#starniadugu prince hero kaaka mundu engineering lo naa student. Cricket kosam baagaa kashtapadaadu, India team ki aadutaademo ani anukunevaaram, sudden gaa Teja gaari movie tho hero ayyadu. Ippudu cinee taaralato aadutunnanduku santhosham.. Mee Prem sir. ❤️🌹
@DharmanaDPR వెదవలకు ఏమి తెలుసు విద్య విలువ, కన్నీటి విలువ. చదువు అంటే సత్యం రామ లింగరాజు కట్టిన 40 లక్షల డొనేషన్ అనుకుంటున్నాడు పప్పు.. అయినా బెబ్బే బెబ్బే అబ్బ దబ్బ జబ్బే.. 😄😄
@jktsrikaku99623 2/2 ఆరా మస్తాన్ సర్వే (లీక్) అంచనా : వైసీపీకి 100 సీట్లకు పైగారైజ్ సర్వే సంస్థ తప్ప మిగతా లోకల్ సర్వే సంస్థలు :వైసీపీకి 130 సీట్లకు పైగా
టీడీపీ చేయించుకున్న 6 సర్వేల అంచనా : వైసీపీ కి 90 సీట్లు
ఏతా వాతా అన్నీ సర్వేలలో తేలింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగనే.✊
@jktsrikaku99623 కేంద్రంలో ఉన్న బీజేపీ అంచనా వైసీపీకి 120 సీట్లు
ఎన్నికల సర్వే నిపుణుల అంచనా : వైసీపీ కి 115 సీట్లు
ఏపీ జర్నలిస్టు ఫోరం అంచనా : వైసీపీకి 130 సీట్లు
ఇండియా టుడే సీ ఓటర్ తప్ప జాతీయ వార్తా సంస్థల అంచనా : వైసీపీకి 120 సీట్లు
✊✊✊
@InturiKiran7 Ha ha.. 😄😄😄అబద్దాలు లేకపోతే చెంబా గాడికి నిద్రే పట్టదు. వాడి జీవితమే పిక్ పాకెట్, వెన్నుపోటు తో మొదలైంది.2 ఎకరాలు వాడు 6 లక్షల కోట్లు ఎలా దెం.. డో.. వీడు బ్రతుకు అంతా అసత్యాల పుట్ట.. 😄😄
@KTRBRS my hearty Congratulations anna garu. ❤️🙏🌹 ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే పధకం అద్భుతం అన్న. మేము చిన్ననాటి రోజుల్లో ఆఁ తిండి లేకనే చదువు మానేసినవారు చాలా మంది ఉన్నారు.మరిన్ని మంచి పధకాలతో మరింత ముందుకు దిగ్విజయంగా పోవాలి అని వేడుకొనుచున్నాను❤️
@MBYSJTrends@PawanKalyan అసలు నువ్వు ఎవడ్రా, నీ బ్రతుకు ఎంతరా. చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే నువ్వు ఎవడు. నువ్వు మాటాడితే సనాతన ధర్మం అంటున్నావు కదా ఆ ధర్మం ప్రకారం ఇంత మంది అమ్మాయిలను పెళ్లిచేసుకోవచ్చా. మేము అలాంటి వారిని పోరంబోకు అంటారు, నా చిన్నప్పుడు అలాంటి వారిని సమాజం నుండి బహిష్కరించేవారు. 😄😄