@JanaSenaParty ఆంధ్రాలో మెడికల్ షాపులు తక్కువ, మద్యం దుకాణాలు ఎక్కువ... TDP, Janasena కలిసి యువతకు నీళ్లు బదులు మద్యం గడిస్తున్నారు. సిగ్గులేకుండా ఈ ప్రెస్ మీట్లు ఒకటి..
@trollycp@ysjagan అందరూ గుర్తుంచుకోండి. కార్యకర్త కార్యకర్తల మాత్రమె ప్రవర్తిస్తే మంచిది. మీరు హద్దు మీరితే మీ భౌషత్ బయంకారంగా వుంటుంది. ఆ సమయంలో నువ్వు నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా నిన్ను కాపాడలేరు.
Wrong information Lokesh garu. సుప్రీమ్ కోర్టుకి వెళ్ళింది YSRCP వాళ్ళు కాదు, AP DSC అభ్యర్థులు. Each one 100/-, 200/- వేసుకుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు.
బహుశా, ఖచ్చితమైన సమాచారం మీకు తెలియజేసే వారు లేరు.
@AndhraPradeshCM@chiranjeevimlc@naralokesh
For Andra Pradesh DSC notification:
ఉద్యోగా నోటిఫికేషన్ జారీ చేసే ముందు క్రమపద్ధతిలో అభ్యర్థుల శ్రేయస్సుకు అనుకూలంగా, ప్రిపరేషన్ కి వీలుగా జారిచేయాలి. అందుకు తగిన ప్రణాళిక అవసరం. కానీ, వీరి తల, తోక లేని నిర్ణయాలు వల్లన అందరూ ఇబ్బంది పడుతున్నారు.
@ncbn@narendramodi TET DSC అభ్యర్థులకు న్యాయం చేయండి సర్.
1)Heavy Syllabus దృష్ట్యా PREPERATION కొరకు 90days Time ఇవ్వాలి.
2)NCTE GO.51 ప్రకారం సంవత్సరం లో 2సార్లు TET ఇవ్వాల్సి ఉన్నందున మరొకసారి TET పెట్టి Freshers తో పాటు అందరికీ న్యాయం చేయాలి
కనీసం 90days -TETCUMDSC ఇవ్వాలి సార్.🙏🏻
#TETDSC90DAYS
AP DSC: దాదాపుగా 3లక్షల మంది TET కోసం మెసేజ్ లు, మెయిల్స్ చేస్తున్నారు, ప్రభుత్వం పట్టనట్టు వుంది. కొత్తవారు 2 లక్షల మంది b.ed, TTC యువత వున్నారు. NCERT ప్రకారం TET నిర్వహించి, DSC conduct చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి. లోకేష్ గారు రెస్పాండ్ కావాలి. @naralokesh
@naralokesh@narendramodi Sir...
🌍 STU AP టీచర్స్ పెద్ద యూనియన్ వారు మాకు SUPPORT చేశారు...
ఇకనైనా మాకు న్యాయం చేయండి..
దయచేసి 60 రోజుల సమయంతో
TET నోటిఫికేషన్ వెంటనే ఇవ్వండి...
60 రోజుల తర్వాత DSC పెట్టండి
#TETDSC120DAYS#wewantTET immediately
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💥💥💥💥💥💥💥💥
*"ఏపి ముఖ్యమంత్రివర్యులకి,విద్యాశాఖమంత్రిగారికి,ఇతర మంత్రివర్గానికి ఏపి డిఎస్సీ అభ్యర్థులు తరుపున రాబోయే పంచాయతీ ఎన్నికలు ఫలితాలు నివేదిక-
1.మొదటి టెట్ అయిన 6నెలల్లోపు డిఎస్సీ పూర్తి చేయకపోతే ఈ 6నెలల వ్యవధిలో బయటకు వచ్చిన ప్రెషర్ అభ్యర్థులు కోసం మరియు గతంలో క్వాలిఫై కానీ వారికోసం ఎన్సిటిఈ(జీవో51 ప్రకారం) రూల్ ప్రకారం టెట్ పెట్టిన తర్వాత డిఎస్సీ పెట్టి రాష్ట్రంలో ఉన్న 6లక్షల డిఎస్సీ అభ్యర్థులు పూర్తిస్థాయి ఓటుబ్యాంకుతో పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించవచ్చు ఈ విజయం 2029లో కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది
2.అభ్యర్థులను మోసం చేసేలా మీరు ఎస్సీ వర్గీకరణ పేరుతో 6నెలలు టైం తీసుకున్నప్పుడు అభ్యర్థులకు 3-4నెలల వ్యవధిలో టెట్,డిఎస్సీ పరీక్షలు పెడితేనే మీకు పూర్తిస్థాయి విజయం వస్తుంది ఈ విజయం 2029ఎన్నికలకి మరింత బలం అవుతుంది
3.విద్యాశాఖలోని అధికారులు అదినాయకత్వాన్ని మోసం చేసేలా లక్షల అభ్యర్థులు మెయిల్స్ చేసిన మెయిల్స్ రాలేదని అబద్దాలు చెప్తున్నారు ఇదీ మీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూలిపోవడానికి కారణం అవుతుంది దయచేసి విద్యాశాఖలోని అధికారులు మీద పూర్తిస్థాయి నిఘా పెట్టి 3-4నెలల వ్యవధిలో టెట్,డిఎస్సీ పరీక్షలు పెట్టాలి అప్పుడే మీ ప్రభుత్వం దశాబ్దంపాటు అంటే 2034వరకు కూటమినే అధికారంలో ఉంటుంది
4.విద్యాశాఖలోని అధికారులు మాటలు నమ్మి లక్షల అభ్యర్థులు జీవితాలు నాశనం చేస్తే దాని పతనం రాబోయే పంచాయతీ ఎన్నికలతో మొదలవుతుంది దయచేసి అందరి అభ్యర్థులకు న్యాయం చేసేలా 3-4నెలల వ్యవధిలో టెట్,డిఎస్సీ పరీక్షలు పూర్తిచేసి మీ ప్రభుత్వం మంచిప్రభుత్వమని తెలియజేయండి...ఇట్లు ఏపి TET అభ్యర్థులు మరియు డిఎస్సీ అభ్యర్థులు"*