4 ఏళ్ళ ప్రొబేషనరీ కాలం పూర్తయిన జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలాయ పాలెం మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శాంతీయుత నిరసన దీక్షకు మద్దతు తెలపడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత, డా. బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తిరుమలాయ పాలెం మండల కేంద్రం లో వున్న అంబేద్కర్ గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది...🙏
#JaiBheem#Thirumalayapalem#AmbedkarJayanti2023
బండి సంజయ్ గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలంగాణా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో నిరసనలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మండల బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి తిరుమలాయ పాలెం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.