My challenge to your leader - first ask him to tell what DSC stands for, what APPSC stands for, and what’s the difference between the two.
#DSCFakesByYCP#JaganAPPSCrecruitmentScam
#DSCFakesByYCP
Jagan Reddy garu’s false narrative has now been completely exposed. Every allegation he made has been disproven with facts and data. The courts have also dismissed these claims, reaffirming what we have maintained from the very beginning. This fact-check shows the truth.
Today, the DSC process stands fully vindicated, and Andhra Pradesh is moving forward with confidence, creating opportunities for thousands of aspiring teachers.
After misleading candidates and causing unnecessary anxiety among lakhs of aspirants, here’s our demand: @ysjagan garu should apologise to the youth of Andhra Pradesh.
హస్తినలో అమరావతి బిల్లు పై ప్రధానమంత్రి @narendramodi గారిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన @naralokesh గారు..
ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం ..
ఇది అమరావతి విజయం ..
జై ఆంధ్రప్రదేశ్ .. జై అమరావతి 🔥🔥🔥
#HistoricAmaravatiResolution
Today is a landmark day for #AndhraPradesh. The successful validation flight at Bhogapuram Greenfield International Airport marks a decisive step in boosting connectivity and unlocking Uttarandhra’s growth potential. Thanks to Hon’ble PM Shri Narendra Modi Ji for his vision and leadership. Conceived and initiated during the NDA government (2014–19), the airport will be ready for commercial operations from June 2026 - taking Uttarandhra to new heights.
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన భాగస్వామ్యం అందిస్తూ.. ప్రతి కార్యకర్తకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న వర్ధమాన నాయకుడిగా, నా కుమారుడిగా ప్రజల మనస్సుల్లో మరింత మంచి పేరు పొందాలని ఆకాంక్షిస్తున్నా..
శతమానం భవతి:
Really happy to hear terrific reviews for #Kalki2898AD. I congratulate #Prabhas Garu, @SrBachchan Garu, @ikamalhaasan Garu, @deepikapadukone Garu and Director @nagashwin7 Garu for redefining Indian Cinema with this masterpiece. Special praise must be reserved for @AshwiniDuttCh Garu, Swapna and Priyanka for breaking all norms and propelling Telugu Cinema into the global league.
విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరాను. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించాను. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని కోరాను. సీబీఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్ తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే 82వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదే విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని అడిగాను. స్టూడెంట్ కిట్ ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని చెప్పాను. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని ఆదేశించాను. జగన్ ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Congratulations to @PawanKalyan Garu on becoming the Deputy Chief Minister of Andhra Pradesh. I congratulate all my colleagues in the cabinet on being assigned their portfolios. Together, we have taken a solemn oath to serve the people of Andhra Pradesh and usher in an era of People's Governance. I'm confident that you shall strive to deliver on our people's expectations as Ministers. My best wishes to you all as you embark on this journey of service and devotion.
ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలు ఇవ్వాలని కోరాను. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక ఇవ్వాలని అడిగాను. ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల వివరాలు, ఎప్ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజి ఏమేరకు ఇవ్వాలి, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై కూడా నోట్ సమర్పించాలని కోరాను. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడం పై కూడా రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలని,యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పడిపోవడానికి గల కారణాలు అధ్యయనం తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ ఇవ్వమని కోరాను. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై కూడా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించాను.
I thank Hon'ble Chief Minister Sri @ncbn Garu for placing his trust in me and allocating the portfolios of HR, IT & Electronics and RTG. I am confident that my earlier experience as PR&RD minister will come to best use as I begin my journey to take livelihood education to the rural pockets of the State, skilling our Youth to embrace jobs in emerging industries. I will restart from where I left in 2019 to attract IT and Electronic companies and generate jobs for our youth, who have been forced to migrate out of the State. This time, Andhra Pradesh will give fierce competition to other states and grab every opportunity to deliver on our promise of 20 lakh jobs in 5 years.
నిబద్ధతకు నిలువెత్తు రూపం, ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారి మృతి పట్ల నా సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలకు మార్గదర్శిగా నిలిచిన అక్షరయోధుడికి నివాళులు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
#RamojiRao#RamojiRaoLivesOn
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and excellence in the media and entertainment world.
Ramoji Rao Garu was extremely passionate about India’s development. I am fortunate to have got several opportunities to interact with him and benefit from his wisdom. Condolences to his family, friends and countless admirers during this difficult time. Om Shanti.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు....దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము.
శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.