Thank you, Chancellor @karlnehammer, for the warm welcome. I look forward to our discussions tomorrow as well. Our nations will continue working together to further global good. 🇮🇳 🇦🇹
ఢిల్లీ : కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ @nitin_gadkari గారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో ఉన్న పలు సమస్యలను వారికి వివరించడం జరిగింది.
అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ :
కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్ పాస్..
నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్..
శామీర్ పేట రోడ్డు..
ఎల్.బీ నగర్ అండర్ పాస్..
హుజురాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించాము.
హైదరాబాద్ లో నిర్మించేవి అన్ని అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరాము.
హుజురాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లి గ్రామాలలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరాము.
సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ వారు ఇచ్చారు.
Special team has conducted inspections in food establishments in Hanumakonda District on 30.05.2024.
𝗦𝗿𝗶 𝗔𝗺𝗼𝗴𝗵𝗮𝗺 𝗙𝗼𝗼𝗱𝘀, 𝗡𝗮𝗸𝗸𝗮𝗹𝗴𝘂𝘁𝘁𝗮, 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗸𝗼𝗻𝗱𝗮
* Synthetic food colours used in food preparation.
* Raw meat (chicken) 25kg & Cauliflower (4kg) was discarded.
* FSSAI license not displayed at prominent location.
* Semi-prepared and raw food articles were stored inside refrigerator without proper labelling and proper covering and proper temperature is not maintained.
* The kitchen premises found open to outside environment without proper mesh/barrier to avoid entry of pests or flies and dustbins found open without lids.
* Food Handlers found without haircaps, gloves and aprons. Medical fitness certificates for food handlers and pest control records not found with the FBO.
* Water analysis report not available with FBO for RO water supplied and used at the premises for cooking and drinking.
* Rust formation observed on vessels.
@fssaiindia@MoHFW_Telangana
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం - ఆనంద్ భాగ్ లో వాయిద్య కళాకారుల సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కు హాజరై ప్రసంగించడం జరిగింది.
అప్పట్లో మానసిక ప్రశాంతతో కూడిన జీవనం ఉండేది.
పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ తో, టివితో మాట్లాడుతున్నారు తప్ప మనతో మాట్లాడడం లేదు.
హైదరాబాద్ లో డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి.
మనకు సంపద పెరిగినా ప్రశాంతత లేదు.
సమాజం మనమీద టెన్షన్ రుద్దుతోంది.
ప్రభుత్వాలు భాద్యతగా ఈ టెన్షన్ నుండి దూరం చేయాలి.
మానవ సంబంధాల ప్రతిరూపమే రామాయణం.
పరిపాలన ఎలా ఉందేలే చెప్పేదే మహాభారతం.
వాటిని ఇప్పటికీ అనుసరిస్తున్నాము కాబట్టే.. ఇంతమంది విభిన్న ప్రజలు ఉన్నా దేశమంతా కలిసిఉంది.
విదేశీయులు మన సంస్కృతిని విధ్వంసం చేయడంలో భాగమే అయోధ్య రామమందిరం ధ్వంసం.
ఆ మందిరాన్ని తిరిగి కట్టించి ప్రజలకు అంకితం చేసిన నాయకుడు నరేంద్ర మోదీ.
యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ లో కూడా హిందువుల కోసం దేవాలయం నిర్మించిన ఘనత మోడీది.
మోదీ వచ్చాక బాంబులమోతలు ఆగిపోయాయి.
భయం పోయి ప్రశాంతత వచ్చింది.
ప్రపంచంలో గౌరవం పెరిగింది.
ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి.
మళ్లీ ఆశీర్వదించమని ప్రధాని కోరుతున్నారు. అందులో భాగంగా నన్ను మల్కాజిగిరికి పంపించారు.
కరొనసమయంలో పేషంట్ల దగ్గరికి వెళ్ళిన మొదటి మంత్రిని నేను. నేను ఎలాంటి సేవ చేస్తానో మీ అందరికీ తెలుసు.
