నువ్వు ఎవరు నువ్వు ఎవరు అంటూనే ఉండండ్రా బాబు 🙏🙏🙏 మా @PawanKalyan బాబు వరకు వెళ్తే ఎదో మంచి ప్రభుత్వ పదవి ఇస్తాడు, మా @NagaBabuOffl కూడా full గా సమాధానం చెబుతారు వైసీపీ కి గడ్డి పెడుతూ😂😂😂 అక్కడి వరకు తీసుకురాకండి
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు కృష్ణానది వరదల విజిట్ కి వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు. ఒకసారి క్రింద పేర్కొన్నది చదవండి 👇
"మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు చనిపోయాయి.
ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం.
చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటులో అన్నారు".
దీన్ని అంటారు సార్... Man Made Disaster అని. ఒకసారి మీరు first class student కాబట్టి Natural Disaster కి Man made Disaster కి తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను....
మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు *Man Made Disaster* అని గమనించగలరు.
వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది.
విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను...
మీ నాగబాబు...
@PawanKalyan అన్న నువ్వు sign చేసిన movies complete చెయ్ చాలు అన్న, ని వల్ల producers directors ఎవ్వరు ఇబ్బంది పడకూడదు after that full focus on politics 🙏🙏🙏
లడఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన సుభాన్ ఖాన్ ఉండటం మరింత బాధాకరం. చనిపోయిన జవాన్లకి నా నివాళులు..
అలానే వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
నువ్వు చెప్పిన 9 మందికి ఏప్పుడు ఇలా జరగలేదు, ఒక హోదా లేదు y+ సెక్యూరిటీ కూడా లేదు, 3 టన్నుల పువ్వులు కూడా వేయలేదు తాత @winsttonxavier నువ్వు అయినా చెప్పు
Deputy Chief Ministers Of Andhra Pradesh [ From 2014 ]
1. చిన్నరాజప్ప
2. K.E కృష్ణ మూర్తి
3. పిల్లి సుభాష్ చంద్రబోస్
4. అంజాత్ భాషా షేక్ బెపరి
5. K నారాయణ స్వామి
6. పుష్ప శ్రీవాణి
7. ఆళ్ల నాని
8. బూడి ముత్యాల నాయుడు
9. సత్య నారాయణ
10. రాజన్న దొర
11. పవన్ కళ్యాణ్