రాబోయే కాలంలో కాబోయే ప్రకటనలు !📢
రాష్ట్ర దినం - రామోజీ రావు దినం🫡
రాష్ట్ర వాహనం - సైకిల్🚲
రాష్ట్ర రంగు - పసుపు💛
రాష్ట్ర భజన- జయము జయము చంద్రన్న 🌝
రాష్ట్ర కర్రీ - పప్పు👌
రాష్ట్ర కరెన్సీ - పావలా 🪙
భారతమ్మ మీద అనుచిత వాక్యాలు చేసిన జనసైనుకుడు Tyson కుటుంబం మొత్తం ఊరు వదిలిపెట్టి పారిపోయారు 🔥
ఒకడి వల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతున్నారు చూసుకొని మాట్లాడండి 🤙🔥
BREAKING NEWS
ఏపీ నుంచి పారిపోతున్న పరిశ్రమలు.
ఏపీ నుంచి తమిళనాడుకు రూ.2000 కోట్ల పెట్టుబడి.
బ్రెజిలియన్ ఎలక్ట్రికల్ పరికరాల దిగ్గజం 'WEG' ఆంధ్రప్రదేశ్‌కు బదులుగా తమిళనాడును ఎంచుకుంది.
.@ncbn గార��, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు.
ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద��రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు.
ఈ విద్యాసంవత్సరం చ���వరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒక��ారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒ���్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు.
చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యా��ీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
SME తో బాధపడుతున్న చిన్నారి వర్షిత్ ఇంజక్షన్ ఖర్చు రూ.1 కోటి 40 లక్షలు.
లోకేష్ దగ్గరకు వెళ్లిన అసలు పరిస్థితి ఏంటి అని అడిగి కూడా మాట్లాడలేదు.
నా దగ్గరకు వస్తే అందరిని అడిగి రు.60 లక్షలు సహాయం దాకా చేయించాను.
జగనన్న దగ్గరకు ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి జగనన్న వద్ద నుంచి ఆశీస్సులు తీసుకున్నరు.
జగనన్నకు చేతనైనంత సహాయం నేను అందిస్తానని మాట ఇచ్చారు.
జగనన్న జన్మదినం రోజు రూ.1 కోటి 40 లక్షలు తో మలేషియాలో వైద్యం అందిస్తాను.