ఈరోజు మెదరమెట్లలో జరిగిన సిద్ధం సభ వేదిక మీద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి @VSReddy_MP గారు
మైనారిటీల పక్షాన నిలబడతానని మాటిచ్చిన వైయస్ జగన్ గారు.. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభలో వైయస్ఆర్సీపీ ఎంపీలతో గళం వినిపించారు
మైనారిటీలకి వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తే రాజీనామా చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన నాయకులు చెప్పారు. కానీ.. పార్లమ���ంట్లో బిల్లుకి రెండు పార్టీలు మద్దతిచ్చాయి
ముస్లింలకి వెన్నుపోటు పొడించిందేకాక.. రెండు పార్టీలు వైయస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి తెరదీయడం సిగ్గుచేటు
-మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు, మాజీ ఎమ్మెల్యే
#TDPFakeNewsFactory
#YSRCPStandsForMuslimRights
#YSRCPForAll
Doesn’t matter how many times the TDP MP repeats his party’s commitment to the welfare of minorities. TDP has, forever, alienated Muslims by supporting the Waqf bill. Naidu should now focus solely on ladoos.
రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు. బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. విద్యార్థిని పరిస్థితి ఆ తల్లిదండ్రులు వివరిస్తుంటే బాధనిపించింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమైంది. నాగ అంజలి కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను.
🚨 #TDPAntiBC
వైయస్ఆర్ సీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన వైయస్ జగన్ గారు
రాప్తాడు నియోజవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడితో చనిప���యిన కురబ లింగమయ్య
లింగమయ్య భార్య, ఇద్దరు కుమారులు శ్రీనివాసులు, మురళితో ఫోన్ లో మాట్లాడి పరామర్శించిన @ysjagan గారు
తప్పకుండా ఇంటికి వస్తాను.. మీకు అండగా ఉంటానని జగనన్న భరోసా
#CBNFailedCM
#TDPGoons
#APisNotinSafeHands
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసిన @jaiTDP నాయకులు ఇప్పుడు ఏకంగా హత్యలు చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైయస్ఆర్ సీపీకి చెందిన కురుబ లింగమయ్య అనే బీసీ కార్యకర్తను అత్యంత దారుణంగా కొట్టి చంపిన పరిటాల శ్రీరామ్ అనుచరులు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కో���ుకుంటున్నా.
#Ugadi
రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అసలు ఉందా?
స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ సమయంలో కూటమికి చెందిన ఎంపీటీసీలు.. వైయస్ఆర్ సీపీ మహిళా సభ్యుల డ్రెస్ లాగినా చర్యలు శూన్యం
కూటమి ప్రభుత్వం ప్రలోభాలు, బెదిరింపులకి తలొగ్గకుండా వైయస్ఆర్ సీపీ సభ్యులు వైయస్ జగన్ గారి వెంట నిలిచారు
-వెన్నపూస రవీంద్రా రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ పంచాయతీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు అంటూ నడిరోడ్డుపై నిరసనకు దిగిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీచరణ్ గారు,రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తదితరులు
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల నేపధ్యంలో జిల్లాలోని పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోతున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదాతో పెనుకొండకు వెళ్లిన వైయస్ఆర్ సీపీ ఎంపీటీసీలు..పేరూరు వైయస్ఆర్ సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు. పేరూరు ఎంపీటీసీని బలవంతంగా లాక్కెళ్లిన పరిటాల వర్గీయులు..ఎమ్మార్వో కార్యాలయం ఎదుట భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిరసనకు దిగిన మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ గారు,మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు తదితరులు.
#YSRCP
#CBNFailedCM
#TDPGoons
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#AdminPost
తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి పరిష్కారం చూపండి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి బేటీ
త్వరలోనే తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్ట��షన్ నిర్మాణ పనులు ప్రారంభం – గడ్కరీ హామీ
తిరుపతి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులక��� సంబందించిన సమస్యలు, ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖా మాత్యులు నితిన్ గడ్కరీతో బేటీ అయ్యారు.
