ప్రజల కోసం తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచిన జనసేనాని, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanaSenaniPawanKalyan
ఒక సాధారణ జనసేన కార్యకర్తగా ఉన్న నన్ను గుర్తించి, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించి, AP MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన నా ఆరాధ్య దైవం, జనహృదయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️🔥🫂🤗
@PawanKalyan@APDeputyCMO
#HBDJanaSenaniPawanKalyan
నేనూ ఒకప్పుడు బ్యానర్లు కట్టిన జనసైనికుడినే...
అందుకే ఒక జనసైనికుడి మనసులోని అభిమానం నాకు దగ్గరగా తెలుసు. మన ప్రియతమ జనసేనాని పుట్టినరోజు నాడే అమలాపురంలో యువ జనసైనికుడు ప్రేమ్ కుమార్ అకాల మరణం చెందడం నన్ను ఎంతగానో కలచివేసింది.
ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి ఒక జనసైనికుడిగా తోడుగా ఉండాలనుకుంటున్నాను. ప్రేమ్ కుమార్ లేని లోటును పూడ్చలేకపోయినా, నా వంతుగా సేనాని శ్రీ @PawanKalyan గారి తరుపున రూ.50,000 ఆర్థిక సాయం వారి కుటుంబానికి ప్రకటిస్తున్నాను.
ఆ కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం.
#JaiKottu
#HBDJanaSenaniPawanKalyan
పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరిట అన్నప్రసాదానికి విరాళం అందించగా, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
భక్తులకు అన్నం, పప్పు, కూర, సాంబార్, మజ్జిగ, స్వీటు తదితరాలతో అన్నప్రసాదాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయన సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
#Sep2nd #HBDJanaSenaniPawanKalyan #JSPForTelangana #JanaSenaTelangana
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎊🎉
@PawanKalyan గారూ.🤗
మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించి నోటికొచ్చినట్టు వాగే కొంతమంది ఫ్యాన్స్ తోనూ, మీ అమాయకత్వాన్ని మూర్ఖత్వంగా మల్చుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్న ఒక కూటమి పక్షంతోనూ, ఇంకా మున్ముందు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండగలరని మనవి.🙏
ప్రజల కోసం మీ పోరాటం…
సమాజం కోసం మీ సంకల్పం…
న్యాయం కోసం మీ నడక…
ఎందరికో స్ఫూర్తి.
మీ ఆశయాలు విజయవంతం కావాలని,
మీ అడుగులు ప్రజల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటూ…
జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు! 🎂💐
జై జనసేన!
#HBDJanaSenaniPawanKalyan
కాయం కదలకున్నా ,చేతివేళ్లు సహకరించకున్నా ,
స్ప్లింట్తో పెన్నును బిగించి ,గీసిన ప్రతి రేఖ నా శ్వాస.
ఇంటి గోడల నిండా కొలువైన నీ రూపం నా ప్రాణధార ,
విధి ఓడించినా వెనకడుగేయకుండా నన్ను నడిపించిన శక్తే @PawanKalyan 🛐✊
లవ్ యూ అన్నయ్య @APDeputyCMO 🫂❣️
#HBDJanaSenaniPawanKalyan
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ ఆహార & పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రివర్యులు శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ఆత్మీయ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మీరు మరింత విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.
- @PawanKalyan
జనసేన అధినేత &
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి...
పవర్ స్టార్ ⭐
పవన్ కళ్యాణ్ గారికి!
ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 🎉
ఇట్లు :- కాకినాడ టాకీస్
#Panja4K#HBDJanaSenaniPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan
మనందరి ప్రియతమ నాయకుడు, జనసైనికులను ముందుంది నడిపించే జనసేనాని, కోట్లాది ప్రజల ఆశాకిరణం, ప్రజల పక్షమే తన పక్షం అంటూ ప్రజల కోసం పరితపిస్తున్న ప్రజా నాయకుడు, @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రజాజీవితంపై ఆసక్తి ఉన్నప్పటికీ, మిమ్మల్ని కలిసిన ఆ ఒక్క సందర్భం నా జీవిత లక్ష్యాన్ని మార్చింది. ప్రజాజీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చి, నాకు ఒక కొత్త దిశను చూపి, మీరు నిర్మించుకున్న జనసైన్యంలో ఒక సైనికుడిగా పనిచేసేందుకు నన్ను ప్రేరేపించింది.
ఒక జనసైనికుడిగా ప్రారంభమైన నా ప్రయాణం, మీరు నాపై నమ్మకంతో అప్పగించిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నాపై మరింత బాధ్యత పెంచింది. మీరు నాపై ఉంచిన ఆ విశ్వాసాన్ని మరింత జాగ్రత్తగా, నిజాయితీగా, బాధ్యతాయుతంగా మోస్తూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రజలకు, జనసైనికులకు అండగా నిలబడేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ ప్రయాణంలో మీ నుంచి నేర్చుకున్న విలువలు ప్రజాజీవితాన్ని నేను చూసే విధానాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. దేశాన్ని, ప్రజలను రాజకీయాలకతీతంగా చూడటం, అధికారాన్ని ఒక హక్కుగా కాకుండా ఒక బాధ్యతగా భావించడం... ప్రజలకు అత్యంత అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడం... పరిస్థితులు ఎన్ని ఎదురైనా సిద్ధాంతాల విషయంలో రాజీపడకుండా బలంగా నిలబడటం... ఇవన్నీ మీ నుంచి నేను నేర్చుకున్న విలువలే.
మీ ప్రయాణం నాకు ఒక గొప్ప విషయాన్ని నేర్పింది.
రాజకీయం పదవుల కోసమో,
అధికారం కోసమో కాదు... ప్రజల కోసం.
"ఎప్పటికీ మీరు నా సేనాని.
ఎప్పటికీ నేను మీ సైనికుడిని."
మీకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై జనసేన! జై హింద్!
कर्मठशील एवं ऊर्जावान व्यक्तित्व के धनी, आंध्र प्रदेश के माननीय उप मुख्यमंत्री श्री पवन कल्याण जी, आपको जन्मदिन की हार्दिक बधाई व शुभकामनाएं।
मैं ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं यशस्वी जीवन की कामना करता हूँ।
@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేనాని శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎉
మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా సేవలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HBDJanaSenaniPawanKalyan | #CMRamesh
Heartfelt birthday wishes to Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan garu. His extraordinary journey and achievements have inspired countless youth across the country. I pray for his good health and long life in the service of the people.
గ్రామాల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ…
పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తూ…
పారదర్శకతకు సాంకేతికతను జోడిస్తూ…
ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి నిర్ణయాలుగా మలుస్తూ…
ప్రకృతి పరిరక్షణతో పాటు భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్న…
@JanaSenaParty అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanaSenaniPawanKalyan
#VallabhaneniBalashowry
#JanaSenaParty