Endi ra mee prblm
Mangalagiri office mundu vjw ayna building lo ne unnam
2019 result Tarvta andaru mingesina jagan ki bayapadakunda support chesadu
MLC Ministers icharu inka mee caste pichi kosam em cheyali
పవన్ కళ్యాణ్ గారు అన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాదు టిల్లు అన్న! సభలను అడ్డుకుంటాం అని బెదిరించిన వారిని మాత్రమే 'నీ అయ్యా జాగీరా' అన్నారు. కాబట్టి అరకొర జ్ఞానంతో, సగం సగం విషయాలతో మాట్లాడి నవ్వులపాలు కాకుండా.. ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు @KTRBRS ! 👍
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
Complaint submitted to the competent authorities regarding certain YouTubers and self-proclaimed journalists who allegedly entered private property, conducted recordings from within the land, declared disputed issues as settled facts, and publicly branded individuals as “encroachers” and “land grabbers” without any adjudication by a competent authority.
Land disputes, title issues, FTL classifications and regulatory questions must be determined through lawful inquiry, official records and due process—not through trespass, media trials or social-media verdicts.
Requesting preservation of digital evidence and a fair investigation into criminal trespass, misinformation, defamation and narratives capable of creating avoidable regional tensions.
@TelanganaDGP@CPHydCity@CPCyberabad@Comm_HYDRAA@dgpapofficial@PawanKalyan@JanaSenaParty@iTDP_Official@INC_Ponguleti@INCTelangana@ncbn
#RuleOfLaw #DueProcess #Janwada #Telangana #AndhraPradesh #DigitalMisinformation #MediaTrial #FactCheck
ప్రజాయుద్ధనౌక, జనగళం గద్దరన్న..
రాజకీయం పద్మవ్యూహం లాంటిది - తెగించిపోవాలి, తెలివిగా అడుగులు వెయ్యాలి.
గద్దరన్న పాట పోరాట స్పూర్తినిస్తే
గద్దరన్న మాట రాజకీయ మెళకువలు నేర్పుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#TelanganaFormationDay #JaiTelangana #Gaddar #JanaSenaTelangana
పవన్ కళ్యాణ్ కి చెందిన ప్రైవేట్ ల్యాండ్ లోకి ఏ వెధవ పడితే వాడు దౌర్జన్యంగా వచ్చి ఎలా రుబాబు చేస్తారు ? ఏదైనా ఇష్యూ ఉంటే.. కోర్టులు లేదా పోలీస్ లేదా MRO లేదా కలెక్టర్ లు కి పిటిషన్ వెయ్యాలి.. ఏదైనా ప్రజల తరపున ఒత్తిడి చేసేది ఉంటే అధికారుల దగ్గర ఆర్జీలు పెట్టు, ధర్నాలు చేసుకో అధికారుల దగ్గర.. అంతే గాని హైదరాబాద్ శివారులో ఉన్న @PawanKalyan భూమి లోకి ఎంటర్ అవడం ఏమిటి ?
జర్నలిజం ముసుగు లో ప్రైవేటు ప్రాపర్టీ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళని పోలీస్ కేసు పెట్టి జైలు లో వెయ్యాలి. పేరు ముందు నాకు నేను జర్నలిస్ట్ అని రాసుకుంటే జర్నలిస్ట్ ను అయిపోతానా? ప్రతి నిరక్షరాస్యుడు కి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది .. ఏదైనా ఉంటే కథనం ప్రసారం చెయ్యాలి అంతే ..
@SajjanarVC_IPS@TelanganaDGP ఏమి చేస్తున్నారు సార్ మీరు చర్యలు తీసుకోకుండా !?
తెలంగాణ రాష్ట్ర జనసైనికులారా....!
• ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ కు నిన్న సాయంత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు.
• ఈ సభ నిర్వహణకు అనుమతి కోసం జనసేన పార్టీ తెలంగాణ విభాగం వారు ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
•గౌరవ హైకోర్టు వారు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే యధావిధిగా సాయంత్రం సభ నిర్వహించడం జరుగుతుంది.
• ఒకవేళ సభకు గౌరవ హైకోర్టు వారు అనుమతి నిరాకరించిన పక్షంలో జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడనున్నారు.
#TelanganaFormationDay
#JanaSenaTelangana
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana@PawanKalyan
We've seen this kind of propaganda enough since the day of JanaSena Party's inception & this is nothing new to us. We know pretty well how to hit back at these things..
#EndofCheapPaidArtists
A defining milestone in Andhra Pradesh’s journey towards becoming a powerhouse in Defence, Aerospace & Deep Technology.
The establishment of the Aircraft Integration & Flight Test Centre, along with major Defence and Drone ecosystem projects across 650 acres with an investment of ₹15,800 crore, marks a historic step towards innovation-driven growth and tactical self-reliance. This transformative initiative is expected to create over 7,500 employment opportunities while accelerating industrial and technological advancement in the state.
This visionary initiative will strengthen India’s indigenous defence capabilities, attract global investments, empower our youth with high-value opportunities, and position Andhra Pradesh at the forefront of next-generation manufacturing and innovation.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his unwavering commitment towards building an Aatmanirbhar Bharat and empowering states through transformative national initiatives. My sincere thanks to Hon’ble Defence Minister Shri @rajnathsingh Ji for his continued support towards strengthening Andhra Pradesh’s role in India’s tactical defence ecosystem.
Under the leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh continues to strengthen its vision for industrial growth, innovation and future-ready investments.
This initiative will accelerate economic growth, create meaningful opportunities for our youth, and strengthen Andhra Pradesh’s position in India’s tactical and technological ecosystem.
@PMOIndia@SpokespersonMoD@AndhraPradeshCM
#ChooseSpeedChooseAP
#AndhraPradesh
In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.
@ncbn
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
I am truly grateful to you Hon PM Shri @narendramodi ji for your concern and warmth. The memories you have given us will be cherished for the rest of our life.
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan