Evadoo okadu chepaledu ani anta feel authunnaru entra tigers edigoo pedda list e undi other industries nundi vochina vallaki NTR e favourite
@tarak9999
ఏమైంది మగతనం ?
వెన్నులో వనుకు పుడుతుందా ?
SBI ఎంక్విరీ అంటే
మగతనం గూర్చి మాట్లడి దమ్ము ఉన్నవాడివి అయితే
మేగా DSC and APPSC మీద CBI ద్వారా విచారణ చేసి ని మగతనం నిరూపించుకొండి
YSR జలయజ్ఞం లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు లేకపోయినా అనుమతులు కి సంబంధం లేని కాలువలు పనులు స్టార్ట్ చేసి కాలువలు తవ్వితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వ నాశనం అని అన్న అప్పటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు. .
అంటే YSR పోలవరం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ని సర్వ నాశనం చేసినట్టు అని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోలవరం అంటే ఎలా?
చెప్పులతో కొట్టినా తప్పు లేదు .
#YSRPolavaram #AndhraPradesh
మొదట “మద్యం స్కామ్” అంటే ఏదో పెద్ద మాఫియా వ్యవహారం అనుకున్నా…
అసలు ఆరోపణ ఏమిటంటే👇
మద్యం రవాణాలో ఒక్క కార్టన్ బాక్స్‌కు ఉన్న రేటును సుమారు ₹20 నుంచి ₹35కి పెంచి కాంట్రాక్ట్ ఇచ్చారని…
దాంతో వందల కోట్ల ప్రజాధనం నష్టం జరిగిందని ఆరోపణ.
కానీ ఇదే ప్రమాణం అమరావతికీ వర్తిస్తుందా?
ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సాధారణ నిర్మాణ వ్యయాలు సుమారు ₹2,000–₹4,500/sq.ft పరిధిలో ఉన్నప్పుడు…
అమరావతిలో కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులపై ₹12,000–₹14,000/sq.ft వరకు ఖర్చవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
మద్యం కార్టన్ రేటు 15 Rs. పెంచితే స్కామ్ అయితే…
మరి sq.ft రూ.8,000 పెంచి ఎవరు దోచేసారు ప్రజాధనం
రోడ్ల అంచనాలు పెంచడం, నిర్మాణాల చదరపు అడుగు ఖర్చు భారీగా పెరగడం వాటిపై కూడా అదే స్థాయిలో ప్రశ్నలు, విచారణ ఉండాలి కదా?
అవినీతి ఎవరు చేసినా అవినీతే.
పార్టీని బట్టి స్కామ్‌కు నిర్వచనం మారకూడదు.
ప్రజాధనం విషయంలో ప్రమాణం ఒక్కటే ఉండాలి.
@ncbn@naralokesh