@MoHFW_Telangana Sir good morning.
ప్రభుత్వ ఆసుపత్రులలో/phc ల్లో suger test 7am కు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు వృద్ధులు టెస్ట్ చేయించుకునే వరకు 9:30 - 10 దాటి పోతోంది. వృద్ధుల సమస్యను ప్రత్యక్షంగా చూసి మీకు తెలిపాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్. సహాయం చేస్తారని ఆశిస్తూ.
@IndianGems_ 2. immediate after demonetisation rahul said that small business would collapse after demonetization. what he said is proved in a few years. So many incidents like this. And his scientific thought helps our nation grow.
@IndianGems_ Yes 100%
Because Rahul has knowledge about things. A lot of times Rahul guessed so much before incidents occurred. 1. Rahul has given a warning about the carona spread on February 12, the present Indian government announced lockdown in march.
@RajveerShahi70 I am from Hyderabad,TG, and have lived here since my childhood. I am sure you are using the name of Telangana just to promote Modi with false propaganda. But remember, we have been safe for many years without Modi. TG has always been a safe place for all Communities.
@Pa1_Ambedkar@HamaraPrasad సావర్కర్ నిజంగానే క్షమించమని, తన జీవితం అంతా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడుగా ఉంటా అని రాసి ఇచ్చారు కదా... అది బయటపడకుండా అంబేద్కర్ పై తీవ్రంగా పదజాలం ఉపయోగిస్తూ మన దృష్టి మరల్చే ప్రోగ్రామ్....
@rjkiranofficial @SajjanarVC Questioning in the proper way is okay... Kaani question cheyyocchu maaku hakku undhi ani abuse cheyadam chalaa tappu. Particularly in the case of women. Vallanu physical gaa istam vacchinattu comment chestu adhi prashninchadam ante tappu.
@DevikaRani81 అందరూ పేదలకు ఇచ్చే 1 రూపాయల, 2 రూపాయల సబ్సిడీ గురించి, వెయ్యి రెండు వేలు పింఛన్ గురించి మాట్లాడే దేశ భక్తులే. కార్పొరేట్ స్థాయిలో జరిగిన 10000000000000 కోట్ల రుణమాఫీ గురించి మాట్లాడకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.
@JrPeriyar అన్న కొద్ది మంది మైండ్ పని చేయదు. నువ్వు చెప్పింది అర్థం కాదు. మళ్ళీ బానిసగానే ఉంటా అని, అదేదో గొప్ప అన్నట్టు చెప్పుకొని పోస్టులు పెట్టే చెత్త నింపుకున్న మెదళ్లు మన మధ్యలోనే ఉంటారు... మంచిని అర్థం చేసుకోలేని ఇలాంటి వారి వల్లే మన జాతులు మొత్తం మళ్ళీ బానిసత్వం వైపు వెళ్తున్నాయి.
@_Saffron_Girl_ Modi is not a saviour of Indian economical, educational system. He is a destroyer. Compare with educational institutions built before 2014 and after. Compare % of prices.