మణికొండలో భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త....!
మణికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న తన భార్య దివ్య జ్యోతి ప్రతి రోజూ ఇంటికి భారీగా లంచం డబ్బు తెస్తుందని ఆధారాలతో సహ బయటపెట్టిన ఆమె భర్త.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో దండుకున్న డబ్బును తన భార్య ఇంట్లో ఎక్కడెక్కడ దాచిందో చూపిస్తూ వీడియో విడుదల చేసిన భర్త.
తమ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి అని, ఆమె సోదరుడికి ఇప్పటికే రూ 1.1 కోట్ల లంచం డబ్బు ఇచ్చినట్లు ఆరోపించిన భర్త.
తన పద్దతి మార్చుకోవాలని పలుమార్లు భర్త వారించినా.....భార్య వినకపోవడంతో విసుగు చెందిన భర్త సాక్ష్యాలతో భార్య అవినీతి బండారం బయటపెట్టాడు.
కాగా ప్రస్తుతం సోషల�� మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
@TelanganaACB @ManikondaMc @CollectorRRD
#ManikondaMunicipality #CorruptedOfficer
@ncbn Amalapuram lo MLA ticket enkokariki evalasindi. Cross votes padatayi last time laga... Waste candidate ni support cheyali ante alaga babu garu....