🟣🟣🟣
శ్రీ గురుభ్యోనమః, సత్సంగ సభ్యులందరికీ నమస్కారం. 🙏
మనందరం కలిసి చేసుకునే పండగ మరలా వచ్చేస్తోంది. ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారి కటాక్షము గురువుగారి వాగ్రూపంలో మనందరికీ చేరనుంది.
October 11 వ తేదీ నుంచీ 16వ తేదీ వరకూ, శ్రీ గురువుగారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మహామహిమాన్వితమైన *శ్రీ దేవీ మాహాత్మ్యం (చండీసప్తశతి)* పై మన బెంగళూరు మహానగరంలో ప్రవచించనున్నారు 🙏
అమ్మ శివజ్ఞానప్రదాయిని కాబట్టీ ఆరు రోజుల శ్రవణ యజ్ఞానికి ఫలితముగా, ఈ సారి ఏడవ రోజు (17th October)న, శ్రీ గురువుగారు రచించిన శివ తత్వ సారమైన 'శివపదాల'తో, కలైమామణి శ్రీ బి.వి. బాలసాయి గారు స్వర రచన చేసిన, ఎందరో వర్ధమాన ప్రముఖ గాయనీ గాయకులు గానం చేసిన, అద్భుతమైన సంకీర్తనల తోటి శివా-శివులకు స్వరార్చన చేసి ఈ యజ్ఞం పూర్ణాహుతి చేసుకోబోతున్నాము. శ్రీ గురువుగారి వ్యాఖ్యానముతో ఈ కార్యక్రమం రసరమ్యంగా జరుపుకోబోతున్నాము.
మీ బంధు-మిత్రులకు, ఆధ్యాత్మిక జాజ్ఞాసువులకూ, ఈ ప్రవచనం గురించి తెలుపగలరు.
సప్తశతి ఫలశృతిలో అమ్మ అందరికీ ఇచ్చిన అభయం :
"సర్వ బాధా ప్రశమనం, వైరి వినాశనం". శ్రవణం చేత తరింపచేయ గలిగే మహా విషయం, అనుష్టాన బలంతో వివరించే మహా పురుషుల ద్వారా వినగలగటం, అదీ శరదృతువు కావటం... బెంగళూరు శ్రద్ధాళువులు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ..
🙏అందరికీ ఇదే మా సాదర ఆహ్వానము 🙏
ఇట్లు
-ఋషీపీఠం బెంగళూర్ సత్సంగం

https://t.co/ovJuvxExmO
This article on the eve of MukkoTi EkadaSi, Siva MukkoTi and Sakambhari Jayanti on Pushya purnima with some contemporary Kali analysis and Maha Kumbha 2025.
Today, we celebrate Subrahmanya Shashti, dedicated to Lord Kartikeya, the valiant son of Lord Shiva and Goddess Parvati. Known as Murugan, Skanda, or Subrahmanya, he embodies courage, wisdom, and the triumph of good over evil.
#SubrahmanyaShashti#Murugan#Kartikeya#Grok