🚨 NEWS 🚨
BCCI announces the release of Request for Proposals for staging the Opening Ceremony for the Indian Premier League Season 2024.
Details 🔽 #IPL
https://t.co/Kj3IMiZPFp
హైదరాబాద్: తెలంగాణ డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతోందని కామెంట్స్ చేసిన బీజేపీ- బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..
#CongressParty#BRSParty#BJP#Telangana#Hyderabad
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జెకే కాలనీలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారితో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు మహిళలకు దుప్పుట్లు పంపిణీ చేయడం జరుగుతుంది.
Heartiest congratulations to @revanth_anumula on becoming the Chief Minister of Telangana.
Looking forward to working together for the betterment of our state and achieving the aspirations of the Telangana Movement
#TelanganaCongress
🔥రాహుల్ గాంధీ కాలి గోటికి సరిపోని స్థాయి నీది డ్రామారావు…
ఆయనది ఈ దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం.
నీది అమరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న కుటుంబం.
తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్.
దళితుడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని దోకా ఇచ్చిన ద్రోహి కేసీఆర్.
ముమ్మాటికీ ఇది ప్రజల తెలంగాణకు - దొరల తెలంగాణకు మధ్య యుద్ధమే.
తెలంగాణ స్వేచ్ఛ కోరుతోంది… మీ నియంత పాలన నుండి
తెలంగాణ ఆత్మగౌరవం కోరుతోంది… మీ బానిస పాలన నుండి
తెలంగాణ ప్రజాస్వామ్యం కోరుతోంది… మీ రాక్షస పాలన నుండి
తెలంగాణ కోరికను కాంగ్రెస్ నెరవేరుస్తుంది… డిసెంబర్ 3న.
#Dramarao #KCRNeverAgain
#ByeByeKCR
*నల్గొండలో దూసుకుపోతున్న హస్తం.... కంగారులో కారు...*
సొంత గూటికి కాంగ్రెస్ నాయకులు నల్గొండ 21 వార్డుకౌన్సిలర్ పరహత్ ఫర్జానా ఇబ్రహీం మరియు కచనపల్లి ఎంపీటీసీ సహదేవ్ దోమలపల్లి ఎంపిటిసి దేశగాని నరసింహ గారు, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
కల్వకుంట్ల #SCAMILY కి కౌంట్ డౌన్..
ఇది..
దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్.
ఇది..
మోసపోయిన దళితుడు, రక్షణ లేని ఆడకూతురు చెప్తున్న కౌంట్ డౌన్.
ఇది..
కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్.
ఇది..
నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్.
ఈ 52 రోజుల కౌంట్ డౌన్..
నాలుగు కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం..
#KCRFailedTelangana
#KCRNeverAgain #ByeByeKCR
No 4 batsman has to absorb the pressure !! Need better thinking from @ShreyasIyer15 when team is trying to rebuild their innings ! Still don’t understand why @klrahul is not batting at no 4 ! After scoring a 100 against Pakistan ! Dropping @imVkohli might cost australia big time , don’t drop the king cause he can take the game away 😉 . Game on !! #IndiaVsAus #WorldCup2023
9 ఇండ్లలో BRS సాధించిన ఘనకార్యలు.🤷🤦
❗17 సార్లు పేపర్ లీకేజీలు.
❗9 ఏళ్లలో టీచర్ పోస్టులు లేవు.
❗దాదాపు 4 వేల బడులు మూతబడ్డాయి.
❗ సగటున రోజు 50 మంది రైతుల ఆత్మహత్యలు.
❗ 40 లక్షలకు చేరువలో నిరుద్యోగుల సంఖ్య.
❗రూ.5 లక్షల కోట్లకు అప్పులు.
@BRSHarish దీనికి సమాధానం చెప్పు