తెలంగాణా జనరల్ సెక్రటరీ మరియు అథ్లెటిక్స్ కోచ్
ఎంతోమందిని అథ్లెటిక్స్ గా తయారుచేసిన *శ్రీ సరంగపానీ సార్ *___
ఒక రాయి ల ఉన్న నన్ను నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించెలా తీర్చి దిద్దిన మా సార్ చేతుల మీదుగా 600 మీటర్ల నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ 🥇🏆తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది.
*2024 సి యమ్ కప్ గోల్డ్ మెడల్ 🥇🏆*
ఈ రోజు సాయంత్రం జవహర్ లాల్ నెహ్రు హన్మకొండ స్టేడియంలో CM CUP🥇🏆విజేతలకు మెడల్స్ అందజేశారు... ఎంపీ కడియం కావ్య గారు....
MLA నాయిని రాజేందర్ గారి చేతుల మీదుగా 🥇🏆కొమ్ము ప్రణిత మెడల్ ను అందుకొన్నది...
President Droupadi Murmu confers Arjuna Award, 2024 on Ms. Jeevanji Deepthi in recognition of her outstanding achievements in Para-Athletics. Her achievements are:
• Bronze medal in Paralympic Games (Women’s 400m T20) held in Paris, France in 2024.
• Bronze medal in the World Championship (Women’s 400m T20) held in Kobe, Japan in 2024.
• Gold medal in 4th Asian Para Games (Women’s 400m T20) held in Hangzhou, China in 2023.

*తెలంగాణ చీఫ్ మినిస్టర్ - 2024- గోల్డ్ మెడల్*
పల్లెనుంచి ప్రపంచస్థాయి విజేతల కొరకు సి.యమ్ కప్
హనుమకొండ జిల్లా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం
ది. 01/01/2025 నూతన సంవత్సరంలో జరిగిన 600 మీటర్ల పరుగు పందెంలో కొమ్ము ప్రణీత (గాంధీనగర్ రోడ్ నెం06,ఖమ్మం జిల్లా) బంగారు పతాకాన్ని సాధించినది
మాకు కూడా అనుభవం అయింది
బాత్రూం దగ్గర కూర్చొని ఒక రాత్రి పగలు ప్రయాణం చేసే అవకాశం దొరికింది. ..Thanks to SGFI (School Games Federation of India) TELANGANA Govt...
Day 02### - Lucknow -Heat No -05__SCHOOL GAMES FEDERATION OF INDIA (SGFI 2024-25)
Under 17 Years
27/11/2024 || Day 2 || Wednesday || Kommu Pranitha|| 400meters||Got 05th Place||
Date: 26" to 30" Nov. 2024
1 Venue : LUCKNOW, U.P.
Department of Secondary Education, Uttar Pradesh
CERTIFICATE of PARTICIPATION
NATIONAL SCHOOL GAMES ATHLETICS (UNDER-17) CHAMPIONSHIP-2024
Date: 26" to 30" Nov. 2024
1 Venue : GURU GUBIND STADIUM,LUCKNOW, U.P.
Department of Secondary Education, Uttar Pradesh
Day 02###
LUCKNOW
NATIONAL SCHOOL GAMES ATHLETICS (UNDER-17) CHAMPIONSHIP-2024
Date: 26" to 30" Nov. 2024
1 Venue : LUCKNOW, U.P.
Department of Secondary Education, Uttar Pradesh
ఈ కార్యక్రమములో శ్రీ.సారంగపాని (తెలంగాణా స్పోర్ట్స్ జెనరల్ సెక్రటరీ )గారు శ్రీ వెంకట రెడ్డి (ములుగు స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ )గారు శ్రీ శ్రీమన్నారాయణ గారు ( హన్మకొండ డిస్ట్రిక్ట్ కోచ్ )మరియు శ్రీ గౌస్ (ఖమ్మం డిస్ట్రిక్ట్ సీనియర్ కోచ్ ) గార్లు పాలొన్నారు.
శ్రీమతి సోను లీలా దేవి (స్పోర్ట్స్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్)గారు
తేదీ 23వ తారీఖు నుంచి 29 వరకు జరిగే జూనియర్ నేషనల్ మీట్ 2024 కోసం గాను ట్రాక్ సూట్స్ అందించారు.
MEDAL MISS
35వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్
అక్టోబర్ 17వ తారీకు నుంచి 19వరకు ఆంధ్రప్రదేశ్ రాష్టములో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన 600 మీటర్స్ పరుగు పందెం లో 04వ స్థానం ను చేరుకున్నాను...
STATE MEET TO NATIONAL MEET
Won the Gold Medal in Under 16th Junior Athletics Compionship Ship......
10th Telangana State Junior Athletics Championship held on 07th & 08th October-2024 at JNS Hanmakonda. ...
@Matta Ragamayee
Warangal District Athletic Meet-2024.
Warangal District Athletic Meet held on 30th sep 2024 at JNS Hanmakonda.I got 01st place in 600mtrs and selected 10th Telangana State Junior Athletics Championship are going to be held on 07th & 08th October-2024 at JNS Hanmakonda.
SOUTH ZONE STATE MEET SEP-2024
Got Silver Medal 🥈in Under 16 years
Medal and Certificate President By Sri Venkateshwar Reddy Pagadala garu Gen, Secretary MULUGU DISTRICT ATHLETICS