పవన్ కళ్యాణ్ జగన్ ను నా కొడకా అంటే చట్టం గుర్తుకు రాలేదా.
పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే చట్టం గుర్తుకు రాలేదా.
టైమ్ మీది కొట్టారు టైమ్ మాకు వస్తది.
మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడతాది.
- జడ శ్రావణ్ కుమార్
అరెస్ట్ చేస్తారా..? చేసుకోండి దేనికైనా సిద్ధం..
పవన్ కళ్యాణ్ గారు.
ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్..ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను.. - PRASHNA
#PawanKalyan
Next Election MaViGun Vs Amaravati
మావిగన్ మా నినాదం.. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి..మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం
మావిగన్ కు మేం కట్టుబడి ఉన్నాం. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందాం. ఎన్నికల్లో అమరావతో..మావిగనో తేల్చుకుందాం..
- మాజీ సీఎం వైఎస్ జగన్
Jagan Anna Mass Ragging😂🔥
చంద్రబాబు చలించిపోయాడంట.
కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగాయి అంట.
కలెక్టర్ కు ఫోన్ చేశాడంట.
వెంటనే నష్టపరిహారం ఇమ్మన్నాడంట.
ఈనాడు పెద్దగా రాస్తాడు.
ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తాడు.
TV5 బ్యాండ్ వాయిస్తాడు.
విజయవాడ ధర్నా చౌక్‌లో తీవ్ర ఉద్రిక్తత.. కదం తొక్కిన రైతులు
సీఎం డౌన్ డౌన్.. రైతు ద్రోహి చంద్రబాబు అంటూ ఆందోళన
రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో "సీఎంకు రాయబారం" కార్యక్రమం
సీఎం ఇంటికి బయల్దేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం నాయకులు, రైతులు
బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్న పోలీసులతో రైతులు తీవ్రవాగ్వాదం
పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులు
ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామంటున్న రైతులు
బ్రేకింగ్
వైఎస్ జగన్‌ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం @ysjagan ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ (చెన్నై) ఎడ్గర్ పాంగ్‌తే చియాంగ్ @SGinIndia
నిన్న @naralokesh ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ బృందం.. నేడు వైఎస్ జగన్‌తో భేటీ
ఏపీలో SIR ప్రక్రియ ఇలా జరుగుతోందా?
నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్ అత్యుత్సాహం.
టీడీపీ కార్యకర్తలు, మంత్రి నారాయణతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కమిషనర్.
'MY TDP' యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని కమిషనర్ కితాబిచ్చినట్లు ఆరోపణలు.
'MY TDP' యాప్ ద్వారానే SIR ప్రక్రియ నిర్వహణ జరుగుతోందని వెల్లడించినట్లు ఆరోపణలు.
"ఇలాంటివి ఎన్నికల కమిషన్‌కు కనిపించలేదా? టీడీపీ కార్యాలయాల్లో కూర్చొని SIR ప్రక్రియ నిర్వహిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?" అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది.
హైదరాబాద్‌లో భూ కబ్జాకు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ప్లాన్
వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు యత్నం
సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కేశినేని నాని
ప్రగతి నగర్ - శాంషీగూడలో ఐటీ కారిడార్ విస్తరణ కోసం TGIICకి కేటాయించిన అత్యంత విలువైన 112.72 ఎకరాల భూమిని కేశినేని చిన్ని కుటుంబ సభ్యుల బినామీ నెట్వర్క్ M/s ఎక్సెల్లా ప్రాపర్టీస్ ద్వారా ఆక్రమించేందుకు యత్నం
సర్వే నెంబర్ 57 లోని భూమి పూర్తిగా పోరంబోకు సర్కారీ (ప్రభుత్వ భూమి) అని కలెక్టర్ తేల్చినా ఆగని ల్యాండ్ గ్రాబింగ్
గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
A commendable initiative by Team YSRCP Germany. Dr. YS Rajasekhara Reddy Garu was a visionary leader whose welfare-driven governance transformed the lives of millions in Andhra Pradesh through landmark initiatives such as Jalayagnam, Aarogyasri, Fee Reimbursement, and many other people-centric schemes. Wishing @YSRCP_Germany great success with the YSR Mahotsavam celebrations as they honor the enduring legacy and inspiring vision of YSR Garu.
.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz
తమ్ముడూ దొండకాయ్ ..
10కి, 20కి సెటిల్మెంట్లు చేసుకుంటూ, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నువ్వు కూడా వార్నింగ్‌లు ఇచ్చేటోడివా..?
ఎక్కువ చేస్తే నీ పెన్ డ్రైవ్ మళ్లీ బయటకు వస్తుంది... జాగ్రత్త..!
#JaganannaConnects#YSRCP