కొంత మంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంత���నో, లేదా ఏ లాభం కోరి ఇటువంటి వార్తలు వ్రాస్తున్నారో తెలియదుకానీ, బాలినేని శ్రీనివాస్ గారి మీద వారు చేసే ఈ అబద్ధపు, విష ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని గారు మా జనసేన పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఆయన జనసేన పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు అని ఒకరు, ఆయన వైకాపా కొవర్ట్ అని మరొకరు....ఇలా ఎవరికి తోచినరీతిలో వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, బాలినేని గారు బెంగుళూరులో జగన్ మోహన రెడ్డి గారిని కలిసినట్టు, తిరిగి వైకాపా లోకి వెళ్తునట్టు ఒక అబద్దపు, విషపూరితమైన ప్రచారము మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఒక రాజకీయ పక్షానికో లేదా ఒక వర్గానికో కొమ్ము కాసే చ���నల్స్ చేస్తున్నాయని సులభంగా అర్ధమవుతున్నాది.
ఎందుకంటే, బాలినేని గారు జగన్ ని కలిసిందీ లేదు, అసలు జనసేన పార్టీని వదలాలి అనే ఆలోచనాలేదు. ఈ మాట నేను చాలా భాద్యతతో మాట్లాడుతున్నాను.
బాలినేని గారు రాజకీయంగా ఒక పెద్దస్ధాయి ఉన్న నాయకుడు. ఇటువంటి నాయకుడు జనసేన పార్టీ ఎదుగుదలకు చాలా అవసరం అని ఎంతో మక్కువతో స్వయానా మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు.
బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. పవన్ కళ్యాణ్ గారిలాంటి వ్యక్తి మన రాష్రానికి నాయకత్వం వహిస్తే, దేశ రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉన్నత స్ధాయిలో ఉంటుంది అని గాఢంగా నమ్మే వ్యక్తి బాలినేని గారు. అలాగే జనసేనా పార్టీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం జరిగే విధంగా నిబద్ధతతో, నిబ��బరంగా కార్యకర్తల పక్షాన నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి బాలినేని గారు. అందుకనే అటు విపక్షాలు, ఇటు స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయన మీద ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయి.
ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, బాలినేని గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ లో ఒక బలీయమైన నాయకుడుగా పార్టీకి, మన రాష్రానికి సేవలు అందించడం ఖాయం, ఇది తధ్యం.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@balineni_vasu @JanaSenaParty @JSPShatagniTeam
@JSPVeeramahila
@AjayaKumarJSP జనసేన పార్టీ ప్రస్థానం మొదలైన కాంచి ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది నిరుపేద ప్రజలు జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా కష్టాల్లో సుఖాల్లో ఎంతోమంది అండగా నిల��చారు కానీ ఎవరు కూడా అధినేత కాడ వాళ్ల గురించి ప్రస్తావించలేదు . ప్రస్తావించింది ఒక్క బాలినేని గారే
Wishing Hon’ble Home Minister
Shri @AmitShah ji a very
Happy Birthday!! 🙏💐
May you be blessed with a long life filled with happiness and good health!! 🙏
ఏం ambatirambabuబ్రాండ్ మందు తాగలేక దుబాయ్ వెళ్లి షాపింగ్ చేస్తున్నావా🥃?
కృష్ణా డెల్టా నీటి చుక్క లేక ఎండిపోతే పోనీ.దుబాయ్ చుక్క ఏసుకొని రెస్ట్ తీసుకో!
షివాస్ దగ్గరే తచ్చాడుతున్నావు.. అదేమీ సంజన, స��కన్య కాదురా బాబూ.. అదో బ్రాండ్.
ఇంతకీ బిల్ ఎంత కట్టావు? పోలవరం ఎలాగూ కట్టలేవులే
మొరగని మంత్రి లేడు,
విమర్శించని ఎమ్యెల్యే లేడు,
ఆ రెండూ చేయకపోతే ఆడు మీ పార్టీ వాడే కాదు🤣
@RojaSelvamaniRK గారూ, మీ నగిరి నుండే @YSRCParty మంత్రుల ఓటమి మొదలవుతుంది. ఒక్క మంత్రి గెలిచినా అది మా ఓటమి కిందే లెక్క.
మళ్ళీ చెప్తున్నాం @PawanKalyan గారిని అన్న ఒక్కళ్ళూ గెలిచిన దాఖలాలు లేవు.
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle!
"ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో"
#JanaSenaniBirthdayCDP
Donate for a better society: https://t.co/qUXn066aQW
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle! "ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో" #JanaSenaniBirthdayCDP Donate for a better society: https://t.co/Ygj3uSZ2C3
HISTORIC MOMENT FOR 🇮🇳
India becomes the first nation to make a soft landing on the moon's South Pole. 🎇
Proud moment for every Indian..!
JAI HIND 🇮🇳
#Chandrayaan3@isro
మీ అమ్మ మీ నాన్న కాడే పడుకోని నిన్ను కన్నదని ఒక 30 సెకండ్లు వీడియో లేదంటే మీ అధినాయకుడు నడిపించే సాక్షి ఛానల్ మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ లేదా ఆ వీడియో మీ సాక్షి ఛానల్ లో ఏపించు కొజ్జా రవీంద్రారెడ్డి
@varra1987