ఈ సందర్బంగా నాయుడుపేట, తూర్పు కనుపూరు జాతీయ రహదారి -71లో ప్యాకేజ్ 4, వరగలి క్రాస్, తూర్పు కనుపూరు జాతీయ రహదారి-516 డబ్ల్యూ ప్యాకేజ్ 2లో సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు మంజూరు చేసి సరై��� మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు. ఈ రహదారుల్లో రూపొందించిన అండర్ పాస్ ల డిజైన్ కారణంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పొలాలలో రహదారులు నిర్మిస్తున్నందున వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు. రైతులు ప్రదానంగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తర��ిచేందుకు, వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లేందుకు అనువుగా స��్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు అవసరం అని ఆయనకి వివరించారు. ఆయా ప్రాంతాలలో రైతులు చేపట్టిన ఆంధోళన కార్యక్రమాల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు కావాలని రైతులు అందించిన వినతి పత్రాలతోపాటుగా సమగ్రమైన వివరాలను ఆయనకు అందజేశారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈ రహదారులకు సంబందించి మరోసారి పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు.
తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా డిజైన్ లలో స్వల్ప మార్పుల కారణంగా ఆలస్యమైనదని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేశారు.
రేణిగుంట, నాయుడుపేట మధ్య జాతీయ రహదారిపై నుండి సర్వీసు రోడ్లకు ప్రవేశం లేదని, ప్రస్తుత డిజైన్ స్థానిక ప్రజలకు అసౌకర్యంగా ఉందన��� ఆయనకి వివరించారు. అలాగే ఈ రహదారిపై శ్రీకాళహస్తి నుండి ముచ్చువోలు, వెంకటగిరిల రోడ్డును కలిపేందుకు యాక్సెస్ రోడ్డు, చావలి నుండి గుర్రపుతోట జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్త���ణ, చిల్లకూరు నుండి గుర్రపుతోట వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని అభ్యర్దించారు.
#AdminPost
ఇమ్మిగ్రేషన్ బిల్లు 2025 – సమర్ధవంతమైన అమలు అవసరం
బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గరుమూర్తి
ఇమిగ్రేషన్ బిల్లు – 2025 పై లోక్ సభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడం వలన ఇమ���మిగ్రేషన్ ప్రక్రియ సరళీకరణ, జాతీయ భద్రత మెరుగుదల, అక్రమ ప్రవేశాల నియంత్రణ వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఎంపీ గురుమూర్తి తెలిపారు.
వలసదారుల ప్రవేశ గడువు, నిష్క్రమణను సరళీకరించడం, భద్రతా కారణాలతో అనుమతి నిరకరించేందుకు వ్యవస్థను బలోపేతం చేయడం, అక్రమ వాలసదారులని నిరోధించేందుకు రవాణా సంస్థల బాధ్యతను పెంచడం వంటి చర్యలు ట్రాకింగ్ జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తుందని ఎంపీ తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సరళీకరణ చేయడం ద్వారా వేర్వేరు చట్టాలను ఏకీకృతం చేసి ఒకే వేదికలోకి తీసుకురావడం ద్వారా ప్రవేశం, గడువు మరియు నిష్క్రమణ సులభతరం అవుతుందన్నారు. దీని వలన పర్యాటకం మరియు విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశముందని ఎంపీ అన్నారు.
బిల్లుకు అవసరమైన మార్పుల గురించి ప్రస్తావిస్తూ రాజకీయ లేదా ఇతర కారణాలతో ఎంట్రీని నిరాకరించే అవకాశం ఉండటం, తద్వారా మానవ హక్కుల ఉల్లంఘన అవకాశం ఉందని అన్నారు. విదేశీ నిపుణులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు వంటి కీలక వ్యక్తుల ప్రవేశంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఇందుకు తగిన మార్పులు చేయాలని సూచించారు.అమలు చేసే విదానం సవాళ్ళ గూర్చి వివరిస్���ూ ఆంధ్రప్రదేశ్ వంటి ఎక్కువ తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలు పొరుగు దేశాల నుండి అక్రమంగా ప్రవేశించే వారిని అరికట్టడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. సరిహద్దుల్లో తగిన మౌలిక వసతులు, సాంకేతిక నైపుణ్యం, సమర్థవంతమైన భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ బిల్లు సమర్దవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేయాలని కోరారు.
