విజయసాయి రెడ్డిని మొత్తం 74 సార్లు
అవమానించాడంట బిజ్జల గాడు 😂
జలగన్న కళ్ళ ముందే విజయసాయి రెడ్డి మీద ఆ బిజ్జల గాడు చేయి చేసుకున్నాడంట 🙆♂️
సీనియర్ బిజ్జల & జూనియర్ బిజ్జల కలిసి పార్టీని నేల నాకించారని ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్న జలగన్ననీ, ఆ పార్టీ కార్యకర్తలనీ దేవుడే కాపాడాలి!
యాదగిరిగుట్ట ఆలయం=ప్రధాన రాయి=ప్రకాశం
ముహుర్తాలు=చినజీయర్=తూగో జిల్లావాడు
ఆర్కిటెక్ట్=ఆంధ్ర సినిమాల్లో
AP 1,00,000 CR (2019 లోనే) వాటా ఏది?
తిరుమల హుండీలో డబ్బు��ు వేస్తె హక్కు వస్తుందా?
మరి హైదరాబాద్‌లో దశాబ్దాలుగా Taxes లు కడుతున్న ఆంధ్రోళ్లు ?
మీ బాపూని మించిపోయావ్ కదక్కా.. అంద్రోల్ల మీద పడి 7వడంలో !?
కేవలం తెలంగాణ వాళ్ళ క���సం కట్టుకున్నరా... ఈ ముక్క అప్పట్లో మీ జాతిపీత చెప్పినాడా !?
యదాద్రికి వచ్చే ఒక్క అంద్రోడూ ఒక్క వందయినా చందా వెయ్యలేదా అక్క !?
తిరుపతి గుళ్ళో మీ భాగస్వామ్యం ఉందా... మరి గట్లయితే హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో అంద్రోల్ల భాగస్వామ్యం లేదా అక్క !?
అందర్నీ కలుపుకుని వెళ్ళేవాళ్ళే నాయకులు అవుతారు కానీ... విడగొట్టి నిలబడదాం అనుకునేవాళ్లు నాయకులెట్లయితరక్క నీ లెక్క !?
మీ లాంటి లుచ్ ఆ నాయకుల��� పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలానికి కావల్సినోళ్ళు @RaoKavitha అక్క !?
#తూనీబతుకుచెడ
ఈమె మాత్రం గుడ్డిగా ఒకటే నమ్ముకొని రాజకీయాలు చేస్తుంది. అదే ప్రాంతీయవాదం. మా నాన్నకి workout అయిన ప్రాతీయవాదం నాకు workout అవ్వదా అనే ఒకటే ఎజెండా. అసలు లాజిక్ లేకుండా, సమయం సందర్భం లేకుండా ప్రతీ అంశానికి తెలంగాణ సెంటిమెంట్ ని అంటగట్టి అక్కడా ఇక్కడా ఇంకా ప్రాంతీయవాదం కి excite అయే కొంతమందిని బలంగా టార్గెట్ చేస్తుంది. కాలం మారింది, పబ్లిక్ పరిణితి చెందారు. ఆలోచనా విధానం మారింది. తెలంగాణా వచ్చిన తరువాత మారింది రాజకీయనాయకుల బ్రతుకులు. సామాన్య��లు before ఎలా ఉన్నారో after అలాగే ఉనారు. అదే లైఫ్ స్టైల్. కాని ఈమె మాత్రం ఇంకా అదే పట్టుకొని అడ్డగోలు గా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఏదో చేసేద్దాం అని రోజుకో సారి కనపడి తెలంగాణ పేరు చెప్పి విద్వేషాలు శృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది.
