If you are thinking of protesting in UP, think a million times first.
Because Baba does not believe in Modi Ji's democracy.
He believes in, "Ghost of the kicks, do not listen to the talks."
Eggjactly !!
(Translate to Hindi for better comprehension)😂🤝
I blame the parenting. Their parents failed to raise them well. No children from a decent family would use such words against anyone, let alone the PM of the country...
They wanted to be famous; let's make them famous....
What is this nonsense? Why is he wearing a mask and the girls are exposing and allowing some random masked boys touch them inappropriately. 🤷🏻♂️😡😡 Share such videos till they reaches the girl’s parents.
I’m pretty sure they will end up in LJ and get ready for fridge or suitcase.
Is this how Protesting for dead students looks like??
They are dancing in 5 star hotel from the foreign funds while hiding during the Lathi charge.
Every genuine student need to see how they were conned
స్కూటీ ముందు భాగంలో పిల్లలను నిల్చోబెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
వాహనం ఆపినప్పుడు లేదా పిల్లలు దిగుతున్నప్పుడు పొరపాటున వారు యాక్సిలరేటర్ తిప్పితే ప్రాణాలకే ప్రమాదం.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
చిన్న అజాగ్రత్త పెద్ద అనర్థానికి దారితీయొచ్చు. తల్లిదండ్రులూ.. దయచేసి గమనించండి:
✅ బండి ఆపగానే ఇగ్నిషన్ ఆఫ్ చేసి, తాళం (Key) తీసేయండి.
✅ పిల్లలు బండి దిగేటప్పుడు బ్రేక్ గట్టిగా పట్టుకోండి.
✅ 'ఇంజిన్ కిల్ స్విచ్' వాడటం అలవాటు చేసుకోండి.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. గమనించండి.. ఇతరులకూ తెలియజేయండి.
#RoadSafety #ChildSafety #TrafficRules #SafetyFirst #ParentingTips
వేలు పట్టి నడిపించిన నాన్న.. గోరు ముద్దలు తినిపించిన అమ్మ.. నేడు అదే బిడ్డ చేతిలో విగతజీవులుగా మారడం అత్యంత విషాదకరం.
ఊపిరి పోసిన వారి ఊపిరినే తీయాలనుకోవడం ఎంతటి దారుణం?
కేవలం సోషల్ మీడియా పరిచయాల కోసం.. పేగు బంధాన్ని కడతేర్చడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
తల్లిదండ్రులంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, ఓ ఎమోషన్. వారిని కోల్పోతే ఆ లోటు ఎవరూ తీర్చలేరు.
యువత ఒక్కటి గుర్తుంచుకోవాలి.. బంధాలను చంపుకుని గెలిచే ప్రేమేదీ ఈ లోకంలో ఉండదు.
#ParentsLove #HumanValues