When time comes for an idea, no force can stop it. Swaero is that idea. Well done Praveen. Be the best wherever you are. Make the country and Swaero Community super proud.
@RSPraveenSwaero కెసిఆర్ సారు గారు వందల వేల కోట్లు లోపట వేసుకోవాలని చూస్తాడు ఈ తెలంగాణ ప్రజల తోటి ఏం పని సార్ గారికి కెసిఆర్ కి వందల కోట్లు లోపటేసుకున్న తెలంగాణ ఇది 😔
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి శుభాకాంక్షలు ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు జై భీమ్ ✊ జై బి ఎస్ పి 🐘 జై ఆర్ ఎస్ పి ✊
@RSPraveenSwaero@BRSparty జై భీమ్ అంబేద్కర్ అవమానపరిచిన ఈ పందికొక్కుని వెంటనే అదుపులోకి తీసుకొని చట్టబద్ధంగా శిక్ష వేయాలి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జై భీమ్ జై బి ఎస్ పి
@DrBogashravani@MupparapuElla@RSPraveenSwaero @PraveenBoga3 Jai bheem ✊ మేడం ఎప్పుడు అయినా నీకు ఆహ్వానిస్తాం నీకు ఎప్పుడు బిఎస్పి అండగా ఉంటుంది జై భీమ్ ✊ జై బీఎస్పీ 🐘 జై ఆర్ ఎస్ పి 💪
Amazed by the resourcefulness and sense of self respect of Ms Sripada Ratnamma(97). Abondoned by all relatives, she is leading a peaceful life on her own. #BahujanRule gives top priority to such senior citizens and others who are facing challenges in their life.🙏🏼 #BahujanaYatra