#OutdatedPolitics #Shame
మరోసారి వీళ్ళ double standards బయట పడ్డాయి. పెద్ది టైం లో వీళ్ళు చేసిన అల్లరి, రచ్చ, పంచాయితీలు ఒకటి కాదు. Hikes గురించి విజ్ఞాన ప్రదర్శన ఎంత చేశారు అనేది అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎందుకు ఇంకా Toxic కి పాటించడం లేదు. Hikes కోసం ప్రయత్నాలు ఇంకా చేస్తా టికెట్స్ కూడా ఇంకా వదలకుండా అదీ కూడా ఒక డబ్బింగ్ మూవీ కోసం. వీళ్ళే ఒకప్పుడు వాల్తేరు వీరయ్య స్త్రైట్ మూవీ వస్తుంటే డబ్బింగ్ మూవీ వారసుడు కొసం తన పలుకుబడి మొత్తాన్ని వాడి ధియేటర్స్ బ్లాక్ చేశారు. మొన్న పెద్ది మూవీ కి చేసిన పెంట చిరంజీవిగారి దాకా వెళ్ళింది. వాళ్ళ సినెమాలు రిలీజ్ చేసేప్పుడు వ్యాపరం మాత్రమే చూసుకుంటా వేరే వారి సినెమాలు మాత్రం అదేదో తెలుగు సినెమా కోసం పాటు పడుతున్నట్లు, డిస్టిబ్యూటర్స్ కోసం పాటుపడుతున్నట్లు మీడియా ముందు హడావిడి. పలుకుబడి, రాజకీయాలు ��దో ఒకటి రెండు సార్లు పని అవుతుంది మహా అయితే. ఒకరిని తొక్కాలని ప్రయత్నిస్తే అది వారి పతనానికే నాంది.
నిన్న జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ కన్వర్షన్ అని తేలింది.
ఈరోజు కర్నూలు వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ SV మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఈ ప్రార్థనల ఎవ్వరం.
అందరూ అనుకున్నట్టు గానే @YSRCParty పార్టీ లో ప్రమోషన్ లేదా పదవులు కావాలంటే క్రిస్టియన్ కన్వర్షన్ తప్పదా??
ఇక్కడ నేను మతాన్ని, నమ్మకాలను తప్పు ప��్టలేదు.కానీ మతం ముసుగులో వీళ్ళు చేస���తున్న మోసాన్ని మాత్రమే తప్పుపడుతున్నాము.
#ఆంధ్రప్రదేశ్ లో హిందువులు చాలా ఆలోచించాల్సిన అంశం ఇది.
Pulivendula has been represented by the YS family since 1978 … 46 years, including YSR’s two terms as CM and @ysjagan’s 2019–24 CM tenure. Yet the project stood at 40% after ₹182 Cr. In 2 years, @PawanKalyan took it to 96%. The numbers speak for themselves.
మీరు దిగిపోయే నాటికి ఎంత శాతం పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసారో చెప్పకుండా నెత్తికి స్టిక్కర్ వేసుకున్న పాత వీ��ియోలు పట్టుకొస్తే ఏం ఉపయోగం!
#ChorYSJagan
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics
కోట్లాది మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని శ్రీ @PawanKalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDMegastarChiranjeevi
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
దేశ యువతకు కళ్యాణ్ గారి పిలుపు !!
"డబ్బుకి ఓటు అమ్ముకోవద్దు, తప్పుడు సమాచారానికి ఆలోచనను అమ్ముకోవద్దు, ద్వేషానికి మీ భవిష్యత్తుని అప్పగించకండి, ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపించే యువత కావాలి, అవకాశాన్ని స్రష్టించే యైవత కావాలి, భారత దేశాన్ని నడిపే యువత కావాలి, చే��ిలో ఉన్న జ్యోతి యువత, వచ్టే తరానికి మరింత ప్రకాశవంతమైన భారత దేశం మీ చేతిలో ఉండాలి !"
@PawanKalyan @APDeputyCMO @NagaBabuOffl @itsRamTalluri
@JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila
వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన నేతల ఫిర్యాదు
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్
నెల్లూరులో డీఎస్సీ అభ్యర్థుల పేరుతో చేస్తున దీక్షలో శ్రీవారి భక్తి గీతాన్ని అవహేళన చేశారు
శ్రీవారి నామాల పాటను పేరడీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు
సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమా���డ్
ఘటనపై టీటీడీ తక్షణమే స్పందించాలని జనసేన నేతల విజ్ఞప్తి
ఎమ్మెల్సీ, ఇతర నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ,హేమ కుమార్ కిషోర్ ,మనోజ్,సాయి దేవ్ ,సాయి,పురుషోత్తం,ఆది లు మరియు జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖండించారు. నెల్లూరు నగరంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ- తన రాజకీయాలకు పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరచిన తీరు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. మతపరమైన విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో వారు చేసిన ఈ చర్యలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్��ేశం చేశారు. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని సూచించారు.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
గోవింద నామాలను అపహాస్యం చేస్తున్న వైసీపీ.
మీ నీచ రాజకీయాల కోసం హిందూ దేవుళ్ళపై, ముఖ్యంగా వెంకటేశ్వరస్వామిపై ఎన్నాళ్లు ఇలా విషపూరిత విన్యాసాలు చేస్తారు @YSRCParty#YSRChillaraParty