం? దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి నాయకులు తమ రౌడీ గ్యాంగ్‌లను ముందుకేసి, పెట్టెల కొద్దీ రాళ్లు సేకరించి తెచ్చారంటే... అక్కడికి వచ్చింది నిరసన తెలపడానికి కాదని, రక్తం ప్రవహింపజేయడానికేనని స్పష్టమవుతోంది.
చేతిలో చాక్‌పీస్ పట్టుకోవాల్సిన గురువుల చేతికి దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే... శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయుల తలలు పగులుతుంటే... అది చూసి చలించని మనస్సాక్షి ఏది? అహంకారం తలకెక్కి రౌడీమూకలను ఉసిగొల్పి, గురువులనే భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే మచ్చ.
రాళ్లు, కోడిగుడ్లు అట్టపెట్టెల్లో తెచ్చి దాడి చేయడం వెనుక ఉన్న వైకాపా కుట్ర సాధారణమైనది కాదు. అక్షరానికి, సంస్కారానికి వ్యతిరేకంగా సాగిన ఈ దండయాత్రను ప్రజాస్వామ్యవాదులంతా ఏకకంఠంతో నిరసించాల్సిందే. గురువుల కంట కన్నీరు, ఒంటిపై రక్తం చిందించిన ఈ దాడికి బాధ్యులైన వారిపై, ఆ రౌడీ గ్యాంగ్‌లను నడిపించిన సూత్రధారులపై చట్టం తన ప్రతాపం చూపాల్సిందే!
@YSRCParty
Just imagine…
2019-24 …5 years జగన్ govt లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు….
3 క్యాపిటల్స్ కంట్రోవర్సీ తో స్టేట్ కి కాపిటల్ లేకుండా చేసారు
5 years పోలవరం ఆపేశారు….
కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఉన్నవి పోయి… youth అంతా గంజా మత్తు లో తేలారు…
అప్పుడు అంబేద్కర్ బొమ్మ పెరియార్ బొమ్మ పెట్టుకున్న ఏ ముసుగు గాడికి నెప్పిలేదు
ఇప్పుడు 370 sports quota పొజిషన్స్ కు సంబంధించి ఒక 30-40 cases ఎంక్వయిరీలో ఉన్నాయి మిగతా అన్ని ఇష్యూస్ ను Govt అడ్రస్ చేసింది….
అయినా ఫేక్ బ్యాచ్ ఇంత యాగిచేస్తున్నారు.
శాప్ కార్యాలయం వద్ద తీవ్ర అల్లర్లు లేపి ఉపాధ్యాయులపైకి దాడికి ప్లాన్ చేసిన వైసీపీ
అట్టపెట్టెల్లో రాళ్లు, కోడిగుడ్లు తన రౌడీ గ్యాంగ్‌తో తెప్పించిన దేవినేని అవినాష్, జోగి రమేష్
జగన్ నీ తిరిగి ప్రశ్నిస్తారా .. రేయ్ ఎవడికి పుట్టారు రా .. ఒక అమ్మ అబ్బాకి పుడితే బయటికి రండిరా ..
2029 రానివ్వండి .. రప్పా రప్పా నారుకుతాము లం** k**లారా .. మీ అమ్మ ** ..
ఇదిగో గాజులు వేసుకోండి రా ... మీరు టీచర్లు అయితే ఏంటి రా .. టీచర్లు అందరినీ రప్పా రప్పా..
దేశం కోసం పేదరికాన్ని పోరాడి విజయం సాధించిన అమాయకుల మీద విషం కక్కుతున్నారు ..
Do they deserve this?
A feudal lord who survived on their blood now turns around and accuses them back?
#TeachersVersusYSRCP
#YSRCPNeverAgain #AndhraPradesh
Look at that language🤮🤢🤢🤢Thuu miru aadolu ani chepkodanike siggestundi.. Rappa Rappa anta,prajala ni bayapedite vote lu ela padtai ani minimum sense ledu #ycp gorre la ki.
Asusual No bottu spotted.
గురువుల పై గొడ్డలి పార్టీ దాడి ..!
యువత , ప్రజలు , మేధావులు , తటస్థులు అందరూ ఆలోచించాలి ..
@ysjagan లాంటి ఆర్థిక నేరస్థుడు రాజకీయాల్లో ఉండటం మన సమాజానికే ప్రమాదం ..!
#YSRCPNeverAgain#ZeroJobsJagan#AndhraPradesh
వైకల్యాన్ని జయించి క్రీడల్లో పతకాలు సాధించిన మా ప్రతిభను చూసి గర్వపడాల్సింది పోయి..
@YSRCParty నేతలు అవమానించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
మా శరీరంలోని లోపాన్ని చూసే కళ్లకంటే..
మా సామర్థ్యాన్ని గుర్తించే చూపు కావాలి. మమ్మల్ని కించపరిచే మాటలు మా విజయాలను తగ్గించలేవు.
వైకల్యం మా బలహీనత కాదు..
మా పోరాటానికి గుర్తు.
మీ మాటలు మా ఆత్మవిశ్వాసాన్ని కాదు..
మీ రాజకీయ సంస్కారాన్నే బయటపెడతాయి.
మేం మైదానంలో గెలిచాం..
మీరు మాటల్లో ఓడిపోయారు!
This is not a joke. This is a serious law-and-order issue. @ncbn@Anitha_TDP, even under our government, how can #YCP goons openly threaten teachers?
Please take immediate action and ensure the safety of teachers and common people.
ఆ గొడ్డలి పార్టీ గంజాయి బ్యాచ్ నీ చూడండి ..
మాట్లాడితే రప్పా రప్పా నరికేస్తాము రండి రా అంటూ గురువుల పైకి స్వైర విహారం ..
@ysjagan ఆధ్వర్యంలో తాడేపల్లి ప్యాలెస్ లో హత్యకి కుట్ర ..!
డ్రగ్స్ , గంజాయి , బ్లేడ్ బ్యాచ్ ముఠాలు , రౌడీలు DSC పై పోరాటం చేయడం ఏంటి ..?
తిరిగి అమాయకులైన గురువులని చంపేస్తామని బెదిరించడం ఏంటి ..?
ఇదేం ఖర్మ మన యువతకి .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..!
#YSRCPNeverAgain #ZeroJobsJagan #AndhraPradesh
#SportsTeachersFightFakes
పదో తరగతి పాస్ కాని వాడు, ఊళ్లో బేవార్స్ గా తిరిగే వాడికి కూడా ఇంత కష్టపడి చదివి, ఆడి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు లోకువ అయ్యారు అంటే దానికి కారణం గొడ్డలి పార్టీ నే..
పోతిరెడ్డి. శివా రెడ్డి .. శివా చౌదరీ కాదు @ysjagan ..
ఈ దేశం గర్వించే కోకో ప్లేయర్ .. ఆ మాటల్లో నిజాయితీ చూడండి .. ఆ కాన్ఫిడెన్స్ చూడండి..
అవినీతి , దోపిడీలు , హత్యలు చేసి బెయిల్ కోసం జగన్ కులాన్ని , మతాల్ని , ప్రాంతాన్ని , ఫేక్ ప్రచారాలను అడ్డం పెట్టుకుంటాడు..
శివా రెడ్డి గారు .. నేటి వరకు మీ కుటుంబానికి , మిత్రులకి మాత్రమే తెలిసిన మీ కష్టాన్ని ..
మీ విజయాన్ని ..నేడు రాష్ట్రమంతా చూస్తుంది ..
We are proud of you Sir 🙌🏻🫡
#YSRCPNeverAgain #SportsTeachersFightFakes
Such a shame!
ఒక్క క్రీడాకారుడు ఇల్లా తాను ఆడిన, పోటీ పడిన సన్నివేశాలు చూపించుకోవాల్సిరవటం బాధాకరం
@ysjagan a psyco for a reason, he tries to politicize everything with his greediness thinking that he could benefit out of this
Ysrcp have some Shame 💦