Si and constable విద్యార్థులకు న్యాయం చెయ్యండి సార్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు 1600/800 రన్నింగ్ పూర్తి చేసిన వారికి మెయిన్స్ పరీక్ష కి హరహత కలిపించండి సార్ 🙏🙏 @TelanganaCMO@KTRTRS@trsharish
పోలీస్ ఉద్యోగ నియామకాలపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాను. ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నియామకాల కోసమే మళ్లీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్ధితి.
రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా తెలంగాణ అధికారి లేడు.
కీలక శాఖలన్నింటిలో తెలంగానేతరులను నియమించారు. 1/2
SI&PC అభ్యర్థులకు మద్దతుగా మహిళా సంఘాలు#రాష్ట్ర వ్యాప్తంగా మారిన SI&PC అ... https://t.co/JOCxpvHUKG via @YouTube@KTRTRS@trsharish … we want justice…🙏🙏we r requesting you to pls , 1600/800 mtrs qualified students should allow to write mains …..
Si and constable విద్యార్థులకు న్యాయం చెయ్యండి సార్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు 1600/800 రన్నింగ్ పూర్తి చేసిన వారికి మెయిన్స్ పరీక్ష కి హరహత కలిపించండి సార్🙏🙏 @KTRTRS
Si and constable విద్యార్థులకు న్యాయం చెయ్యండి సార్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు 1600/800 రన్నింగ్ పూర్తి చేసిన వారికి మెయిన్స్ పరీక్ష కి హరహత కలిపించండి సార్ 🙏🙏 @TelanganaCMO@KTRTRS@trsharish
తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టాలా? కఠిన నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా #KCR తన మొండి వైఖరి మార్చుకోవడం లేదు. #BSP stands with victims of police recruitment board. Scrap #LongJump and allow the candidates who cleared 1600mtrs and Shotput for Mains.