"నేను కులం గురించి మాట్లాడితే కులా��్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
మన దేశంలో ఒక రోజున బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి, అలాంటి పరిస్థితులు రావాలి.
పిల్లలు ఎదిగే వయసు నుండి ఐకమత్యంతో కలుపుగోలుతనంతో పెరగాలి.
#PawanKalyanTransformsAP
To make people aware of dividing waste into dry waste & wet waste is really a great initiative. Giving groceries & gifts for giving waste really inspires citizens to take up the #SwachaRatham initiative.
Best wishes to Kalyan garu, always rooting for you, one among crores ! - Indian Actor, Producer Nani garu @NameisNani
#PawanKalyanTransformsAP#Chapter3
అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థ, అడుగడుగునా అపరిశుభ్రంతో అల్లాడుతున్న గ్రామాల్లో ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సంకల్పం వెలుగులు నింపింది. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్లు మురుగు రహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయి. సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చును కూడా ఆదా చేస్తున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి స్వచ్ఛ సంకల్పం, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సహకారంతో నిర్మిస్తున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్ల మ్యాజిక్ పై తన విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడల్ విన్నర్ శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు.
For Full video: https://t.co/XCetrWDyPJ
Impact Work: 01
Listen to Ms.Deepika TC Captain, INDIAN WOMEN CRICKET TEAM (VISUALLY IMPAIRED) as she shares her story.
#PawanKalyanTransformsAP#Chapter4
మూగ జీవాల దాహార్తి తీర్చేలా, వేసవిలో ఏ జీవి కూడా త్రాగునీరు దొరకక వేసవి తాపంతో అలమటించకూడదు అనే సంకల్పంతో, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,500 పశువుల నీటి తొట్టెలను నిర్మాణం చేయించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanTransformsAP
Every devotee carries a Dharmic responsibility!
Let us come out of the slumber and convenience of an average Hindu mind, where there is a fear of God and respect for faith. However, when someone desecrates Hindu Gods or mocks our Dharma, we often feel hurt in private, leave it to karma, and move on.
This must change
Though we may be divided by caste, creed, region, and language, the Dharma is one and the Gods remain the same. It is indeed our duty to voice our pain when our Dharma and faith are deliberately mocked with malicious intent.
Silence in such moments weakens the collective conscience.
Beyond being devotees, we must also act as conscious guardians of our faith.
Protecting Hindu Dharma does not mean being against other faiths. It simply means safeguarding one’s own.
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి @naralokesh హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు మరింత సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan@katchannaidu
నేడు ఉమ్మడి విశాఖ��ట్నం జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా మా సోదర సమానుడు,
మాకు అత్యంత ఆప్తులు శ్రీ వన్నంరెడ్డి సతీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నాను.
@PawanKalyan @JSPSatishKumar
నరసన్నపేట @JanaSenaParty నియోజకవర్గ ఇంచార్జి శ్రీ బలగ ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ మంత్రి శ్రీ@mnadendla గారికి SWDC గోదాముల సమస్యలపై పత్రాన్ని వినతి అందజేశారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి @PawanKalyan వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్నారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నూతన సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపాలని. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ...
*నూతన సంవత్సర శుభాకాంక్షలు*
@JanaSenaParty@PawanKalyan#NewYear2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమీషనర్ గా నియమితులైన @vskchakri గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే సమాచార హక్కు చట్టం అమలులో మీ అనుభవం, నిబద్ధత రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని విశ్వసిస్తున్నాము.
ఈ రోజు మంగళగిరి జన��ేన పార్టీ కేంద్ర కార్యాలయంలో *పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణ శివ శ్రీనివాస్(K.K) గారిని* మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన *నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ గారు
@JanaSenaParty @PawanKalyan
Happy Birthday ��
Honourable Shri @RamMNK sir,
Wishing you continued success in serving the nation as Union Minister for Civil Aviation. May your leadership reach greater heights, and may you be blessed with good health, strength, and many more achievements in public service.
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి అప్పగించిన గౌరవ సీఎం శ్రీ @ncbn గారు
- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
- రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు శ్రీ లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంల�� తన గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శ్రీ బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన శ్రీ బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక��షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
25 లక్షల ఖర్చుతో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు విజ్ఞానం, బహుభాషా ప్రావీణ్యం పెంచే పుస్తకాలతో కూడిన లైబ్రరీని చిలకలూరిపేట జిల్లా పరిషత్ హైస్కూల్ పిల్లల కోసం అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh#PawanKalyanAneNenu