కువైట్ లాంటి పశ్చిమ దేశాలల��� వలస కార్మికుల కష్టాలను వివరిస్తూ పనికి తగిన వేతనాలు లేకపోవడం, పొడిగించిన పని గంటలతో ఒప్పంద ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. సరైన వసతి, ఆరోగ్య సేవలు, ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, బీమా లేకపోవడం. కఫాలా వ్యవస్థ వంటి నిర్బంధ స్పాన్సర్షిప్ ఆధారిత ఉపాధి వ్యవస్థ కింద దుర్బర పరిస్థితులలో ఉన్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎంపీ తెలియజేశారు.
-తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
-గతంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీపీగా వున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేసి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో ఖాళీ అయిన ఎంపీపీ స్థానం.
-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో తిరుపతి రూరల్ ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మూలం చంద్రమోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
-మండలంలో మొత్తం 37 మంది ఎంపీటీసీ సభ్యులు వుండగా అందులో 34 మంది హాజరు కావడంతో ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకున్న అధికారులు.
-తిరుపతి రూరల్ మండలం నుంచి ఎంపీపీగా ఒకే వ్యక్తి ‘బి’ ఫాం అందించడంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఎంపీటీసీలు.
-ప్రత్యేక సమావేశానికి హాజరైన 34మంది ఎంపీటీసీల్లో 33 మంది ఎంపీటీసీల ఆమోదం తెలపడంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మూలం చంద్రమోహన్ రెడ్డిని ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి.
-ఎంపీటీసీల ఆమోదంతో ఎంపీపీగా ఎన్నికైన మూలం చంద్రమోహన్ రెడ్డికి డిక్లరేషన్ అందించి, అక్కడికక్కడే ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి.
-ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి... మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో ��ోరెత్తించిన ఎంపీటీసీలు.
-మోహిత్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి రూరల్ ఎంపీపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో సంబరాలు చేసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు .
-టపాకాయలు పేల్చి, రంగులు చల్లుకుంటూ మోహిత్ రెడ్డిని ఊరేగించుకుంటూ తమ ఆనందోత్సాహాలను పంచుకున్న పార్టీ శ్రేణులు.
-హైకోర్టు ఆదేశాలతో పోలీసుల భారీ భద్రత నడుమ విజయవంతంగా పూర్తి చేసిన తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక.
-హైకోర్టు ఆదేశాలతో వ���ఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పోలీసులు,
-ఎంపిపి ఎన్నిక ప్రారంభం నుంచి ముగిసేంత వరకు భారీ భద్రత కల్పించిన తిరుపతి పోలీసులు.
-తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన హిసాత్మక సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ముందుగానే హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్ సీపీ నేతలు.
-తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికలను పూర్తి చేసిన పోలీసులు.
-వైఎస్ఆర్ సీపీ ఎంపీపీ అభ్యర్థి విజయోత్సాహంలో పాలు పంచుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి.
-ఎంపీడీవో కార్యాలయం నుంచి తుమ్మలగుంటకు చేరుకుని చెవిరెడ్డిని కలసి నూతన ఎంపీపీ ��ూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీలు వి.మాదవరెడ్డి, వి.యశోదలతో పాటు ఎంపీటీసీలు.
-నిజాయతీగా నిలబడి పార్టీ సూచించిన వ్యక్తిని ఎంపీపీగా గెలిపించిన ప్రతి ఒక్క ఎంపీటీసీని అభినందించిన చెవిరెడ్డి.
-చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టతకు పనిచేస్తామని, ఎంపీపీ విజయం తమ బాధ్యతగా తీసుకున్నట్టు స్పష్టం చేసిన ఎంపీటీసీలు.
పాస్టర్ ప్రవీణ్ గారి అనుమానాస్పద మృతిపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ జరగాలి
వారం రోజుల క్రితం.. తనకి ప్రాణ హాని ఉన్నట్లు సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ పెట్టినట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు
రాష్ట్రంలో వరుసగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నా ఎందుకు కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది?
-మార్గాని భరత్ గారు, మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి
#APisNotinSafeHands
#TDPAntiDalit
#PastorPraveen
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu