నువ్వు ఎం అనుకోవు అంటే నీకు ఒక సలహా ఇస్తాను @PawanKalyan సొంత మావయ్య కి వెన్ను పోటు పొడిచి పార్టీ లాగేసుకున్న వ్యక్తి ని నమ్మి రాజకీయం చేయడం కంటే నీ సొంత కార్యకర్తలు మీద నమ్మకం ఉంచి పార్టీ నడుపు…. రాజకీయాలు లో ఎవ్వరూ ఎక్కలేని ఎత్తులుకి ఎక్కుతావ్ 😌 ఇంకా ఎంత కాలం ముష్టి 4 సీట్స్
My sincere thanks to everyone across the country, especially the national media and netizens, who stood in solidarity with me and spoke out against the injustice I faced in Chilakaluripet yesterday.
The intimidation of political leaders and the suppression of democratic rights raise serious questions about the state of democracy and the rule of law in Andhra Pradesh under the TDP-led alliance government.
When dissent is suppressed, political leaders are intimidated, and democratic rights are denied, democracy exists only in name.
The government must be held accountable. The rule of law must prevail, democratic values must be upheld, and the dignity and safety of women must never be compromised. Andhra Pradesh deserves a democracy where rights are protected, not suppressed.
ఒకటో తారీఖు తెల్లవారకముందే రూ. 4,000 పెన్షన్ తో అవ్వాతాతల ఇంట వెలుగులు నింపుతున్నాం.
పేదల సంక్షేమానికి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి... ఈ స్థానిక ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకే మన ఓటు!
జై జనసేన... జై జనసేన...
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్థిల్లాలి.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
#VoteForGlass #JanasenaParty #Lingamaneniramesh
CM is in Hyderabad
DCM is in Hyderabad
Opposition leader is in Bangalore
Meeru endhuku ra gajji pattina kukka la AP lo okkarini okkaru champukuntaru ee chetha politicians kosam
Why does subash chandra bose in fauzi teaser sound like "saaarrrrr we aar indians saaarr you don't know saaarrrr one guy is there saaarrrrr very rebel saaarrrrrr you don't know bhagavad gita saarrrrrrr"
Ban these golti filmmakers mann 😭
మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో మొదటి స్థానంలో బీజేపీ ప్రజాప్రతినిధులు
69 మందితో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్, 22 మందితో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
పార్టీల పరంగా మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో టీడీపీ
దేశవ్యాప్తంగా 187 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడిన కేసులు ఉన్నట్టు తన నివేదికలో వెల్లడించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)
ఈ జాబితాలో 19 మంది ఎంపీలు, 168 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 14 మంది ప్రజాప్రతినిధులపై (12 మంది ఎమ్మెల్యేలు, 2 లోక్సభ ఎంపీలు) నేరుగా అత్యాచారం కేసులు ఉండడం గమనార్హం
69 మందితో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్, 22 మందితో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, 17 మందితో మూడో స్థానంలో ఒడిశా రాష్ట్రాలు ఉన్నట్టు వెల్లడి
తెలంగాణలో మొత్తం ఐదుగురిపై ఈ కేసులు ఉన్నాయని, అందులో ముగ్గురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, తొలిసారి గెలిచిన ఎంపీపై కూడా ఈ తరహా కేసు ఉందని నివేదికలో పేర్కొన్న ఏడీఆర్
ఏపీలో నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యేపై నేరుగా అత్యాచారం కేసులు ఉన్నాయని, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన యువ ఎంపీపై కూడా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులు ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక
పార్టీల పరంగా 106 మందితో (95 మంది ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు) బీజేపీ మొదటి స్థానంలో, 20 మందితో (19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ) కాంగ్రెస్ రెండో స్థానంలో, 18 మందితో (17 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ) టీడీపీ మూడో స్థానంలో ఉన్నట్టు నివేదికలో పేర్కొన్న ఏడీఆర్