ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగ���ు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చ��సుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక��తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
@ysj_45@DrSandeepJSP@APPOLICE100 e faceless @ysj_45 kanisam vala intlo valaki thanu pette postlu chupisthara vala pempakam gurthuku chesthara?Abroad lo kurchoni senseless post lu chesthu untadu e brainless kid.
@AndhraPodcaster Avnu bro alage vivekanandha gari murder case tho patu YS Jagan Mohan gari case kani ipati dakha elanti improvement ledu kastha deni gurinchi kuda oka podcaste cheyi bro. Ne inputs state ki telusthayi
@ReddyGives@UttarandhraNow Balavanthanga rudhithe thapu. Arey hindhi pakkana pettu reddy tamilnadu ki velli telugu matladu neku telusthundi valu hindhi ne kadhu a language ni support cheyaru ani. Country ni separate chese la unaru kadha ra meru.
@ReddyGives@sudeepraaz@UttarandhraNow Reddy states ki country ki theda telusuko. China lo english language schools lo neripistharu. Bathakadaniki velinavadu akada language nerchukuntadu. AP ki vachina north Indians chala mandhi telugu nerchukunavalu unaru.