@BharatYSRCP ఒక ఆత్మీయ స్పర్శ.. !!
ఒక ఓదార్పుతో కూడిన మాట.. !!
నిజాయితీ తో కూడిన చిన్న చిరునవ్వు.. !!
ఒక అర్ఠం చేసుకొనే మనస్సు చాలు.. !!
మనకు మన జీవితంలో అందమైన అద్భుతాలు జరగడానికి...!!🙏🙏🙏
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను
#Sankranthi