నన్ను నిండుమనసుతో ఆశీర్వదించండి.
కళాకారులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
పాత్యత్స సంస్కృతి ఎంత వచ్చినా మన సంస్కృతి సంప్రదాయాలు విలువలు శాశ్వతం.
#ModiJiKaParivaar #ModiHaiToMumkinHai #ModiAgainIn2024 #AmitShah #LokSabhaElections2024 #BJP4India #EatalaRajender #Eatala4Malkajgiri #MPEatala #Eatala4BJP #malkajgiriconstituency #malkajgirimp
Good news for youngsters of Warangal & Hanamakonda
TTA is organising a job Mela in Warangal @Quadranttech2 where 35 companies are going to recruit qualified youngsters
They are expecting to create anywhere from 1500 to 2000 jobs
Please do avail this opportunity
పాపం BRS అభ్యర్థులు ఆగం ఆగం అవుతున్నారు.. చివరికి ఇలాంటి బ్లాక్మెయిల్ నాటకాలు.
KCR కు మరచిపోయిన ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఆస్పత్రులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కౌలు రైతులు, గజ్వెల్ ఓటర్లు, తెలంగాణ భావోద్వేగం గుర్తొస్తున్నాయి.
KTR కు ఏమో నిరుద్యోగులు, జాబ్ క్యాలెండరు, TSPSC ప్రక్షాళన,కొత్త రేషన్ కార్డులు, ధనవంతులకు రైతు బంధు ఇవ్వొద్దు లాంటివి గుర్తొస్తున్నాయి.
కవితమ్మ అడ్రస్ గల్లంతు పాపం ఎక్కడ కుర్చోపెట్టిన్రో.. ఆమెను చూస్తే ప్రజలకు ఢిల్లీ లిక్కర్ స్కాం గుర్తొస్తుంది.
సీన్ మొత్తం మారిపోయింది రాష్ట్రం లో.. BRS ఓటర్ల సునామి లో కొట్టుకపోడం ఖాయం..
#Pack up BRS
#Jago (మేలుకో)Telangana
హుజురాబాద్ నియోజకవర్గం : వీణవంక మండలం, మామిడాలపల్లి గ్రామానికి చెందిన దరిపెల్లి మొగిలి (48) ఆయన కొడుకు శివ (12) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం చాలా బాధాకరం.
మానకొండూరు మండలం రంగపేట స్టేజ్ వద్ద అతోను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది.
*************
మానేరు వాగును చెరబట్టారు.
గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు చేయవద్దని ఆదేశించినా, హైకోర్టు స్టే ఇచ్చినా ఆపకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.
రోడ్డుమీద నిర్లక్ష్యంగా పోసిన మట్టికుప్పలు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలు వేగంగా ఢీ కొట్టడం వల్ల అమాయకులు అయిన ఇద్దరు మరణించారు.
ఇసుక మాఫీయా కేసీఆర్ చుట్టాలు.
వందల లారీల ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది.
ఆక్సిడెంట్ అయ్యి ఇన్ని గంటలు అయినా కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు.
మానెరును కాపాడుకుంటూ వచ్చా. కేసీఆర్ బందువులు ఇసుక దందా మొదలు పెట్టాక మనేరును రాళ్ళు తెలేల జేశారు. నీళ్లు లేకుండా చేసి రైతుల పొట్టగొడుతున్నారు.
తక్షణమే అక్రమ ఇసుక రవాణా ఆపాలని.. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
హుజురాబాద్ నియోజకవర్గం : వీణవంక మండలం, మామిడాలపల్లి గ్రామానికి చెందిన దరిపెల్లి మొగిలి (48) ఆయన కొడుకు శివ (12) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం చాలా బాధాకరం.
మానకొండూరు మండలం రంగపేట స్టేజ్ వద్ద అతోను ఇసుక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది.
*************
మానేరు వాగును చెరబట్టారు.
గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు చేయవద్దని ఆదేశించినా, హైకోర్టు స్టే ఇచ్చినా ఆపకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.
