Ayaniki cinema offers ichedi fans ye🙏
Donations chesevallu fans ye🙏
Ayaniki support ichedi fans ye🙏
Nuvu chese manchi ye, ne fans roopam lo neeku thodu untunnaru both political & cinema career
#Pawankalyan
Following the path of our idol @PawanKalyan Garu
We decided to donate 1,00,000 rupees to the young kid Niranjan personally from our side.
And we also pledge to donate 5% of the Profit from the Panjaa Re Release to support our beloved kid Niranjan for his medical care.
ఇంత మంచోడివి ఏంటి Kalyanuuuu @PawanKalyan 😭❤️
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కుర్చీ నువ్వే వేసి కూర్చోమంటున్నావ్ ఎలారా ఇలాంటి మనిషిని Troll చేయాలనిపిస్తాది 🥺
#PureLove
నిన్న తిరుమల దర్శనం అనంతరం తమిళనాడుకు వెళ్తుండగా @PawanKalyan గారు
వరంగల్ పర్యటన విషయం తెలుసుకుని తన ప్రయాణాన్ని మార్చుకుని వరంగల్‌కు చేరుకున్న అభిమాని. పవన్‌పై ఉన్న అభిమానానికి గుర్తుగా చేతిపై వేయించుకున్న టాటూను చూపించిన తమిళనాడు జనసైనికుడు ప్రభాకర్!
#JanasenaniInWarangal
అరుదైన అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ను కలవడానికి స్వయంగా హన్మకొండకు వెళ్లి పరామర్శించిన @PawanKalyan గారి చొరవను నేను అభినందిస్తున్నాను. నాయకుడికి మానవత్వం ఉండాలి అనే విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు. @JSPShatagniTeam
29 year's లో,, 3 లక్షల మందికి cancer,tumor ,Diabeties, arthritis, thyroid
ఇలాంటి ఎన్నో రకాల జబ్బులకు నాచురల్ పద్ధతిలో క్యూర్ చేసింది
ఆ జబ్బుల్లో 4th stage, ఇక చనిపోతాం అనుకున్న 10 వేల మందినీ కూడా తన
ట్రీట్మెంట్ తో కాపాడింది 🫡
ప్రతీరోజు తన ఇంటిముందు వందలాది మంది క్యూ కడతారు
📍
Padma Shri awardee
"Dr. Yanung Jamoh Lego" Garu is located in Pasighat, in the East Siang district of Arunachal Pradesh.
ఎవరికైనా ఉపయోగపడుతుందేమో share చేయండి
"పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎందుకు వస్తారు?" ఆంధ్రోళ్లకు ఇక్కడేం పని అని అడిగేది తెలంగాణ రాజకీయ నాయకులే...
"పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావాలి" అని కోరుకునేది తెలంగాణ ప్రజలే...
వ్యతిరేకించేది రాజకీయాలు... ఆహ్వానించేది ప్రజలు...
అడ్డుకోవాలని చూసేది నాయకులు... అభిమానంతో ఎదురుచూసేది జనాలు...
రాష్ట్రాల మధ్య గీతలు గీయాలని చూసేది రాజకీయాలు...
మనసులను కలిపేది మానవత్వం...
అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమైన ఓ అభిమాని కోరిక తెలుసుకున్నాడు...
అది తెలంగాణా? ఆంధ్రా? అని అడగలేదు...
మనిషా? కాదా? అని మాత్రమే చూశాడు...
వెళ్లాడు...
హత్తుకున్నాడు...
ధైర్యం చెప్పాడు...
సాయం చేశాడు...
ప్రార్థించాడు...
అందుకే పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ప్రాంతాల్లో ఉండరు...
ప్రజల గుండెల్లో ఉంటారు...
ఎందుకంటే...
రాజకీయాలకు సరిహద్దులు ఉంటాయి...
మానవత్వానికి ఉండవు...
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
అదే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
త్వరలో ఆంధ్ర ప్రదేశ్ కి 6 Tigers మహారాష్ట్ర నుంచి 4, మధ్యప్రదేశ్ నుంచి,2
అలాగే ఒరిస్సా నుంచి "kumki"ఏనుగులు
తీసుకు రాబోతున్నాం ❤️💜
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan
Edaina problem undante extreme level loki vellipoyi dani ground grass root level lo ela eliminate cheyyali ani chustadu
One quality from @PawanKalyan everyone should admire 👏
Even roads vishayam lo kuda ade jarigindi , malli ade repeat avuddi.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్
• అభిమాని కోరికను గౌరవించి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
• ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. తల్లిదండ్రులకు భరోసా..
• వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం
• నిరంజన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్ధప్రసాదాలు అందజేత
• వరంగల్ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతోపాటు భగవంతుని తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అభిలషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు శ్రీ పొనుగోటి రాంగోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు.
• చలించిపోయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. ‘చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం’ అని నిరంజన్ చెప్పిన మాటలు విని కదలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు.
నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుకరిస్తూ చేసిన డాన్సుల తాలూకు వీడియోలు, ఫొటోలను తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు.
*కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్*
ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు.
నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, శ్రీ ఆర్ కె సాగర్ తదితరులు ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని చిన్న పల్లెటూరు నుండి మన గౌ! @PawanKalyan గారి సిద్ధాంతాలు, పరిపాలనా విధానం చూసి @JanaSenaParty లో చేరిన మహిళ👏🏻🙏🏻
Watch full video 👇🏻
https://t.co/YWRfROywAl
Met with Andhra Pradesh Deputy CM Shri @PawanKalyan ji today on Delhi.
We held very productive discussions on the sustainable development of the state.
కొండగట్టు అంజన్న #PawanKalyan కి ఎలా అయితే అండగా ఉన్నాడో
పవన్ కళ్యాణ్ వచ్చి మా బాబుని పలకరిస్తే మాకు కూడా అంత అండ ఉన్నట్టు ఉంటుంది.
- నిరంజన్ తల్లిదండ్రులు.