కొత్త రాష్ట్రాలుగా ఏర్పడి పుష్కరకాలం గడిచింది. మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది భాషాభిమానం , సంస్కృతి , కళలు , నాణ్యమైన విద్య - వైద్యం , మౌలిక సదుపాయాలు , అడవుల సంరక్షణ , వ్యవసాయం , మెరుగైన జీవనశైలి.
తెలంగాణ మార్కెట్ని ఇప్పటికీ “Nizam”, రాయలసీమని “Ceded” అని పిలవడం తెలుగు భాషకు, తెలుగు ప్రేక్షకులకు, తెలుగు సినీ పరిశ్రమకే అవమానం.
మన భాషలో తీయబడ్డ సినిమాలని ఇప్పటికీ సామంత-వలస పాలన పేర్లతో వ్యాపారం చేయడం సిగ్గుచేటు.
Trade terminology కూడా కాలానికి తగ్గట్టు మారాలి.
ఇంత పెద్ద దేశానికి పన్నెండేళ్ళపాటుగా ప్రధానమంత్రిగా ఉంటూ, జాతి మొత్తానికి అబద్ధాలను సిగ్గు లేకుండా స్ట్రెయిట్ ఫేస్ తో వండి వడ్డించడం చూస్తూంటే, అది కూడా అతి పెద్ద రాష్ట్రాల పోలింగ్ తేదీల ముందు... అసలు ఈ దేశ ప్రజల చవటతనం మీద ఆ మనిషి(?)కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా చేయగలడో తల్చుకుంటేనే పరమ కంపరంగా ఉంది. ముందు తరాలు ఈ వ్యక్తిని ఎలా గుర్తు పెట్టుకుంటాయో మరి !!
యాక్ థూ..🤮
మే నాల్గవ తేదీన ఒక్క రాష్ట్రం కూడా భాజపా చేతికి చిక్కకుండుగాక !!
పిల్లలకు ఏ భాషపై పట్టుందో, ఏ భాషలో పాఠాలను ౘక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారో గమనించకుండా, వాళ్ళని ఆంగ్ల మాధ్యమంలో చేర్పిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయనే భ్రమలో ఉన్నారు తల్లిదండ్రులు. #తెలుగు మాధ్యమంలో చదివి, ప్రభుత్వ కొలువులు సాధించినవాళ్ళు కోకొల్లలు. అయితే, అనేక బడుల్లో భాషానైపుణ్యాలపై పట్టుసాధించగలిగే వనరులు లేవు. కనీస పరిజ్ఞానంలేని అధ్యాపకులు, వసతులలేమి వెరసి విద్యార్థుల భవిత ప్రశ్నార్థకమవుతోంది. అటు తెలుగును దూరం చేసి, ఇటు ఇంగ్లీషు చదువులు అర్థంకాక, విద్యావ్యవస్థ లోపాలకు - తల్లిదండ్రుల ఆశలకు మధ్య పిల్లలు నలిగిపోతున్నారు.
🔸ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు:-
1. ఆంగ్ల మాధ్యమంలో చదివినా, తెలుగును విస్మరింౘరాదు.
2. ఉపాధి రీత్యా ఆంగ్లభాషానైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి.
3. పిల్లలకు ఏయే అంశాలపై పట్టుందో గుర్తించి, వాటిని మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించాలి.
#తెలంగాణ #ఆంధ్ర #రాయలసీమ #EducationSystem #QualityEducation #StudentRights #StudentsVoice #ABVP #SFI #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు ✊ #మనభాషమనబాధ్యత #చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా ✊ #తేటతెలుగుతేనెలొలుకు #దేశభాషలందుతెలుగులెస్స #తెలుగువీరలేవరా 🚩 #మాతెలుగుతల్లికిమల్లెపూదండ 🙏 #తెలుగు #Telugu #Telangana #Andhra #Rayalaseema
@NationTeluguTG@anand_011235@anuswaram@dhaatellari@esalpana@nuditelugu@TeluguJambuDwip@telugukootami@Teluguraaya @Teluguvaaru @tuxnani@telugu@Tenupasa@tondanadu@TelanganaCMO@AndhraPradeshCM@APDeputyCMO