రోడ్డుమీద నిర్లక్ష్యంగా పోసిన మట్టికుప్పలు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలు వేగంగా ఢీ కొట్టడం వల్ల అమాయకులు అయిన ఇద్దరు మరణించారు.
ఇసుక మాఫీయా కేసీఆర్ చుట్టాలు.
వందల లారీల ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది.
ఆక్సిడెంట్ అయ్యి ఇన్ని గంటలు అయినా కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు.
మానెరును కాపాడుకుంటూ వచ్చా. కేసీఆర్ బందువులు ఇసుక దందా మొదలు పెట్టాక మనేరును రాళ్ళు తెలేల జేశారు. నీళ్లు లేకుండా చేసి రైతుల పొట్టగొడుతున్నారు.
తక్షణమే అక్రమ ఇసుక రవాణా ఆపాలని.. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
Gratitude to the people of Huzurabad Assembly Constituency for making #SakalaJanulaVijayaSankalpaSabha a grand success.
Very Special Thanks to Hon'ble Home Minister Shri @AmitShah Ji for your address and surge of motivation to party leaders and karyakarta's in Jammikunta Public Meeting and making the people very clear about the KCR's family politics, false promises given by the BRS Govt.
With the same spirit and motivation will bring #DoubleEngineSarkar in Telangana.
#BJP4Telangana #TelanganaWithBJP #BJP4India #BJP4Huzurabad #VoteForBJP #VoteForLotus
గజ్వేల్ నియోజకవర్గం : గజ్వేల్ మండలం, బెజగామ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పోవు. అన్నీ ఇస్తూనే.. ముసలివాళ్ళు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా.. ప్రైవేట్ కంపెనీలలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.
కెసిఆర్ కి ఇంకో సారి ఓటు వేస్తే భూములు కాదు ఊర్లు మాయం చేస్తాడు.
బీజేపీ వస్తె ఒక్క ఎకరం భూమి కూడా తీసుకోము.
పదేళ్లుగా ఎమ్మెల్యే ఎవరు అంటే ముఖ్యమంత్రి అని చెప్పుకొని మురిసారు. కానీ మీకు ఒరిగిందేమీ లేదు. కనీసం ఆయన ముఖం కూడా చూడలేదు. నన్ను గెలిపించండి మీకు అందుబాటులో ఉంట. కో అంటే కో అంటా. మీ కాలికి ముల్లు కుచ్చుకుంటే పంటితో తీసే సేవ చేస్తా.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.
నేను గెలిస్తే మీరు గెలిచినట్లే..
ప్రజలే నా వసుధైక కుటుంబం..
ఒక సారి అవకాశమివ్వండి..
మీ అభివృద్ధికి నాది భరోసా..
కాలనీలలో ముంపు సమస్య పరిష్కరిస్తా..
ఇల్లు లేని నిరు పేదలకు విడతల వారిగా ఇండ్ల నిర్మాణం ..
ఐటీఐ కాలేజ్ కు పూర్వ వైభవం తీసుకొస్తా..
ఇక్రిశాట్ కార్మికుల సమస్యను పరిష్కరిస్తా..
యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తా...
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్..
రామచంద్రపురం పట్టణంలో జోరుగా ఎన్నికల ప్రచారం...
ప్రజలే నా వసుధైక కుటుంబమని ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నా కుటుంబ సభ్యుల్లాంటి మీరంతా గెలిచినట్లేనని,మన పాలన కోసం మన ఓట్లు మనమే వేసుకుందామని పటాన్ చెరు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.
బుధవారం రామచంద్రపురం,భారతినగర్ డివిజన్ లలోని శ్రీనివాస్ నగర్ కాలనీ,పాత ఆర్సిపురం,కాశిరెడ్డిపల్లి కాలనీ,బాంబే కాలనీ,ఈఎస్ఐ కాలనీ,రంగనాధ్ పురం కాలనీ,పలు కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తానను గెలిపిస్తే చేసే అభివృద్ధి హామీలతో పాటు బీఎస్పీ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు.
