@PBcult______@PeddiMovieOffl Enti sir reviewers meeru formals lo leru, just t-shirt vesukuni ela vacchestharu ....and mi expression enti sir annitiki chiraku ga pedthunnaru, Mi spectcles paina reflection padthundhi sir clear ga ledhu next time reflection lekunda review ivvandi, hand moment baaledhu meedhi.
@DrPradeepChinta Sir chinna doubt current 7 mp lu unnaru ysrcp nunchi ...
4 mp Reddy caste vaalu and total ga 16 mp rajyasabha ki vellaru ysrcp nunchi andhulo 7 mp lu Reddy caste vaalu sir ye prathipadhika paina iccharu meeru and entha mandhi kaapu lu ni rajyasabha mp ga pampincharu meeru ...
@tathvamasi6 Veela nanna gaaru bihar to vijayanagaram to telangana..ye morality tho meeru telangana antunnaru ...Anni lakhs crores mi nanna gaaru Anna gaaru ruling lo unnappudu ayyindhi em cheptharu ,pk name use cheyali telangana kosam asalu pk gaari valana ye nasttam jarigindhi telangana ki
@Telugu360 Em ledhu sir ... pk gaaru emo sanathani antaru so adhi mana prakash Raj gaari ki nacchadhu anukunta so ela ayina pk gaarini target cheyali always comment cheyali ..
He never question kcr ktr revenant CBN Vijay gaarla ni because they never talk about Hindus so commnt cheyadu...
@ChotaNewsApp 1. adhi kabza kaadhu wrong ga konnukuntey pk baadhithudhu avthadu
2. Telangana kosam icchina funds meeru em chesaru Akka
3. Brs govt unnappudu ye ye scams chesaru meeru bayataki yendhuku cheppatledhu
4.11 days thinaledhu the way divided but not about giving Telangana.
Ministry of corruption గా __ @Ponnam_INC
పొన్నం ప్రభాకర్ గారూ మీరు ఒక మినిస్టర్ అయి ఈ పేద ప్రజల ను దోచుకోవడం ఏంది..???
మిరు BC శాఖ మంత్రి అయి BC హాస్టల్ కు BC గురుకులలకు ఏంచేశారు పొన్నం గారు..
BC హాస్టల్ లలో వసతులు సరిగ్గా ఉండవు..
అక్కడి విద్యార్థులు వసతులు లెక ఇబ్బందులు పడుతుంటే ఏంచేస్తున్నారు..
ఇదేనా మీరు చేసేది..??
#Corrupción
@JanaSenaParty@JSPTelangana
పవన్ ని కెలుక్కో గత నేర చరిత్ర ని తవ్వుకో అనే పధకం లో పొన్నం బాబాయ్ జాయిన్ అయ్యాడు. పధకానికి సంబధించిన బెనిఫిట్స్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. @Ponnam_INC
Moral of the Story : Never mess with Janasainki's
The two biggest tr#itors of India, and both sitting in the highest offices of the country. One was former Prime Minister of India, late I.K. Gujral , and the other was former VP Hamid Ansari -
- Maj Gen Rajiv Narian.
తెలంగాణ ఏర్పాటును ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకించిన పార్టీలు నేడు తెలంగాణ గడ్డపై స్వేచ్ఛగా రాజకీయాలు చేయవచ్చు... కానీ, తెలంగాణ అంటే అమితమైన ప్రేమ, ఇక్కడి ప్రజల పట్ల అపారమైన గౌరవం, 'సామాజిక తెలంగాణ కి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ గారు మాత్రం ఇక్కడ ఉండకూడద��?
#PawanKalyan #JanaSena #SocialTelangana #Telangana #SamajikaTelangana #PawanKalyanWithTelangana
@PawanKalyan @JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam @itsRamTalluri
సోమాజిగుడా ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చెప్పుతో కొట్టిన ఆడావిడను చూసి -
"తెలంగాణా మహిళ" అంటే "ఇదే సంస్కృతా?" అని పొరబడితే, తప్పు.
ఈ అమ్మాయిని చూడండి, మా వరంగల్ భద్రకాళి గుర్తుకు వచ్చేలాగా, ఎలా ప్రశ్నిస్తుందో 👇