ఈ సందర్బంగా కాలనిలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బడుగుల జీవితాల్లో వెలుగులని నింపుతూ మన బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. మనల్ని కొందరు నాయకులు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తూ మన ఆత్మ గౌరవాన్ని నోట్ల కట్టాలతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే నోట్లతో మా బహుజన సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కొనడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.మనం ఒక్కటిగా పోరాడి చట్ట సభల్లో ప్రవేశిస్తే మనలో నుంచి చాలా మంది మన ప్రాంతాలలో అన్ని స్థాయిల్లో మన బహుజన బిడ్డలు నాయకులుగా ఎదిగే అవకాశం లభిస్తుందని తెలిపారు.
మనం ఎదిగితే మన ప్రాంతల్ని మనమే అన్ని రంగాల్లో ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.మన అభివృద్ధి కోసం ఒక్క సారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు.తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన క్షణం నుంచి ఈ ప్రాంత అభివృద్దికి పని చేస్తానన్నారు.ముఖ్యంగా రామచంద్ర పురం ప్రాంతంలో ఇండ్లు లేని నిరు పేదలకు విడతల వారిగా పక్క ఇండ్లు కట్టిస్తానని భరోసా ఇచ్చారు.
వర్ష కాలంలో చాలా కాలనీలు ముంపుకు గురవుతున్నాయని తన దృష్టికి వచ్చిందని, తాను గెలిస్తే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక బద్దంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.రోజు వారీ కూలి పనులు చేసుకునే నా అన్న తమ్ముళ్లు, అక్క చెల్లెలకు వృత్తి నైపుణ్య కేంద్రలా ద్వారా శిక్షణానిచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రామచంద్రపురంలోని ఐటీఐ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ప్రకటించారు.
నా ప్రయాణంలో నా వెంట నడుస్తున్న సబ్బండ వర్గాల ప్రజలందరికీ ఋణపడి ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టి నాయకులు, కార్యకర్తలు,మహిళలు,యువకులు,#NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
#TelanganaElections2023
#IamRSP #ElephantThisTime #VR99 #Time4Blue
#BSP4Telangana #BSP
#VR99 #nmrforptc #nilammadhu
#nilammadhumudiraj #neelammadhu
#neelammadhumudiraj
#patancheru #Patancheru
గజ్వేల్ నియోజకవర్గం : వర్గల్ మండలం, తున్కిఖల్సా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన ఆడబిడ్డలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
కేసీఆర్ కి మానవత్వం లేదు.
అహంకారం ఎక్కువ అయ్యింది.
ఇళ్లకోసం ధర్నా చేస్తే జైల్లో పెట్టిన నీచమైన చరిత్రమీది.
హరేష్ రావు రా ఈ ఊరికి నా ఆడబిడ్డలు సమాధానం చెప్తారు. నీ మంత్రి పదవి మీ అమ్మ ఇవ్బలేదు బిడ్డా.
ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతం నాయకులు కాదు.
కేసీఆర్ గజ్వేల్ లో నీ భరతం పట్టుడు ఖాయం.
నీకు తెలిసింది తాగిపిచ్చుడు.
అటుకులు బుక్కి నడిపిన పార్టీకి ఓటుకు 10 వేలు ఇచ్చే స్థాయి ఎలా వచ్చింది సమాధానం చెప్పగలవా కేసీఆర్.
మోదీ గారికి కుటుంబం లేదు.
దేశ ప్రజలే కుటుంబం.
బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటించారు.
టీడీపీ లో అయితే ఎన్టిఆర్ లేదా చంద్రబాబు,
BRS లో అయితే కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీష్ సీఎం అవుతారు.
కానీ ఆకలి ఉన్న వారికి అధికారం అందించే పార్టీ బీజేపీ.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.
#TelanganaWithBJP #BJP4Telangana #BJP4Gajwel #VoteForBJP #VoteForLotus